మెహబూబ్
(Search results - 28)ReviewsJan 9, 2021, 4:58 PM IST
ఇంత ఘోరం అవుతుందనుకోలేదు.. అది నన్ను తీవ్రంగా బాధించిందిః సోహైల్ ఆవేదన
బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్‌గా పాపులర్ అయిన సోహైల్ అసలైన విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాను ముందుగానే మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్‌తో 25లక్షల ఆఫర్ తీసుకుని వెళ్లిపోవడం వివాదంగా మారింది. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు సోహైల్. దీనికి సంబంధించిన ఇప్పుడు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారాయన.
EntertainmentDec 28, 2020, 12:19 PM IST
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్
ఈ సీజన్లో ఇప్పటికే సోహైల్ ఫస్ట్ గా ఆఫర్ కొట్టేశాడు. హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక మోనాల్ `స్టార్‌మా` డాన్స్ ప్లస్‌లో జడ్జ్ గా ఆఫర్ కొట్టేసింది. బిగ్‌బాస్4 విన్నర్ అభిజిత్‌కి పలు ఆఫర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మెహబూబ్ జాక్‌పాట్ కొట్టేసినట్టు తెలుస్తుంది. ఏకంగా మెగాస్టార్ స్వయంగా ఆఫర్ ఇచ్చిన సమాచారం.
EntertainmentDec 24, 2020, 2:54 PM IST
నయా లుక్‌లో అదరగొడుతున్న సోహైల్..అఖిల్, అరియానా, మెహబూబ్‌లకు సవాల్
బిగ్‌బాస్ 4 లో ట్రోఫీ గెలవలేకపోయినా.. అసలైన విజేతగా నిలిచి అందరి హృదయాలను కొల్లగొట్టాడు సోహైల్. అదే బజ్‌ని రెగ్యులర్‌గానూ క్రియేట్ చేస్తున్నారు. సోహైల్ షో తర్వాత ఫస్ట్ టైమ్ జనాల్లోకి వచ్చారు. మూడు రోజులు వరుస ఇంటర్వ్యూలతో హంగామా చేసిన ఆయన తాజాగా కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.
EntertainmentNov 22, 2020, 11:41 PM IST
బిగ్‌బాస్4 విన్నర్‌పై లాస్య జోస్యం.. ఆ ఇద్దరి మధ్యే పోటీ
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలో లాస్య ఎలిమినేట్ అయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఆదివారం గేమ్‌లో అరియానా, లాస్యలకు మధ్య ఎలిమినేషన్ పోటీ జరగ్గా చివరకు లాస్య ఎలిమినేట్ అయ్యారు.
EntertainmentNov 20, 2020, 11:36 AM IST
బిగ్‌బాస్4 విన్నర్ అతడే.. గూగుల్ మాత చెప్పేసింది..అంతలోనే
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ ని తేల్చేసింది గూగుల్ మాత. ఈ సీజన్ విన్నర్ అభిజీత్ అని చెప్పింది. గూగుల్ సెర్చ్ లో బిగ్‌బాస్4 తెలుగు టైటిల్ విన్నర్ అని కొట్టగా.. అందులో అభిజీత్ పేరుని ఖరారు చేసింది. తాజాగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
EntertainmentNov 16, 2020, 8:22 AM IST
బిగ్‌బాస్4ః విన్నర్ ఎవరో తెలిసిపోయింది..అది నిర్ణయించేది ప్రేక్షకులా? బిగ్‌బాసా?
ఇప్పటి నుంచే బిగ్‌బాస్4 విన్నర్ ఎవరు అనేదానిపై చర్చ ప్రారంభమైంది. ఊహా రాయుళ్ళు విజేతలను ప్రకటిస్తున్నారు. మరికొందరు ఆ ఇద్దరి మధ్య, ఈ ఇద్దరి మధ్య పోటీ అని చెబుతున్నారు.
EntertainmentNov 16, 2020, 7:47 AM IST
అవినాష్‌కి వారం రోజులపాటు శిక్ష.. నెంబర్ 1 ఎవరో చెప్పేసిన మెహబూబ్
మెహబూబ్ మాత్రం వెళ్తూ వెళ్తూ ఎవరిని బ్యాడ్ చేయలేదు. అందరి గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు. మేల్స్ సభ్యుల్లో ప్రధానంగా అందరిని జిమ్ చేయమని చెప్పాడు. అభిజిత్, అవినాష్‌కి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
EntertainmentNov 16, 2020, 7:15 AM IST
బరువెక్కిన బిగ్‌బాస్ హౌజ్.. ఎలిమినేట్ అయిన సభ్యుడు ఇలా చేయడం ఫస్ట్ టైమ్
ఆదివారం మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. అందరు ఊహించినట్టే మెహబూబ్ ఎలిమినేషన్ జరిగింది. అయితే గతంలో మాదిరిగా ఏ ఒక్కరిద్దరు ఏడుపులతో మెహబూబ్ సెండాఫ్ జరగలేదు. ఇంటి సభ్యులు మొత్తం మెహబూబ్ ఎలిమినేషన్‌ని జీర్ణించుకోలేకపోయారు.
EntertainmentNov 15, 2020, 7:46 AM IST
బిగ్‌బాస్4ః ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మెహబూబేనా?
పదోవారం ఎలిమినేషన్‌కి సంబంధించి నామినేషన్లో ఉన్న అభిజిత్ సేవ్ అయ్యాడు. మెహబూబ్, అరియానా, మోనాల్, సోహైల్, హారిక ఉన్నారు. వీరిలో ఈ వారం వెళ్ళేది ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది. అరియానా, మెహబూబ్, హారిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
EntertainmentNov 10, 2020, 11:41 PM IST
ఫ్రెండ్షిప్ లేదు.. రిలేషన్ లేదు.. అంతా నాటకమే.. అఖిల్ సంచలన వ్యాఖ్యలు..
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 65వ రోజు మంగళవారం ఎపిసోడ్లో అఖిల్ తన విశ్వరూపం చూపించారు. సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన ప్రియురాలిగా భావించే మోనాల్‌పై సంచలన కామెంట్ చేశారు.
EntertainmentNov 10, 2020, 11:20 PM IST
అర్థరాత్రి బిగ్‌బాస్ భారీ షాక్.. సభ్యులందరినీ పంపించేయబోతున్నాడా?
ఎపిసోడ్ చివర్లో బిగ్‌బాస్ భారీ షాక్ ఇచ్చాడు ఇంటి సభ్యులకు. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సభ్యులను నిద్ర లేపి స్టోర్ రూమ్‌లో ఉన్న సూట్‌కేసులు తీసుకుని తమ వస్తువులన్నింటినీ అందులో సర్దుకొని బయటకు రావాలని చెప్పాడు.
EntertainmentNov 10, 2020, 10:22 PM IST
సభ్యులపై బిగ్‌బాస్ ఫైర్.. కెప్టెన్సీ టాస్క్ రద్దు.. ఆ ముగ్గురి మధ్య కొట్లాట!
బిగ్‌బాస్ నాల్గో సీజన్ 65వ రోజు ఎపిసోడ్ కెప్లెన్సీ టాస్క్ ప్రధానంగా సాగింది. ఈ టాస్క్ ఫ్రెండ్లీ గ్యాంగ్ మధ్య చిచ్చు పెట్టింది. సోహైల్, మెహబూబ్, అఖిల్ ఈ టాస్క్ లో గొడవలకు దారి తీసింది.
EntertainmentNov 10, 2020, 7:03 PM IST
`బిగ్‌బాస్3` రొమాంటిక్ జోడి అభిజిత్‌కే ఓటేశారు.. ఈ సీజన్ విన్నర్ అతనేనా?
పదో వారానికి `అరియానా, మెహబూబ్, హారికా, మోనాల్, సోహైల్, అభిజిత్ నామినేట్ అయ్యారు. మరోవైపు అప్పుడే సీజన్ విన్నర్ ఎవరు అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్ళు జరిగిన ఎపిసోడ్స్ ని బట్టి తమ ఊహలకు పని పెడుతున్నారు.
EntertainmentNov 9, 2020, 11:37 PM IST
అభిజిత్‌కి అఖిల్ చాక్లెట్..టార్గెట్ అయిన అరియానా..నామినేట్ అయిన వాళ్లు వీరే!
పదో వారం నామినేషన్ ప్రక్రియలో సభ్యులంతా అరియానాని టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఈ వారం ఆమెని ఏడుగురు నామినేట్ చేశారు. మోనాల్, సోహైల్, లాస్య, అఖిల్, అభిజిత్, హారిక, మెహబూబ్ వరుసగా అరియానాని నామినేట్ చేశారు.
EntertainmentNov 6, 2020, 11:22 PM IST
`నువ్వు వద్దు.. నీ ఫ్రెండ్షిప్ వద్దు`.. టాస్క్ లు లేక ఇంట్లో గొడవలు పెట్టిన బిగ్‌బాస్
అమ్మా రాజశేఖర్ కెప్టెన్ అయ్యాక ఇంటి పనులు కేటాయించినప్పుడు హారిక, అభిజిత్, సోహైల్, అఖిల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కెప్టెన్‌గా నేను ఏం చెబితే అది చేయాలన్నారు.