మేనేజింగ్ డైరెక్టర్  

(Search results - 19)
 • business27, Jul 2020, 10:53 AM

  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ షేర్లను విక్రయించిన ఆదిత్య పూరి

  జూలై 21 నుండి జూలై 23 మధ్యలో ఈ 7.42 మిలియన్ షేర్లను విక్రయించాడు. భారతదేశంలో ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎక్కువ కాలం పనిచేసిన ఎండిగా ఆదిత్య పూరి కొనసాగారు. 

 • kvb

  business22, Jul 2020, 11:20 AM

  కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు

  రూర్ వైశ్యా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు జూలై 20న జరిగిన సమావేశంలో రమేష్ బాబు బోడ్డును అదనపు డైరెక్టర్‌గా సహకరించి, మూడేళ్ల కాలానికి బ్యాంక్ ఎండి, సిఇఒగా నియమించింది. 

 • business18, Jul 2020, 11:07 AM

  లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌.. రెండింతలైన బ్రిటానియా లాభాలు

  కోవిడ్-19 నేపథ్యంలో ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది, లాక్ డౌన్ కారణంగా గణనీయమైన అంతరాయాలు ఏర్పడ్డాయని బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చెప్పారు. అమ్మకాలు, సరఫరా, ఇతర సహాయక విధుల్లో పనిచేయడానికి కంపెనీ కొన్ని వినూత్న మార్గాలను అమలు చేసింది. 
   

 • business11, Jul 2020, 6:52 PM

  కాగ్నిజెంట్ ఇండియా చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీనామా

   కాగ్నిజెంట్ ఇండియా కంపెనీలో రామ్మూర్తి సుమారు 23 ఏళ్లపాటు పనిచేశారు. ఈయన 2019లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశంలో విద్యా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకున్నాట్లు తెలిపారు. 

 • Entertainment21, Jun 2020, 9:44 AM

  ఎన్టీఆర్ కొత్త బిజినెస్, క్లిక్ అవుతుందా?

  స్టార్ హీరోలంతా తమదైన శైలిలో బిజినెస్ లలోకి దిగుతున్నారు. కొందరు రియల్ ఎస్టేట్ అయితే, మరికొందరు స్టూడియోలు, వేరకొరు థియోటర్స్ ఇలా ఎవరి స్దాయిలో వాళ్లు బిజీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ సైతం తనదైన సొంత బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

 • business1, Jun 2020, 5:09 PM

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా అశ్విని భాటియా..

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం మే 30 న బ్యూరో సభ్యులు జాతీయం చేసిన బ్యాంకుల నుండి 20 మంది అభ్యర్థులతో ఇంటర్‌ఫేస్ చేశారు
   

 • मुकेश के रिलायंस फाउंडेशन ने मुंबई में 100 बेड का पहला कोविड-19 अस्पताल भी 2 हफ्तों में तैयार किया। कोरोना की महामारी को रोकने के लिए रोजाना एक लाख मास्क और बड़े पैमाने पर PPE किट भी तैयार किए गए।

  business6, Apr 2020, 4:13 PM

  2 నెలల్లో 48 బిలియన్లకు పడిపోయినా ముఖేష్ అంబానీ సంపద...

  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అతని సంపద 19 బిలియన్ డాలర్లకు పడిపోయింది.గౌతమ్ అదానీ సంపద 6 బిలియన్ డాలర్లు లేదా 37 శాతం క్షీణించింది, అలాగే హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ నాదర్ 5 బిలియన్ డాలర్లు లేదా 26 శాతం, బ్యాంకర్ ఉదయ్ కోటక్ సంపద 4 బిలియన్ డాలర్లు లేదా 28 శాతం క్షీణించిందని తెలిపింది.
   

 • business14, Mar 2020, 12:06 PM

  రాణా కపూర్‌పై మరో పిడుగు...యెస్ బ్యాంక్ కొత్త సీఈఓగా ప్రశాంత్...

  యెస్ బ్యాంకు పునరుద్ధరణ పథకం అమలులోకి వచ్చింది. ఇప్పటికే అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్ కుమార్‌ను బ్యాంకు సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. మరోవైపు బ్యాంక్ సహా వ్యవస్థాపకుడు రాణా కపూర్ భార్య, ఆమె సారథ్యంలోని కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. 
   

 • রানা কাপুরের তিন মেয়ে রাধা, রাখি ও রোশনী কাপুর। রানার কন্যা রাখি কাপুর ছিলেন ইয়েস ব্যাঙ্কের ম্যানেজিং ডিরেক্টর। আইপিএল চলার সময় সুন্দরী এই কন্যা ভারতীয় মিডিয়া ও দর্শকদের নজর কেড়েছিলেন। আরান আরেক কন্যা রাধা কাপুর মুম্বইয়ের ইন্ডিয়ান স্কুল অব ডিজাইন অ্যান্ড ইনোভেশনের প্রতিষ্ঠাতা ও এগজিকিউটিভ ডিরেক্টর।

  business12, Mar 2020, 1:26 PM

  అంతా రాణాకపూర్ వల్లే: అందుకే ‘యెస్’ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుంది.

  యెస్ బ్యాంకులో సంక్షోభానికి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ మూల కారణమని తెలుస్తున్నది. తాను చెప్పిన వారికి రుణాలివ్వాలంటూ రాణా కపూర్‌ ఒత్తిళ్లు తెచ్చారని బ్యాంక్ మాజీ సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ రవ్‌నీత్‌ గిల్‌ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణలో చెప్పారు. యెస్ బ్యాంకు యాజమాన్యం నిధుల సమీకరణకు చేసే ప్రయత్నాలను రాణా కపూర్ పరోక్షంగా దెబ్బ కొట్టారని తెలుస్తున్నది. మరోవైపు యెస్ బ్యాంకు పునరుద్ధరణకు ఆర్బీఐ రకరకాల మార్గాలను ముందుకు తీసుకొస్తున్నది. 
   

 • police

  Telangana9, Mar 2020, 4:28 PM

  శ్రీ ఆదిత్య ఆసుపత్రి ఎండీ డాక్టర్ రవీందర్‌ ఆత్మహత్య

   

  ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రవీందర్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  ఆయన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 

 • jagan ambani

  Andhra Pradesh29, Feb 2020, 6:08 PM

  జగన్ తో ముకేష్ అంబానీ భేటీ: వైఎస్ భారతి సైతం... (ఫొటోలు)

  ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన ఆయన క్యాంప్ ఆఫీసులో జగన్‌ ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిరళ్ నత్వానీ కూడా ఉన్నారు.

 • business14, Feb 2020, 1:21 PM

  ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజీవ్ బన్సాల్

  ఎయిర్ ఇండియా సిఎండిగా రాజీవ్ బన్సాల్  నియామకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ఎయిర్ ఇండియా  విమానయాన సంస్థ హెడ్ గా తన ఏడాది పదవీకాలం పూర్తి చేసిన అశ్వని లోహాని స్థానంలో రాజీవ్ బన్సాల్   నియమించారు.

 • business31, Jan 2020, 10:24 AM

  ఆ కారణాల వల్లె రాజీనామా చేశాను :విప్రో సి‌ఈ‌ఓ

  విప్రో  కంపెనీ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అబిదాలి జెడ్ నీముచ్వాలా సంస్థ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఐటి సర్వీసెస్ మేజర్ విప్రో శుక్రవారం తెలిపింది

 • business23, Jan 2020, 1:22 PM

  ఆ మూడు బ్యాంకుల కోసం కొత్త ఎం.డి, సిఇఓలు...ఎందుకు ?

  బ్యాంక్ ఆఫ్ బరోడాకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రభుత్వం సంజీవ్ చాధాను నియమించింది. సంజీవ్ చాధా ప్రస్తుతం ఎస్‌బి‌ఐ క్యాపిటల్ మార్కెట్స్  ఎండి, సిఇఓగా పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బి‌ఐ) వ్యాపార, బ్యాంకింగ్ పెట్టుబడి విభాగనికి ఎండి, సిఇఓ ఉన్నరు.

 • SEBI decision on corporate posts

  business14, Jan 2020, 11:50 AM

  ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

  భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.