మైనర్ బాలిక
(Search results - 209)NATIONALJan 14, 2021, 9:06 AM IST
దారుణం: ఇంట్లోనే అమ్మాయిపై గ్యాంగ్ రేప్, సజీవ దహనం
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, సజీవంగా దహనం చేశారు.
NATIONALJan 13, 2021, 1:39 PM IST
దారుణం : మైనర్ బాలికపై బాయ్‌ఫ్రెండ్, నలుగురు స్నేహితుల అత్యాచారం.. ఆపై వీడియో తీసి..
ఉత్తరప్రదేశ్ లో వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకో చోట మహిళల మీద హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా యూపీలోని బరేలీలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై బాయ్ ఫ్రెండ్, అతని నలుగురు స్నేహితులు సామూహిక అత్యాచారం జరిపి, అశ్లీల వీడియో తీసిన దారుణ ఘటన జరిగింది.
NATIONALJan 11, 2021, 9:35 PM IST
తొమ్మిదో తరగతి విద్యార్ధుల లవ్: ఆ కోరికతో ఇంటి నుండి జంప్
రాష్ట్రంలోని వడోదరలోని ఛాని గ్రామానికి చెందిన ఇద్దరు స్కూలు విద్యార్థులు గత కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. మార్చి నెలలో కరోనా లాక్డౌన్ కారణంగా స్కూళ్లు మూసివేయటంతో ఇద్దరూ కలుసుకోవటం కుదరలేదు.
TelanganaJan 9, 2021, 2:42 PM IST
ప్రేమ పేరుతో మైనర్ ను తల్లి చేసిన మోసగాడు..
కరీంనగర్ లో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి తల్లిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోమనగానే ముఖం చాటేశాడు. సమీర్ అనే యువకుడు కరీంనగర్ లోని ఓ షాప్ లో పని చేస్తుండగా రెండేళ్ల క్రితం మైనర్ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.
NATIONALDec 21, 2020, 9:33 AM IST
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్ బాలుడు
ఆమెతో స్నేహంగా మెలిగేవాడు. కాగా.. బాలికకు వేరే ప్రాంతంలో మంచి ఉద్యోగం.. ఎక్కువ జీతం వచ్చే పని ఇప్పిస్తానంటూ నమ్మించాడు.
Andhra PradeshDec 15, 2020, 5:01 PM IST
కన్న కూతురిని కిడ్నాప్ చేసి... లాడ్జ్ లో వుంచి...
విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపిన మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
TelanganaDec 15, 2020, 10:03 AM IST
మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం..!
పాత బస్టాండ్‌లో బిక్షాటన చేసుకొని ఇంటికి వెళ్లేందుకు బాలిక ఆటో ఎక్కింది. బలవంతంగా ఆటోలో పెద్ద చెరువు సమీపంలోకి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్.. దారుణానికి పాల్పడ్డాడు.
NATIONALNov 30, 2020, 11:16 AM IST
కాన్పూర్ లో దారుణం.. ఫ్రెండ్ మైనర్ చెల్లెలిపై సామూహిక అత్యాచారం..
స్నేహితుడి చెల్లెకు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్, కాన్పూరులో జరిగింది. తన అన్న స్నేహితులే తన పాలిట యమకింకరులగా మారతారని ఆ మైనర్ బాలిక ఊహించలేదు.
NATIONALNov 29, 2020, 10:42 AM IST
ఔరంగబాద్‌లో దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య, ప్రాణాలతో బయటపడ్డ బాలుడు
రాజు తన కుటుంబసభ్యులతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి నుండి ఆలస్యంగా వచ్చి రాజు నివారే కుటుంబసభ్యులు తమ ఇంట్లో పడుకొన్నారు.NATIONALNov 28, 2020, 10:37 AM IST
మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం.. గర్భం రావడంతో..
బాధితురాలికి మాయమాటలు చెప్పి గత కొన్ని రోజులుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ సదరు బాలికను బెదిరించాడు.
Andhra PradeshNov 27, 2020, 9:21 AM IST
మైనర్ బాలిక శీలానికి వెల కట్టిన రాజకీయ నాయకుడు.. వినలేదని చితకబాదారు..
పదిహేనేళ్ల బాలిక శీలానికి వెల కట్టిన హేయమైన సంఘటన అనంతపురంలో జరిగింది. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మాయమాటలతో మోసం చేసి, ఐదు రోజుల పాటు తిప్పుకుని ఆ తరువాత ఇంటి దగ్గర వదిలివెళ్లాడో ప్రబుద్ధుడు. దీనిమీద బంధువులు పోలీస్ స్టేషన్ కు వెడితే రూ. 30 వేలు ఇప్పిస్తానని రాజీ కుదిర్చాడో రాజకీయనాయకుడు.TelanganaNov 22, 2020, 11:22 AM IST
మైనర్‌బాలికతో అసభ్యంగా ఛాటింగ్: రంగారెడ్డి జిల్లా యువకుడిని అరెస్ట్ చేసిన భోపాల్ పోలీసులు
భోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మైనర్ బాలికకు సాయినాథ్ రెడ్డి నకిలీ ఫేస్ బుక్ ఖాతా నుండి అసభ్యకర మేసేజ్ లను పెడుతున్నాడు. ఈ విషయమై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.SPORTSNov 18, 2020, 9:04 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం... ఒలింపిక్స్ పతక విజేత కిప్రుటో అరెస్ట్
రియో ఒలింపిక్స్ పతక విజేత, కెన్యా క్రీడాకారుడు కాన్సలస్ కిప్రుటో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి జైలుపాలయ్యాడు.
NATIONALNov 18, 2020, 8:56 AM IST
మూడు నెలల కిందట అత్యాచారం.. మైనర్ బాలికకు నిప్పు పెట్టి..
సదరు బాలిక కేసు వెనక్కి తీసుకోవడానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో.. సరిగ్గా అత్యాచారం జరిగిన మూడు నెలలకు మరోసారి బాలికపై దాడి జరిగింది.
Andhra PradeshNov 14, 2020, 4:05 PM IST
బాలికపై ముగ్గురి రేప్: మనస్తాపంతో విషం తాగిన బాలిక, మృతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు మనస్తాపానికి గురైన బాలిక విషం సేవించి మరణించింది.