మైలవరం  

(Search results - 15)
  • Former minister Devineni Uma Travelled in a bus to protest Hike bus fare
    Video Icon

    Andhra Pradesh11, Dec 2019, 12:53 PM IST

    RTC Fare Hike : బస్సులో ప్రయాణించిన దేవినేని ఉమ...

    ఆంధ్రప్రదేశ్ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. వెంటనే ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తోంది.

  • Vasantha KrishnaPrasad started Grain buying center at Rayanapadu
    Video Icon

    Andhra Pradesh2, Dec 2019, 12:45 PM IST

    Video news : ఈ క్రాప్ ద్వారా రైతులు పండించిన ప్రతి గింజ కోనుగోలు చేస్తాం

    రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కోనుగోలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పేర్కొన్నారు. 

  • MLA vasantakrishna prasad fires on Devineni Uma
    Video Icon

    Andhra Pradesh29, Nov 2019, 11:17 AM IST

    Video news : పిచ్చి వాగుడు మానుకొకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది

    మైలవరం మార్కెట్ యార్డు లో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిశాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. రైతు  సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

  • vasantha krishna prasad- uma

    Andhra Pradesh26, Nov 2019, 12:00 PM IST

    మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు


    కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫిర్యాదుపై  కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

     

  • vasantha

    Andhra Pradesh20, Nov 2019, 5:35 PM IST

    దేవినేని ఉమాపై కేసీఆర్ వ్యాఖ్యలు నిజమే: ఆడోమగో తెలియడం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

    దేవినేని ఉమామహేశ్వరరావు వెకిలి చేష్టలు చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్. దేవినేని ఉమా ఆడోమగో తెలియదంటూ సీఎం కేసీఆర్ అన్న  వ్యాఖ్యలు నిజమేననిపిస్తోందన్నారు.   

  • devineni uma
    Video Icon

    Andhra Pradesh14, Nov 2019, 12:21 PM IST

    video news : చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టి పోవడం ఖాయం

    మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు మాజీ మంత్రి దేవినేని ఉమాపై విరుచుకు పడ్డారు.ఇసుక దొంగ దేవినేని ఉమా ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

  • vasantha krishna prasad uma

    Vijayawada9, Nov 2019, 3:11 PM IST

    నా గురించి వాగితే ఖబర్దార్...దేవినేని ఉమకు వైసిపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

    ఇసుక మాఫీయాతో తనకు సంబంధాలున్నాయని ఆరోపించిన మాజీమంత్రి దేవినేని ఉమపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. అనవసర ఆరోపణలుమానుకోకుంటే ఈసారి తానే స్వయంగా బుద్దిచెబుతానని హెచ్చరించారు. 

  • ys jagan vahana mitra

    Vijayawada8, Oct 2019, 8:07 AM IST

    ఆటో యజమానులకు వరం.. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం...

    మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు  మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చటమే లక్ష్యం గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. 
     

  • TDP
    Video Icon

    Andhra Pradesh16, Aug 2019, 3:37 PM IST

    అన్న క్యాంటీన్ల మూసివేత: జక్కంపూడిలో దేవినేని ధర్నా (వీడియో)

    అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని నిరసిస్తూ మైలవరం నియోజకవర్గంలోని జక్కంపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధర్నా నిర్వహించారు. అన్న క్యాంటీన్ల మూసివేతను ఆయన తప్పుబట్టారు. నియోజకవర్గంలోని జక్కంపూడి, జి.కొండూరు,మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు.
     

  • evm1

    Andhra Pradesh assembly Elections 20193, Apr 2019, 3:15 PM IST

    మైలవరంలో డమ్మీ ఈవీఎంల కలకలం

    మరో వారంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీలో డమ్మీ ఈవీఎంలు కలకలం రేపాయి.  సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2,400 డమ్మీ ఈవీఎంలను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్ పోస్ట్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.

  • ఇంకాస్త ముందుకెళ్తే కే ఏ పాల్ ను చంద్రబాబు నాయుడే రంగంలోకి దించారని క్రైస్తవ ఓటర్లను వైసీపీకి దూరం చెయ్యడమే లక్ష్యమంటూ ప్రచారం కూడా జరగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలను, వైఎస్ విజయమ్మను ఎన్నికల ప్రచారంలోకి దించితే బాగుంటుందని ప్రచారం కూడా జరుగుతుంది

    Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 6:07 PM IST

    కేఏ పాల్ గజిబిజి: ఇద్దరికి బీ ఫారాలు

    కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రజా శాంతి పార్టీ తరపున ఇద్దరు అభ్యర్ధులకు  ఆ పార్టీ బీ ఫారాలు ఇచ్చింది. అయితే వీరిద్దరిని కూడ స్వతంత్ర అభ్యర్ధులుగా పరిగణిస్తామని రిటర్నింగ్  అధికారి ప్రకటించారు.
     

  • vasantha krishna prasad uma

    Andhra Pradesh assembly Elections 201922, Mar 2019, 5:40 PM IST

    మైలవరం ముఖచిత్రం: దేవినేని ఉమపై జగన్ పక్కా స్కెచ్

    కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య  తీవ్రమైన పోటీ నెలకొంది. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో  కీలక మంత్రిగా ఉన్న దేవినేని ఉమా మహేశ్వర రావు‌పై  వైసీపీ ఈ దఫా మాజీ మంత్రి వసంత కృష్ణ ప్రసాద్‌ను  బరిలోకి దింపింది. దే

  • vasantha

    Key contenders11, Mar 2019, 2:09 PM IST

    మైలవరంలో దేవినేని ఉమ ఈసారి గట్టెక్కుతారా..?

    2014 ఎన్నికల్లో వైసీపీ నేత జోగి రమేశ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. అయితే ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో దేవినేని ఉమకు ప్రతికూలంగా మారింది. 

  • Andhra Pradesh7, Feb 2019, 12:27 PM IST

    పోలీసులకు లంచం ఆరోపణలపై కృష్ణ ప్రసాద్ ధర్నా


     కృష్ణా జిల్లా మైలవరం పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ వైసీపీ నేత కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు గురువారం నాడు మైలవరం పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. 

     

  • mylavaram

    Andhra Pradesh11, Jan 2019, 7:06 PM IST

    మైలవరం జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత...

    కృష్ణా జిల్లా మైలవరం మండలకేంద్రంలో ఇవాళ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ జరిగిన జన్మభూమి కార్యక్రమానికి స్థానిక మంత్రి దేవినేనీ ఉమామహేశ్వర రావు విచ్చేసిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్సార్ సిపి నాయకులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్  భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది.