మేక

(Search results - 335)
• Entertainment10, Jul 2020, 9:26 AM

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం.. బన్నీ సినిమాలో‌ ఛాన్స్‌ అంటూ అమ్మాయిలకు వల

తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థగా పేరున్న గీతా ఆర్ట్స్ పేరును వాడుకొని ఆన్‌లైన్‌ మోసానికి తెర లేపారు కొందరు కేటుగాళ్లు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ అమ్మాయిలను ట్రాప్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డిజైనర్‌, మేకప్‌ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిలతో చాట్‌ చేస్తూ వారిని బుట్టలో వేసుకున్నాడు.

• Gadget3, Jul 2020, 2:53 PM

మేము 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం": చైనా కంపెనీ..

వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు.

फायदे की है स्कीम

यह स्कीम बेहद फायदे की है। इसमें सबस बड़ा फायदा तो यह है कि इसक लिए कोई बड़ी रकम इन्वेस्ट करने की जरूरत नहीं है। इसके अलावा, इस बिजनेस को शुरू करने के लिए अलग से किसी जगह या या दूसरे सामान की जरूरत नहीं पड़ती। इस काम को आप कहीं भी पह कर कर सकते हैं।

business3, Jul 2020, 1:39 PM

రిలయన్స్ జియోలో పెట్టుబడుల సునామీ: 11 వారాల్లో 12 భారీ ఒప్పందాలు

రుణ రహిత సంస్థగా రూపుదిద్దుకున్న రిలయన్స్ లోకి పెట్టుబడుల వరద కొనసాగుతున్నది. రిలయన్స్ జియోలో చిప్ మేకర్ ‘ఇంటెల్’ జత కట్టింది. 0.93 శాతం వాటా కొనుగోలు చేసి రూ.1894 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇంటెల్ అంగీకరించిందని జియో శుక్రవారం తెలిపింది.

• Entertainment1, Jul 2020, 4:30 PM

నరాలు తెగే ఉత్కంఠ.. బ్రీత్‌ సీజన్‌ 2 ట్రైలర్‌

బ్రీత్‌ సీజన్‌ 2లో అభిషేక్.. అవినాష్‌ సబర్వాల్‌ పాత్రలో నటిస్తుండగా నిత్యా మీనన్ ఆయన భార్య అబాగా కనిపించనుంది. ఇప్పటికే రెండు టీజర్‌లు రిలీజ్ చేసిన మేకర్స్ జూలై 1న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అభిషేక్‌, నిత్యలు తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండటంతో ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

dog

NATIONAL26, Jun 2020, 6:27 PM

తన మేకను కరిచిందని.. కుక్కలపై కక్షగట్టి: 40 శునకాలను చంపిన సైకో

కొందరు మనుషులు సమాజంలో సైకోల్లా తిరుగుతుంటారు. ఏదో ఒక చిన్న కారణానికి కూడా కక్ష కట్టి కిరాతకంగా ప్రవర్తిస్తారు. ఒడిశాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. ఓ కుక్క తన మేకను కరిచిందనే కోపంతో వూళ్లో వున్న అన్ని కుక్కలకు విషం ఇచ్చి హతమార్చాడు

• Woman26, Jun 2020, 2:00 PM

మాస్క్ చాటుకి పెదవులు.. ఇక కళ్లమీద దృష్టంతా

ఒకవేళ లిప్ స్టిక్ వేసుకున్నా.. అది ఎవరికీ కనపడదు కదా., లేదంటే మాస్క్ లకు అంటే ప్రమాదం కూడా ఉంది. అందుకే.. ఇప్పుడు అమ్మాయిలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు.

• Entertainment25, Jun 2020, 4:12 PM

`బ్రీత్‌` నుంచి మరో క్యారెక్టర్‌.. సరికొత్తగా కబీర్‌ సావంత్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో అందుబాటులోకి రానున్న బ్రీత్‌ : ఇన్‌ టు ద షాడోస్‌ లో అమిత్‌ సాద్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. తొలి భాగంలోని తన పాత్రకు కొనసాగింపు ఈ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ గానే కనిపించనున్నాడు అమిత్‌. అయితే తాజా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అమిత్‌ జైల్‌లో ఉన్నట్టుగా ఉండటంతో బ్రీత్‌ పై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతోంది.

हसीन जहां की कई वीडियो और तस्वीरों पर पिछले दिनों विवाद भी देखने को मिला था। रमजान में उन्होंने कुछ डांस वीडियो अपने सोशल अकाउंट पर पोस्ट किया था। मगर इनमें मॉडल की ड्रेस, उनका बोल्ड अंदाज कट्टरपंथियों को पसंद नहीं आया था।

Cricket25, Jun 2020, 12:31 PM

క్రికెటర్ షమీ భార్య హాట్ వీడియో.. కుప్పలుగా పెళ్లి ప్రపోజల్ప్

తాజాగా మరో హాట్ వీడియో ఆమె షేర్ చేయగా.. అది చూసి చాలా మంది కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ కూడా పెరిగిపోతుండటం గమనార్హం.

Mekathoti sucharitha fires on BJP leaders

meeting with nimmagadda

Video Icon

Andhra Pradesh24, Jun 2020, 10:22 AM

నిమ్మగడ్డతో బీజేపీ నాయకుల భేటీ వెనుక చంద్రబాబు.. మేకతోటి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

• AP Home minister mekathoti sucharitha fires on Pawan kalyan comments

Andhra Pradesh23, Jun 2020, 9:46 PM

రమేష్ కుమార్ తో బిజెపి నాయకులు భేటీ... మా అనుమానాలివే: హోంమంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

• Entertainment21, Jun 2020, 3:33 PM

బ్రీత్‌ 2 ఫస్ట్‌ లుక్‌.. మాధవన్‌ పాత్రలో అభిషేక్‌

`బీత్ర్‌; ఇన్‌ టు ద షాడోస్‌` ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌ లుక్‌లో సీరియస్‌ లుక్‌లో ఉన్న అభిషేక్‌ తప్పిపోయని బిడ్డ పోస్టర్‌ను పట్టుకొని కనిపిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ రిలీజ్ అయ్యింది. అభిషేక్‌ బచ్చన్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ల ద్వారా ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు.

• Technology21, Jun 2020, 1:48 PM

మేకిన్ ఇండియా: వోకల్ ఈజ్ లోకల్

వీటిని దేశీయ కంపెనీలు క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో ఒకప్పుడు.. మొబైల్​ ఫోన్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన 'మైక్రోమాక్స్' ముందు వరుసలో ఉంది. దేశీయ మొబైల్ మార్కెట్లో ప్రస్తుతం చైనా స్మార్ట్​ఫోన్​ కంపెనీలకు మైక్రోమ్యాక్సే ప్రత్యామ్నాయం అని చాలా మంది భావిస్తున్నారు.

Hebba patel

Entertainment17, Jun 2020, 7:35 PM

కంగారుపడకండి!హెబ్బా పటేలే..మేకప్ లేదంతే (ఫొటోలు)

లాక్ డౌన్ దెబ్బతో అన్ని పనులు ఆగిపోయాయి. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ ని సద్వినియోగ పరుచుకోవాలనుకుంది. అందుకే తన అందాలను మరోసారి చూపించే పోగ్రాం పెట్టుకుంది. మేకప్ లేకుండా ఉన్న ఫొటోలతో కలిపి రచ్చ రచ్చ చేస్తోంది. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు.

• Entertainment17, Jun 2020, 2:41 PM

జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

Allu Arjun

Entertainment16, Jun 2020, 10:06 AM

‘పుష్ప’ షూటింగ్ పై బన్ని షాకింగ్ డెసిషన్

ప్రస్తుతం కరోనా వల్ల కావాలనుకున్న చోట షూటింగ్‌ చేయాలనుకోవడం కచ్చితంగా కుదరదని పని.పుష్ప సినిమాకు  అడవి ప్రాంతాల్లో షూటింగ్‌ ఎక్కువ శాతం ఉంది. చిత్తూరు, వికారాబాద్‌ అడవుల్లో షూట్‌ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అన్నీ కుదిరితే కేరళలో కొంత భాగం షూట్‌ చేస్తాం అన్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు.