మెసేజ్

(Search results - 127)

‘ఈ మెసేజ్‌ను ఎవ్వరైనా సరే డీ కోడ్ చేసి అజింకా రహానేకి చెప్పవచ్చని నెటిజన్లకు సూచించాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్...

CricketJan 5, 2021, 1:53 PM IST

అయ్య బాబోయ్... వసీం జాఫర్ ట్వీట్‌లో ఇంత అర్థం దాగి ఉందా... డీకోడింగ్ చేసిన ఫ్యాన్...

వసీం జాఫర్... క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా, తనదైన స్టైల్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రికెటర్. మీమీ మేకర్స్ తరహాలో కామెడీ పండించే వసీం జాఫర్... రెండో టెస్టుకి ముందు కెప్టెన్ అజింకా రహానేకి ఓ కోడింగ్ మెసేజ్ పంపాడు. ‘పిక్ కెఎల్ రాహుల్ అండ్ గిల్’ అంటూ వసీం జాఫర్ ఇచ్చిన డీకోడింగ్ మెసేజ్ అందరికీ అర్థమైంది. కానీ తాజాగా జాఫర్ ఇచ్చిన ఓ కోడింగ్ మెసేజ్ మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ഡെയ്ല്‍ സ്റ്റെയ്ന്‍: ദക്ഷിണാഫ്രിക്കന്‍ ബൗളിംഗ് ഇതിഹാസവും റോയല്‍ ചലഞ്ചേഴ്സ് ബാംഗ്ലൂര്‍ താരവുമായ സ്റ്റെയ്ന്‍ ഗണ്ണില്‍ നിന്നുള്ള ബുള്ളറ്റുകളെ എല്ലാവരും പേടിച്ച ഒരു കാലമുണ്ടായിരുന്നുവെന്നും എന്നാല്‍ ഇത്തവണ സ്റ്റെയിന്‍ വെറും പൈപ്പ് ഗണ്ണായി മാറിയെന്നും സെവാഗ് വ്യക്തമാക്കി. സ്റ്റെയിനെ ബാറ്റ്സ്മാന്‍മാര്‍ അടിച്ചുപറത്തുന്നത് കണ്ട് വിശ്വസിക്കാനായില്ലെന്നും അടുത്ത സീസണില്‍ സ്റ്റെയിനെ ആരും വാങ്ങാന്‍ സാധ്യതയില്ലെന്നും സെവാഗ് പറഞ്ഞു.

CricketJan 3, 2021, 5:20 PM IST

ఆర్‌సీబీకి ఆడను... వేరే జట్టుకి కూడా ఆడడం లేదు... ఈ ఏడాది ఐపీఎల్‌కి... డేల్ స్టెయిన్ మెసేజ్...

సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్.. ఈ ఏడాది ఐపీఎల్‌కి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించాడు. 37 ఏళ్ల స్టెయిన్, గత ఏడాది ఐపీఎల్‌లో లేటుగా ఎంట్రీ ఇచ్చాడు. స్టెయిన్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ ఆశలు పెట్టుకున్నా, పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

• undefined

EntertainmentJan 1, 2021, 8:09 AM IST

అభిమానులు, ప్రజానికానికి చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌ విషెస్‌.. బోల్డ్ మెసేజ్‌

మన జీవితంలోకి ఎన్నో కష్టాలను తీసుకొచ్చి, మనకో గుణపాఠాలను, అనుభవాలను మిగిల్చిన 2020కి గుడ్‌బై చెబుతున్నాడు సెలబ్రిటీలు. అదే సమయంలో 2021కి ఉత్సాహంతో స్వాగతం పలుకుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌  కొత్త సంవత్సర సందేశాన్ని అందించారు.

• sitara corona

EntertainmentDec 31, 2020, 4:31 PM IST

వీడియో:కరోనా టెస్ట్ చేయించుకున్న మహేష్ కుమార్తె సితార..

తాను కరోనా టెస్ట్ చేయించుకోవడానికి భయపడ్డానని చెప్పింది సితార. కాని నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని! మీరు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుస్తుంటే పరీక్షలు చేయించుకుని మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి. కరోనా టెస్ట్ చేయించుకోడానికి భయపడొద్దు.. తనకు ఎలాంటి నొప్పి రాలేదు.. టెన్షన్ కూడా లేదు.. మన ఆరోగ్యం, సమాజం కోసం అందరూ టెస్టులు చేయించుకోండి ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్“ అంటూ మెసేజ్ ఇచ్చింది సితార.

• Vitamin she telugu movie review

EntertainmentDec 29, 2020, 5:09 PM IST

'విటమిన్ షి' సినిమా రివ్యూ

ప్రక్క గదిలో ఉన్న కొడుకుని భోజనానికి పిలవాలంటే వాట్సప్ లోనో లేక ఫేస్ బుక్ లోనో మెసేజ్ పెట్టాల్సిన సిట్యువేషన్ నేడు చాలా ఇళ్లల్లో ఉంది.   ఆరోగ్యం, చదువు, మానసిక స్థితిపై  సెలఫోన్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆధునికీకరణ పేరుతో జరుగుతున్న ఈ సామాజిక నష్టాన్ని వారించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ప్రయత్నించాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ విషయాన్ని సైతం జనాలకి రీచ్ అవ్వాలంటే ఏ ట్విట్టర్ లోనో చెప్పాల్సిన పరిస్దితి. అప్పుడు సోషల్ మీడియాలోనే జనం కలిసికట్టుగా కొన్ని పోస్ట్ లు పెట్టి తమ నిరసన తెలియచేసి, మరో విషయంలోకి అంతే స్పీడుగా వెళ్లిపోతారు.ఇలాంటి పరిస్దితులు ఉన్న ఈ రోజుల్లో  విజువల్ మీడియా కొంతవరకూ ఇలాంటి సమస్యలను ఎక్సప్లోర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడూ  జనం సోషల్ మీడియాలోంచి,సెల్ లోంచి బయిటకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ అలా థియోటర్స్ కు వెళ్లి చూసేవాళ్లు తగ్గుతున్నారు కాబట్టే ఓటీటిలతో సెల్ ఫోన్స్ సాయింతో జనం వద్దదే సినిమాని తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్ లో సినిమా ద్వారానే ఈ విషయాలను ఎత్తిచూపాలని ఫిక్సైన ఓ దర్శకుడు ఈ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టెక్నాలిజీపై ఓ వ్యగ్యాత్మక సినిమాని రూపొందించి వదిలాడు. ఆ సినిమా కథేంటి...దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ ఏమిటి..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

lokesh

Andhra PradeshDec 22, 2020, 10:19 AM IST

చక్రాల కుర్చీపై సజీవ దహనం: భువనేశ్వరిది ఆత్మహత్యే..!

ఈమె ఒంగోలు కమ్మపాలెం-దశరాజుపల్లి రోడ్డులో ఈ నెల 18వ తేదీన అనుమాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయి  కనిపించింది. కాగా.. ఆమెను ఎవరో హత్య చేశారని అందరూ భావించారు.

• Gayatri

VijayawadaDec 21, 2020, 10:58 AM IST

వీడిన బెజవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య మిస్టరీ: కారణం ఇదీ...

విజయవాడ డ్యాన్సర్ గాయత్రి ఆత్మహత్య మిస్టరీ వీడింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే గాయత్రి ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

• Pavitra Punia

EntertainmentDec 1, 2020, 10:34 AM IST

నటి ఎఫైర్స్..మీడియాకు ఎక్కిన భర్త, హోటల్లో దొరికింది

ఇల్లీగల్ ఎఫైర్స్, లవ్ ఎపైర్స్  జీవితాల్లో కల్లోలం రేపుతాయి. అయితే వాటిని లైట్ తీసుకుని భర్తకు తెలియకుండా నడుపుదామనుకుంటే ఏదో రోజు బయిటపడకతప్పదు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినంతమాత్రాన ఎవరికీ తెలియకుండా ఉండకుండా లేదు కదా.

• undefined

EntertainmentNov 26, 2020, 9:03 PM IST

కన్నడ హాట్‌ బాంబ్‌ సారా సెక్సీ బికినీ పోజ్‌.. సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నట్టు!

కన్నడనాట సినిమాల్లోకి రాకముందే కుర్రకారుని ఊపేసిన నటి సారా అన్నయ్య. తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా అభిమానులకు అప్పనంగా ఆరబోస్తూ కనువిందు చేస్తున్న ఈ సెక్సీ బ్యూటీ.. తాజాగా మత్తెక్కించేలా బికినీ ధరించి పోజులకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో మంటలు రేపుతున్నాయి.

• undefined

businessNov 25, 2020, 12:04 PM IST

డిసెంబర్ 1 నుండి అన్ని రైళ్లు మళ్ళీ బంద్.. ? రైల్వే మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందంటే...

డిసెంబర్ 1 నుండి కోవిడ్-19 స్పెషల్ రైలుతో సహా అన్ని రైలు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించినట్లు మెసేజులో పేర్కొంది. మీకు కూడా అలాంటి మెసేజ్ వస్తే, అది పూర్తిగా నకిలీ వార్త అని గుర్తుపెట్టుకోండి.

• undefined

Andhra PradeshNov 23, 2020, 10:24 AM IST

చదవలేకపోతున్నా.. అన్న మెసేజ్ పంపి యువకుడి అదృశ్యం

ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకొని బయటకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత అతని సోదరుడు ఆదర్శ్ కి మెసేజ్ చేశారు. తాను తల్లిదండ్రులు ఆశించినంతగా చదవడం లేదని.. తన బైక్ పాల్మన్ పేట తీర ప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు

इतने रिकॉर्ड अपने नाम करने के बाद भी रोहित अभी भी अपनी परफॉर्मेंस से खुश नहीं है। वो कहते है कि मैं जहां भी जाते हैं हर कोई यही पूछता है कि आप 300 रनों की पारी कब खेलोगे? भारत को मुझसे अब ये उम्मीदे हैं। बहुत मुश्किल है लेकिन मैं 300 जमाने की कोशिश करूंगा।'

CricketNov 13, 2020, 10:39 AM IST

దుబాయ్ నుంచి వచ్చే ముందు... రోహిత్ శర్మ ఎమోషనల్ మెసేజ్... ఏమన్నాడంటే

2020 సీజన్‌ రోహిత్ శర్మకు బాగా కలిసొచ్చింది. వ్యక్తిగతంగా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, జట్టు సమిష్టిగా మెరవడంతో ముంబై ఇండియన్స్‌కి వరుసగా రెండో టైటిల్ అందించి రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్. మొత్తంగా ఐదు ఐపీఎల్ టైటిళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... దుబాయ్ నుంచి స్వదేశం బయలుదేరేముందు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు...

kajal

EntertainmentNov 7, 2020, 5:22 PM IST

కాజల్ కు వరసపెట్టి మెసేజ్ లు..ఒకే ప్రశ్న..అనవసరంగా లీక్ చేసిందే

అదే పెద్ద టాపిక్ అయ్యి కూర్చుంది సోషల్ మీడియాలో..ఏ దేశం వెళ్తన్నావ్..ఎక్కడ ఏ హోటల్ లో దిగుతున్నవ్ అంటూ వరస ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. కరోనా నేపథ్యంలో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహాన్ని జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు భర్తతో కలసి హనీమూన్ ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతోంది.ఈ విషయాన్ని కాజల్ డైరెక్టుగా చెప్పనప్పటికీ, ఇన్ స్టాగ్రామ్ లో ఈ రోజు చిన్న హింట్ ఇచ్చింది. బ్యాగేజి, పాస్ పోర్టుల ఫొటోలు పోస్ట్ చేసి.. 'బ్యాగులు సర్దుకున్నాం'.. 'బయలుదేరడానికి సిద్ధంగా వున్నాం' అంటూ ఆ ఫొటోలపై క్యాప్షన్స్ ఇచ్చింది.

ఇక మహిళా మున్సిపల్ కమిషనర్ ను అసభ్యంగా తిట్టాడని  మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు  నమోదయ్యాయి. అయ్యన్నపాత్రుడిపై ఉద్దేశ్యపూర్వకంగా కేసులు నమోదయ్యాయని టీడీపీ నాయకత్వం ఆరోపిస్తోంది.

Andhra PradeshOct 24, 2020, 4:36 PM IST

సార్... మిమ్మల్ని చంపడానికి ప్లాన్ జరుగుతోంది: అయ్యన్నకు అజ్ఞాత వ్యక్తి మెసేజ్

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాణాలకు ప్రమాదం వుందంటూ ఓ వ్యక్తి పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది.

वकील के दलील के मुताबिक प्रेमी युगल ने राजी-खुशी से शादी की है और अदालत में गवाही भी दी है, जिसमें उसने आरोपी लड़के से प्‍यार व शादी करने की बात बताई है। इसलिए आरोपी को जमानत दी जाए।  (प्रतीकात्मक फोटो)

TelanganaOct 17, 2020, 3:53 PM IST

పన్నెండేళ్ల ప్రేమ.. పెళ్లై పది నెలలకే..

పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు.