మెహర్ రమేష్

(Search results - 16)

Chiranjeevi

Entertainment5, Oct 2020, 9:59 AM

‘వేదాళం’ రీమేక్ కి చిరు హిట్ సినిమా బ్యాక్ డ్రాప్

సిరుతై శివ తమిళంలో దర్శకత్వం వహించిన వేదాళం లో  అజిత్‌  కోల్‌కతాలో టాక్సీ డ్రైవర్‌గా ..అండర్ వరల్డ్‌తో పోరాడుతాడు. ఈ చిత్రం తరువాత బెంగాలీలో సుల్తాన్ (2018) గా రీమేక్ చేయబడింది, ఇందులో జీత్ ప్రధాన పాత్రలో నటించారు.

Mehar ramesh, chiru

Entertainment24, Sep 2020, 1:23 PM

మెహర్ రమేష్ తో సినిమా,క్లారిటీ ఇచ్చిన చిరు

తాను తమిళ హిట్ వేదాళం, మళయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ రెండు రీమేక్ లు చేయబోతున్నట్లు తెలియచేసారు. అయితే ఈ రెండు రీమేక్ సినిమాలు పట్టాలు ఎక్కబోయేది వచ్చే సంవత్సరమే అన్నారు.

Many believe that Chiranjeevi is trying out a new look, while others claim that it could be for his role in Acharya. The movie marks the first collaboration of Chiranjeevi and Koratala Siva.

Entertainment13, Sep 2020, 10:19 PM

ఆ రీమేక్ చిరంజీవికి పెద్ద ఛాలెంజ్ అట..!

మెహర్ రమేష్ తో చిరంజీవి చేస్తున్నది 2015 తమిళ్ హిట్ వేదాళం అని సమాచారం. దర్శకుడు శివ డైరెక్షన్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ మూవీలో అజిత్ నటన అధ్బుతం అని చెప్పాలి. ఈ పాత్ర చేయడం చిరంజీవికి కూడా ఛాలెంజే అన్న మాట వినిపిస్తుంది.

Chiranjeevi, sai pallavi

Entertainment10, Sep 2020, 1:02 PM

చిరు చెల్లి పాత్రలో సాయి పల్లవి

ఈ సినిమా అన్న, చెల్లెలు అనుబంధం చుట్టూ తిరుగుతుంది. కాబట్టి చెల్లి పాత్ర కూడా కీలకమే. దాంతో ఈ సినిమాలో చెల్లి పాత్రకు గానూ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ మేరకు ఆయన కొన్ని మార్పులు , చేర్పులతో స్క్రిప్టు వర్క్ చేయిస్తున్నారట.

Megastar Chiranjeevi

Entertainment3, Sep 2020, 3:01 PM

మెహర్ రమేష్ తో మెగాస్టార్ మూవీ లాంఛనమే ఇదే ప్రూఫ్

దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మెహర్ చెప్పిన కథకు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని, మూవీ చేద్దాం అని హామీ ఇచ్చారని కథనాలు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకులలో అనుమానాలు ఉండగా, పవన్ క్లారిటీ ఇచ్చారు .

chiranjeevi

Entertainment7, Aug 2020, 8:46 AM

ఐడియా అద్బుతమే... కానీ వర్కవుట్ అవుతుందా?

చివరి నిముషాల్లో వచ్చే ఆలోచనలు మొత్తం ప్రాజెక్టు రూపు రేఖలనే మార్చేస్తాయి. ఇప్పుడు చిరంజీవి చేద్దామనుకుంటున్న వేదాళం రీమేక్ పరిస్దితి అదే అంటున్నారు. ఇన్నాళ్లు దాన్ని ఓ సేఫ్ ప్రాజెక్టుగా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాని ప్రతిష్టాత్మక చిత్రంగా ఓ సూపర్ హిట్ గా మలచాలని ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకోసం ఆయన ఓ ఆలోచన చెప్పారట. అది ఎంతవరకూ ముందుకు వెళ్తుందో చూడాలి.

• Rangasthalam collections

Entertainment20, Jul 2020, 8:46 AM

రామ్ చరణ్ పెద్ద పరీక్షే పెట్టాడు

రామ్ చరణ్ ఈ జనరేష్ కుర్రాడు. చాలా తెలివైన వాడు. ఏ డెసిషన్ తీసుకున్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తాడు. అందుకే అతి తక్కువ టైమ్ లోనే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్లేస్, తన అభిమానుల గుండెల్లో స్దానం కలిపించుకున్నాడు. అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు మెహర్ రమేష్ కు ఆఫర్ ఇచ్చారన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీని వెనక ఓ పెద్ద లాజిక్కే ఉందని మీడియా వర్గాలు అంటున్నాయి.

• Chiranjeevi Pawan kalyan

Entertainment News6, May 2020, 1:18 PM

షాకింగ్: అప్పట్లో పవన్ తో ఆగిందే... ఇప్పుడు చిరుతో!

ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడుగా ఎంపిక చేసారు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. అయితే రకరకాల కారణాలతో వర్కవుట్ కాలేదు.

Megastar Chiranjeevi

Entertainment News20, Apr 2020, 3:31 PM

చిరంజీవి లిస్టులో డిజాస్టర్ డైరెక్టర్.. మెహర్ రమేష్ తో సినిమా, మెగాస్టార్ ప్లాన్ అదే!

ఖైదీ నెంబర్ 150తో మెరుపులా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సైరా చిత్రం కోసం చిరంజీవి ఎక్కువ టైం తీసుకున్నారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు చిరు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

• Megastar Chiranjeevi appreciates CCC volunteers

Video Icon

Entertainment15, Apr 2020, 4:11 PM

అది మామూలు విషయం కాదు.. అందుకే అమితాబ్ గారు ఫోన్ చేశారు.. చిరంజీవి

క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) కింద మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే  వెయ్యి మంది సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు అందించారు.
• మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

News30, Jan 2020, 10:51 AM

మహేష్ అండతో మొత్తానికి ఒడ్డున పడ్డ మెహర్ రమేష్!

మహేష్ సహకారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు రైట్స్‌ మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నారు. దాంతో మొదటే అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసింది.

• Sarileru Neekevvaru

News13, Nov 2019, 6:12 PM

మహేష్ రికమండేషన్.. ఆ డైరెక్టర్ చేతికి 'సరిలేరు నీకెవ్వరు' రైట్స్?

బిల్లా, కంత్రి, శక్తి చిత్రాలతో మెహర్ రమేష్ దర్శకుడిగా గుర్తింపు పొందారు. బిల్లా మినహా మెహర్ రమేష్ తెరకెక్కించిన చిత్రాలన్నీ నిరాశపరిచాయి. ప్రస్తుతం మెహర్ కు ఎలాంటి అవకాశాలు దక్కడం లేదు.

• మెహర్ రమేషే: బిల్లా సినిమాతో బారి ప్రాజెక్టులను డీల్ చేయగల సత్తా ఉన్న దర్శకుడని రమేష్ ని నమ్మిన నిర్మాతలు కోలుకొని దెబ్బ తిన్నారు. ముఖ్యంగా శక్తి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడికి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తరువాత ఎదో కష్టపడి చేసిన షాడో కూడా మరింత పెద్ద దెబ్బ కొట్టగానే ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

News13, Nov 2019, 9:41 AM

నమ్రత రికమండేషన్ మెహర్ రమేష్ కి జాక్ పాట్!

మరో ప్రక్క సరిలేరు ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు కొద్దిరోజుల క్రితం భారీ ధరకు దక్కించుకున్నారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు కర్నాటక, తమిళనాడు లాంటి చోట్ల రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. రేట్లు కూడా భారీ గా చెప్తున్నారు.

• బోయపాటి శ్రీను: భద్ర సినిమా తెరకెక్కించడానికి బోయపాటి అప్పట్లో చాలా కష్టపడ్డాడు. చాలా మంది హీరోలు ఆ కథ చేయనున్నారు. ఫైనల్ గా దిల్ రాజు నమ్మి కథలో కొన్ని మార్పులు చేయించి రవితేజకు ఫిక్స్ చేశాడు. ఆ సినిమా హిట్టయింది.

ENTERTAINMENT1, Sep 2019, 1:59 PM

మొత్తానికి బోయపాటికి ఓ నిర్మాత దొరికాడు, ఎవరంటే...

‘వినయ విధేయ రామ’ కమర్షియల్ గా డిజాస్టర్ అయిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను తన క్రేజ్ మొత్తం పోగొట్టుకున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తో సమానం అయ్యిపోయారు. హీరోలు ఎవ్వరూ బోయపాటి దర్శకత్వంలో చేయటానికి ఆసక్తి చూపటం లేదు.

• మెహర్ రమేష్: ఆంద్రవాలా కథను కన్నడలో చేసి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న రమేష్ బిల్లాతో బాగానే పాపులర్ అయ్యాడు. కానీ శక్తి, షాడో సినిమాల ప్లాప్స్ అతనికి మరో అఫర్ రాకుండా చేశాయి.

ENTERTAINMENT1, Sep 2019, 10:18 AM

మెహ‌ర్ రమేష్ కి చేతికి 'స‌రిలేరు నీకెవ్వరు' రైట్స్!

భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఒకప్పుడు వెలిగారు మెహర్ రమేష్. కన్నడలో ఆయన డైరక్ట్ చేసిన ఆంధ్రా వాలా రీమేక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే  తెలుగులో మాత్రం డిజాస్టర్ డైరెక్టర్ అయిపోయాడు. మెహర్ చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకులను రప్పించలేక.. నిర్మాతలను  నిండా ముంచేసాయి. దాంతో మెహర్ పేరు ఎత్తినేనే నిర్మాతలతో పాటు హీరోలు కూడా పరార్ అనే పరిస్దితి.