మెగాస్టార్ చిరంజీవి  

(Search results - 242)
 • సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.

  News17, Feb 2020, 7:10 PM IST

  సురేందర్ రెడ్డి నెక్ట్స్ హీరో ఎవరంటే...?

  సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. ఎవరూ తమతో సెల్ఫీ తీసుకోవటానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేంద్రరెడ్డి పరిస్దితి అదే. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 'సైరా' సినిమా సక్సెస్ కాకపోవటం దర్శకుడుగా సురేంద్రరెడ్డికి పెద్ద దెబ్బగా మారింది

 • raj kumar

  News15, Feb 2020, 12:14 PM IST

  మెగాస్టార్ చిరంజీవి 'పునాదిరాళ్లు' దర్శకుడు మృతి!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాదిరాళ్లు'. ఈ సినిమాని రాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకి మొదటి సినిమా ఇదే. తొలి చిత్రంతోనే ఐదు నంది అవార్డులు దక్కించుకొని గుర్తింపు తెచ్చుకున్నారు. 

 • Varun Tej

  News13, Feb 2020, 4:57 PM IST

  సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్ మూవీ రద్దు.. చిరు, చరణ్ కారణం అంటూ పుకార్లు!

  స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన కెరీర్ లో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కింది.

 • Chiranjeevi and Sukumar

  News12, Feb 2020, 10:54 AM IST

  లూసిఫర్ రీమేక్.. మెగాస్టార్ కి సుకుమార్ సాయం?

  మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించబోతున్నాడు.

 • Ram Charan

  News9, Feb 2020, 1:12 PM IST

  వీరాభిమాని ఇంట్లో రామ్ చరణ్.. రూ.10 లక్షల విరాళం(ఫొటోస్)

  మెగాస్టార్ చిరంజీవితో పాటు, తాను కూడా అభిమానుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంటామని రామ్ చరణ్ మరోసారి నిరూపించాడు. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీరాభిమాని.. హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ మహమ్మద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 

 • చిరంజీవి - సీన్ కన్నెరి(హాలీవుడ్)కి చిరు పెద్ద ఫ్యాన్. అలానే మహానటి సావిత్రి గారంటే చిరుకి ఎంతో ఇష్టం.

  News7, Feb 2020, 9:58 PM IST

  చిరంజీవికి అంత చిన్న పదవి వద్దు.. ఆయన స్థాయి ఏంటి: తమ్మారెడ్డి

  మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి, చిత్ర రంగంలో ఆయన సాధించిన విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా నిలిచారు. ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించలేదు.

 • Megastar Chiranjeevi

  News6, Feb 2020, 5:50 PM IST

  మెగాస్టార్ దగ్గర 3 మంకీస్ అతి విధేయత.. వీడియో చూశారా!

  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారారు. సుడిగాలి సుధీర్ లాంటి జబర్దస్త్ కమెడియన్ల నుంచి సూపర్ స్టార్ మహేష్ లాంటి బడా స్టార్స్ వరకు చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు.

 • మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా 100కోట్ల బిజినెస్ చేయగలదు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే శ్రీమంతుడు లెవెల్లో కొరటాల డబుల్ ప్రాఫిట్స్ ని అందుకోవచ్చు.

  News1, Feb 2020, 9:02 PM IST

  మెగాస్టార్ 152 కోసం మరొక భారీ సెట్.. 20కోట్లా?

  చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 • Chiranjeevi 152

  News25, Jan 2020, 2:34 PM IST

  చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా సందడి చేశాడు. ఈ ఏడాది చిరు నుంచి మరో క్రేజీ చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 • Mahesh babu

  News6, Jan 2020, 3:04 PM IST

  ప్రభుత్వానికి చిరంజీవి డిమాండ్.. మహేష్ మనసు దోచుకున్న మెగాస్టార్!

  ఆదివారం రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు మెగా సూపర్ ఈవెంట్ లో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి, సూపర్ స్టార్ మహేష్ ఒకే వేదికపై కనిపించడమే అభిమానులకు పెద్ద పండగ. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, మహేష్, విజయశాంతి తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.

 • chiranjeevi

  News6, Jan 2020, 12:04 PM IST

  స్టేజ్ పై విజయశాంతితో చిరు రొమాన్స్... పులిహోర కలిపేశాడంటూ ట్రోల్స్!

  లేడీ అమితాబ్ విజయశాంతి, మెగాస్టార్ చిరంజీవి కలిసి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైభ‌వంగా నిర్వ‌హించిన‌ ఈ ఈవెంట్ లో వీరిద్దరినీ ఒకే వేదికపై చూసే ఛాన్స్ కలిగింది. 
   

 • మళ్ళీ మొదలైన కాంట్రవర్సీ : ఇదిలా ఉండగా నేడు మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు మా అసోసియేషన్ వేదికగా చిరంజీవి, రాజశేఖర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాలో మొదలైన విభేదాలని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలి అని చిరంజీవి సూచించారు. చిరంజీవి వ్యాఖ్యలని రాజశేఖర్ ఖండించారు. పలుమార్లు చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మా డైరీ లాంచ్ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది.

  News5, Jan 2020, 6:46 PM IST

  చిరుతో గొడవ పడిన రాజశేఖర్ కు షాక్: రాజీనామా ఆమోదం

  ఉపాధ్యక్ష పదవికి సినీ హీరో రాజశేఖర్ చేసిన రాజీినామాను మా ఆమోదించింది. ఇటీవల వేదికపై మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్ వివాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు.

 • mahesh

  Entertainment5, Jan 2020, 5:48 PM IST

  Sarileru Neekevvaru Pre Release: తమన్నా లైవ్ పర్ఫామెన్సే హై లెట్‌ అట..?

  ఆదివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సరిలేరే నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఇటు ఘట్టమనేని అభిమానులు, అటు మెగా ఫ్యాన్స్ వేదిక వద్ద రచ్చ చేస్తున్నారు. 

 • chiranjeevi

  News3, Jan 2020, 9:10 PM IST

  చిరు 152: కొరటాల మూవీలో కూడా మెగా డాటర్ ప్రమేయం!

  మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాది చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

 • mohan babu

  News3, Jan 2020, 2:45 PM IST

  మోహన్ బాబు, చిరంజీవి ఎఫెక్ట్.. మంచు మనోజ్, రామ్ చరణ్ ని చూశారా!

  మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ టాలీవుడ్ లో అగ్ర నటులు. చిరంజీవి దశాబ్దాలుగా టాలీవుడ్ లో మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక మోహన్ బాబు విలన్ పాత్ర అయినా, హీరో పాత్ర అయినా విలక్షణ నటనతో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.