మెగాస్టార్  

(Search results - 630)
 • <p>Chiranjeevi</p>

  Entertainment14, Aug 2020, 7:55 AM

  `ఆహా` కోసం చిరు తన మెగాస్టార్‌ ఇమేజ్‌ని తాకట్టు పెడతాడా?

  చిరంజీవి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అయిన `ఆహా` కోసం రంగంలోకి దిగబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన తన బావమరిది అల్లు అరవింద్‌ ప్రారంభించిన `ఆహా` ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దీనిపై అల్లు అరవింద్‌ కూడా క్లారిటీ ఇచ్చాడు. 

 • Entertainment12, Aug 2020, 9:07 PM

  మీరు పోరాట యోధులు.. మున్నాభాయ్‌ని ఉద్దేశించి చిరు భావోద్వేగ పోస్ట్

  తన జీవితంలో ప్రారంభం నుంచి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే తట్టుకుని నిలబడ్డ సంజయ్‌ దత్‌ని తాజాగా కాన్సర్‌ అంటుకుంది. మున్నాభాయ్‌కి కాన్సర్‌ సోకిందని తెలిసి బాలీవుడ్‌తోపాటు యావత్‌ దేశం ఒక్కసారిగా షాక్‌కి గురయ్యింది. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. 

 • Entertainment12, Aug 2020, 11:18 AM

  మహేష్‌ని ఒప్పించే పనిలో చిరంజీవి?

  టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో  ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరో రామ్ చరణ్ కీలక రోల్ చేయాల్సివుంది. ఐతే ఆర్ ఆర్ ఆర్ పై పూర్తి ఫోకస్ పెట్టిన చరణ్ ఈ మూవీలో నటించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చరణ్ పాత్ర కోసం మరో హీరోని వెతికే పనిలో ఆచార్య యూనిట్ ఉంది. 

 • అంతకన్నా ప్రధానమైన విషయం పవన్ కల్యాణ్ రాజకీయాలకు సంబంధించింది. పవన్ కల్యాణ్ తనకు ప్రత్యర్థి అయినంత మాత్రాన చిరంజీవిని దూరం పెట్టడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుందని జగన్ అనుకుని ఉంటారు. చిరంజీవిని ఆదరించడం ద్వారా మెగా ఫ్యాన్స్ కూడా తన పట్ల సానుకూల ధోరణిలో ఆలోచించవచ్చుననే ఆయన అభిప్రాయపడవచ్చు.

  Entertainment11, Aug 2020, 1:56 PM

  మహేష్ ని బీట్ చేసే బాధ్యత పవన్, చిరులదే..!

  ఆగస్టు 9న మహేష్ తన 45వ పుట్టినరోజు జరుపుకోగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ భారీ రికార్డు సెట్ చేశారు. 60.2 మిలియన్ ట్వీట్స్ తో ఏకంగా వరల్డ్ రికార్డు నెలకొల్పారు. మరి కొద్దిరోజులలో మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకల నేపథ్యంలో ఈ రికార్డు బ్రేక్ అవుతుండగా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.   

 • Entertainment10, Aug 2020, 12:31 PM

  అమ్మకు ప్రేమతో.. చెఫ్‌గా మారిన మెగాస్టార్‌.. వీడియో వైరల్‌!

  కరోన కారణంగా నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. షూటింగ్‌లు రిలీజ్‌లతో పాటు ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇలా ఖాళీ సమయం దొరకటంతో ఆ టైంను ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నారు.

 • Entertainment10, Aug 2020, 10:40 AM

  చిరంజీవి బర్త్‌ డేకి మెగా ప్లాన్‌.. ఇండియాలో తొలిసారి!

  మెగాస్టార్‌ బర్త్‌ డే కానుకగా కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు, మెగాస్టార్ 65 వ బర్త్‌ డే కావటంతో 65 మంది సెలబ్రిటీలతో ఒకేసారి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 • Entertainment9, Aug 2020, 10:21 AM

  మరిచిపోలేని పాత్రలేన్నో చేయాలి.. మహేష్‌కి చిరు స్వీట్‌ విశేష్‌

  మెగాస్టార్‌ చిరంజీవి సైతం విశెష్‌ తెలిపారు. `అందం, అభినయం, భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్‌బాబు. ఈ ఏడాది మీకు బాగుండాలి` అని ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

 • Entertainment9, Aug 2020, 10:00 AM

  మోత మోగుతున్న సోషల్ మీడియా.. సూపర్‌ స్టార్‌కు టాలీవుడ్‌ విషెస్

  టాలీవుడ్ సూపర్‌ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా మోత మోగిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ జనరేషన్‌ స్టార్స్‌ వరకు అంతా మహేష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేస్తున్నారు. కరోనా కారణంగా బహిరంగ వేడుకలకు అవకాశం లేకపోవటంతో సోషల్ మీడియాలోనే సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు అభిమానులు.జ ఈ నేపథ్యంలో #HBDMaheshBabu హ్యాష్ టాగ్ నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్‌ అవుతుంది.

 • <p>somu</p>

  Andhra Pradesh8, Aug 2020, 6:58 AM

  చిరంజీవికి బిజెపి ఆహ్వానం: క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు

  మెగాస్టార్ చిరంజీవిని బిజెపి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టత ఇచ్చారు.

 • Video Icon

  Andhra Pradesh7, Aug 2020, 12:45 PM

  చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా, తమ్ముడ్ని గైడ్ చేస్తారా...

  బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. 

 • <p>chiranjeevi</p>

  Entertainment7, Aug 2020, 8:46 AM

  ఐడియా అద్బుతమే... కానీ వర్కవుట్ అవుతుందా?

  చివరి నిముషాల్లో వచ్చే ఆలోచనలు మొత్తం ప్రాజెక్టు రూపు రేఖలనే మార్చేస్తాయి. ఇప్పుడు చిరంజీవి చేద్దామనుకుంటున్న వేదాళం రీమేక్ పరిస్దితి అదే అంటున్నారు. ఇన్నాళ్లు దాన్ని ఓ సేఫ్ ప్రాజెక్టుగా తెరకెక్కిద్దామనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమాని ప్రతిష్టాత్మక చిత్రంగా ఓ సూపర్ హిట్ గా మలచాలని ఓ నిర్ణయానికి వచ్చారట. అందుకోసం ఆయన ఓ ఆలోచన చెప్పారట. అది ఎంతవరకూ ముందుకు వెళ్తుందో చూడాలి.
   

   

 • <p>somu</p>

  Andhra Pradesh6, Aug 2020, 6:32 PM

  సోము వీర్రాజు దూకుడు: చిరంజీవితో భేటీ.. పవన్‌కు దగ్గరయ్యే వ్యూహం

  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు .. సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఈ సందర్భంగా చిరు అభినందనలు తెలియజేశారు. అనంతరం శాలువాతో వీర్రాజును సత్కరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరు సూచించారు. 

 • Entertainment2, Aug 2020, 8:44 PM

  మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

  మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు. 

 • Entertainment2, Aug 2020, 8:47 AM

  చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.
   

 • Entertainment28, Jul 2020, 11:25 AM

  `కన్నీరు ఆపుకోలేకపోతున్నా..` మెగాస్టార్‌ భావోద్వేగ ట్వీట్

  ఐశ్వర్య, ఆరాధ్యల డిశ్చార్జ్‌పై అమితాబ్‌ బచ్చన్ భావోద్వేగంగా స్పందించారు. ఐశ్వర్య, ఆరాధ్యలు డిశ్చార్జ్‌ అవ్వటం పై కామెంట్‌ చేస్తూ కన్నీళ్లు ఆగటం లేదన్నారు అమితాబ్‌. `నా కోడలు, మనవరాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. దేవుడా నీ కరుణ అపారం` అంటూ ట్వీట్ చేశాడు అమితాబ్‌.