మైత్రీ మూవీస్  

(Search results - 8)
 • <p>ntr, kgf director</p>

  Entertainment30, May 2020, 9:04 AM

  బెంగుళూరు లోకల్ డాన్ గా... ఎన్టీఆర్?

  కొద్ది రోజులుగా కేజీఎఫ్ ద‌ర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, రీసెంట్ గా ఈ ప్రాజెక్టు ని ఖరారు చేస్తూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దాంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం మిన్నుమింటింది. వాళ్లంతా ఇప్పుడు ఏ సబ్జెక్టు తో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కబోతోందా అని చర్చించుకుంటున్నారు.

 • తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా.... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కొత్తగా ఆలోచించాడు. తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో పాటు కేరళకు కూడా తన సాయం ప్రకటించాడు బన్నీ. తెలుగుతో పాటు కేరళలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్‌, అక్కడ అభిమానుల కోసం 25 లక్షల సాయం ప్రకటించాడు. అయితే బన్నీ సాయంలో మాత్రం ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు.

  Entertainment8, Apr 2020, 8:39 AM

  బన్నీ టైటిల్ `పుష్ప`..పెట్టడానికి అసలు కారణం

  బన్నీ ,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ఎనౌన్సమెంట్ ఈ రోజే. ఈ నేపధ్యంలో  `పుష్ప` అనే టైటిల్ మీడియా ద్వారా తెరపైకి వచ్చింది.  ఈ సినిమాకు  కుమారి, గంగ అనే ఇంకో రెండు టైటిళ్లు ప‌రిశీలించి పుష్ప దగ్గర ఆగారు. 

 • ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో తమిళ నటుడు విజయ సేతుపతి విలన్ గా నటించనున్నాడని సమాచారం . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  Entertainment7, Apr 2020, 9:04 AM

  బన్నీ - సుకుమార్ టైటిల్ ఇదా.. నమ్మొచ్చా?

  సినిమా ప్రారంభం నాటి నుంచీ ఈ సినిమాకు సింహాచలం, శేషాచలం అనే టైటిల్స్ వినపడ్డాయి. అయితే అవన్నీ కాదని సినిమా టీమ్ అఫీషియల్ కొట్టిపారేస్తూ ప్రకటన కూడా చేసింది. ఈలోగా టైటిల్ ని హీరోయిన్ పేరుతో ఉండబోతోందని, రెండు అక్షరాల టైటిల్ అని వార్త వచ్చింది. 

 • Uppena

  Entertainment24, Mar 2020, 11:54 AM

  మైత్రీ మూవీస్ అడే గేమ్ ,తేడా వస్తే చెప్పలేం

  ఈ సినిమాపై నిర్మాణ సంస్ద మైత్రీ మూవీస్ వారు బాగా అంచనాలు పెట్టుకున్నారు. దాదాపు 22 కోట్ల దాకా ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టు తమకు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని, రంగస్దలం సినిమాలా ఆడుతుందని నమ్ముతున్నారు. 

 • mahesh babu

  ENTERTAINMENT17, Sep 2019, 9:29 AM

  పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న మహేష్!

  ‘కేజీఎఫ్‌’తో బాలీవుడ్‌లోనూ విజయపతాకం ఎగరేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.  దాంతో ఆయనతో కలసి పనిచేయడానికి తెలుగు హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ఓ సినిమా ఓకే అయ్యింది. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT11, Mar 2019, 10:41 AM

  మొత్తం పిండేయాలని ఫిక్స్ అయిన మైత్రీ మూవీస్!

  వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న మైత్రీ మూవీస్ కు ఆశాకిరణంలా కనపడుతున్నాడు విజయ్ దేవరకొండ. వరస హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌ ' ఈ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా చాలా రిచ్ గా నిర్మిస్తున్నారు.

 • sai dharam tej

  ENTERTAINMENT24, Dec 2018, 3:45 PM

  చిరు సూపర్ హిట్ టైప్ కథతో సాయి ధరమ్ తేజ్

  మెగా మేనల్లుడిగా కెరీర్ ప్రారంభంలోనే మంచి ఫాలోయింగ్‌  తెచ్చుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌.  మొదట్లో ఫుల్‌ జోష్‌లో ఉన్న  ఈ హీరో.. ఈ మధ్య వరస ఫ్లాఫ్ లతో  కాస్త తడబడ్డాడు. 

 • mythri

  ENTERTAINMENT3, Dec 2018, 10:31 AM

  హాట్ టాపిక్ :ఈ ముగ్గురూ 'మైత్రీ మూవీస్' ని లేపి నిలబెట్టగలరా?

  హాట్ టాపిక్ :ఈ ముగ్గురూ 'మైత్రీ మూవీస్' ని లేపి నిలబెట్టగలరా?