మెసేజింగ్ యాప్  

(Search results - 16)
 • Tech News9, Jul 2020, 6:25 PM

  వావ్.. వాట్సాప్‌లో మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్..

  వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం ఎంతో ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్  ఫీచర్ ని విడుదల చేసింది. వాట్సాప్‌ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులని  ఆకట్టుకోవడంలో ముందుంటుంది. 

 • Tech News8, Jun 2020, 11:04 AM

  డేంజర్‌లో వాట్సాప్‌.. యూజర్ల ప్రైవసీ పై మొదటికే మోసం..

  మెసేజింగ్ యాప్, ఫేస్‌బుక్ అనుబంధ వాట్సాప్‌లో గల ఓ బగ్ దాని యూజర్ల ప్రైవసీకే భంగం కలిగిస్తోంది. వాట్సాప్ నంబర్లు గూగుల్ సెర్చ్‌లో కనిపించేందుకు కారణమవుతోంది. 

 • <p>whats app</p>

  Technology24, May 2020, 11:23 AM

  క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

  కేవలం సంబంధిత వ్యక్తి ఫోన్‌ వాట్సాప్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఫీడ్ చేసుకునే అవకాశం కల్పించింది. సాధారణంగా ఒక ఫోన్ నంబర్ మన ఫోన్‌లో ఫీడ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూలోకి వెళ్లి టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి ఆ పై పేరు సేవ్ చేస్తాం. 

 • Tech News18, May 2020, 10:56 AM

  వాట్సాప్‌‌కు కొత్త చిక్కులు... పేమెంట్స్‌పై ఫిర్యాదు!

  ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన మెసేజింగ్ ఫీచర్‌లోనే పేమెంట్స్ సెక్షన్ జత చేయడం యాంట్రీ ట్రస్ట్ స్ఫూర్తికి నిదర్శనం. దీని సాకుగా వాట్సాప్ పేమెంట్స్ అమలుకు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఫిర్యాదులు అందాయి. 
   

 • FACE BOOK

  Coronavirus India13, May 2020, 11:18 AM

  జూమ్‌ యాప్ కి పోటీ: వాట్సాప్​లో ఫేస్‌బుక్ ‘మెసేంజర్ రూం’.. ఒకేసారి 50 మందితో వీడియో కాల్..​​​!

  కరోనా ‘లాక్‌డౌన్’ వివిధ వర్గాల అవసరాల కోసం దూసుకొచ్చిన ‘జూమ్’ యాప్’తో పోటీ పడేందుకు ఫేస్ బుక్, దాని మెసేజింగ్ యాప్ ఆపసోపాలు పడుతున్నాయి. తాజాగా ఫేస్​బుక్​ సరికొత్త ఫీచర్​ 'మెసెంజర్​ రూమ్స్​' ఇక వాట్సాప్​లో దర్శనం ఇవ్వనుంది. ఈ వెసులుబాటుతో వాట్సాప్​ వెబ్​ తెరిస్తే చాలు.. 50 మందితో ఒకేసారి వీడియోకాల్​ మాట్లాడుకునే వెసులుబాటు లభిస్తుంది. 

 • Tech News1, May 2020, 12:27 PM

  వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌... అర్హులైన వారికి లోన్స్..

  ఫేస్ బుక్ అనుబంధ సంస్థగా.. మెసేజింగ్ యాప్ ‘వాట్సాప్’ వినియోగదారులకు రోజురోజుకు దగ్గరవుతోంది. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు అనుమతి పొందిన వాట్సాప్.. తాజాగా తన యూజర్లలో అర్హులకు రుణాలిచ్చేందుకు సిద్ధమైంది. అయితే రుణాలివ్వడానికి అనుమతులు రాకపోవడంతో వివిధ బ్యాంకర్లతో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 

 • <p>WABetaInfo की एक रिपोर्ट के अनुसार, कंपनी जल्द ही एक ऐसा फीचर पेश कर सकती है जिसके जरिए वीडियो कॉलिंग पर पार्टिसिपेंट लिस्ट को बढ़ाया जा सकेगा। इसका सीधा मतलब है कि इस फीचर के जरिए 4 से ज्यादा लोग एक साथ WhatsApp वीडियो कॉलिंग कर पाएंगे। (प्रतीकात्मक फोटो)<br />
 </p>

  Tech News18, Apr 2020, 3:43 PM

  గూగుల్, జూమ్ యాప్‌లకు పోటీగా... వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ వేళ మరో అనుకూల ఫీచర్ జత చేయనున్నది. ఇప్పటి వరకు నలుగురికి మాత్రమే పరిమితమైన ఆడియో, వీడియో ఫీచర్ స్థానే అంతకు మించిన వ్యక్తులు మాట్లాడుకునే ఫీచర్ అందుబాటులోకి తేనున్నది. తద్వారా గూగుల్ యాప్, జూమ్ యాప్‌లతో పోటీ పడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది వాట్సాప్.

 • Tech News10, Apr 2020, 12:12 PM

  వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ...ఆ బటన్ నొక్కితే ఒకేసారి వీడియో కాలింగ్​...

  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం వీడియో కాలింగ్​ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది. ఇక నుంచి గ్రూప్​లోని సభ్యులందరికీ ఒకేసారి వీడియో కాల్​ కనెక్ట్​ అయ్యే వసతిని అందుబాటులోకి తెచ్చింది.

 • Technology19, Mar 2020, 5:03 PM

  హబ్ ద్వారా ఫేక్‌ వార్తల కట్టడి.. వాట్సాప్‌ నిర్ణయం

   

  కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నివారించేందుకు తోడ్పడుతుంది. ఈ ఫేక్‌ వార్తల కట్టడి కోసం ఐఎఫ్‌సీఎన్‌ సహాయం తీసుకుంటోంది.

   

 • Tech News13, Feb 2020, 11:53 AM

  వాట్సాప్ సరికొత్త​ రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా మరో రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో అత్యధికమంది వాడుతున్న యాప్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 200 కోట్ల మందికి చేరింది.

 • Gadget8, Feb 2020, 11:32 AM

  వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి డిజిటల్ చెల్లింపులు తేలిగ్గా చేపట్టవచ్చు. ఇప్పటికే వాట్సాప్ డిజిటల్ చెల్లింపులకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అనుమతులు లభించినందుకు త్వరలో వాట్సాప్ వినియోగదారులకు వాట్సాప్ పే సేవలందుబాటులోకి వచ్చాయి.

 • police

  TECHNOLOGY14, Oct 2019, 12:20 PM

  వాట్సాప్ మరో సర్వీస్.. వాటి అన్నింటికి ఇక షాకేనా !

  రెండేళ్లలో పేమెంట్స్ చెల్లింపుల్లో మెసేజింగ్ యాప్ వాట్సాప్ పేమెంట్స్ సర్వీసెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) దిలీప్ అస్బే చెప్పారు. మరో రెండు నెలల్లో పేమెంట్స్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. 
   

 • TECHNOLOGY3, Oct 2019, 3:07 PM

  ఇక నిర్దిష్ఠ టైం వరకే కనిపించే మెసేజ్.. ఇదీ వాట్సాప్ వండర్‌ఫుల్ ఫీచర్

  మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లు పంపే సందేశాలు ఇతర యూజర్లు ఎంతసేపు చూడవచ్చో నిర్ణయించే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానున్నది. ఏదైనా పొరపాట్లు ఉంటే డిలిట్ చేసేయవచ్చు.
   

 • whatsup

  News23, Sep 2019, 4:34 PM

  వాట్సాప్‌ స్టేటస్ ఎఫ్‌బీకి షేరింగ్: వాట్సాప్‌లో కొత్త ఫీచర్

  మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ తన కస్టమర్ల కోసం కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చింది. కుడి వైపున ఉండే మూడు చుక్కలను క్లిక్ చేస్తే వాట్సాప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌కు డైరెక్ట్‌ షేర్ అవుతుంది. అలాగే మ్యూట్ స్టేటస్ అప్ డేట్ కోసం వాట్సాప్ ప్రయత్నిస్తోంది. 

 • social media

  TECHNOLOGY5, Aug 2019, 3:22 PM

  ఇక వాట్సాప్, ఇన్స్టాగ్రామ్‌ల ఐడెంటిటీకి చెల్లుచీటి

  సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ కీలక నిర్ణయం తీసుకున్నది. మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఐడెంటీకి చెల్లుచీటీ ఇచ్చేసింది. వాటిని తానే నిర్వహిస్తానని ఫేస్ బుక్ ప్రకటించింది.