Search results - 906 Results
 • surat fire accident

  NATIONAL24, May 2019, 6:02 PM IST

  సూరత్ లో అగ్ని ప్రమాదం: 14 మంది మృతి

   సూరత్‌లో  ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో చిక్కుకొని 13 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఓ కోచింగ్ సెంటర్‌లో మంటలు వ్యాపించి ప్రమాదం చోటు చేసుకొంది.
   

 • suicide

  Andhra Pradesh21, May 2019, 8:30 PM IST

  ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం...యువకుడి మృతి (వీడియో)

  ప్రియుడితో కలిసి ఓ వివాహిత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన విజయవాడలో చోటుచేసుకుంది. ప్రకాశం బ్యారేజీపై నుండి  దూకిన ఈ జంటను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించారు. అయితే వివాహితను ప్రాణాలతో కాపాడగలిగినా యువకుడు మాత్రం మృత్యువాతపడ్డాడు. 
   

 • gun fire

  NATIONAL21, May 2019, 4:02 PM IST

  కాల్పులో అరుణాచల్ ఎమ్మెల్యే సహా 8 మంది మృతి

  నేషనల్ పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యే త్రిరంగ్ అబో ఎన్ఎస్‌సిఎన్-ఐఎం వేర్పాటువాద సంస్థ చేతిలో మంగళవారం నాడు హత్యకు గురయ్యారు.
   

 • accident

  NATIONAL21, May 2019, 2:35 PM IST

  ఘోర ప్రమాదం... 13మంది మృతి

  మహారాష్ట్రలోని మల్కాపూర్ లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే నెంబర్ 6 పై భారీ కంటైనర్ వచ్చి... మినీ వ్యాన్ ని ఢీ కొట్టింది.

 • water

  Andhra Pradesh21, May 2019, 11:48 AM IST

  కర్నూల్‌లో దారుణం: మంచినీటి కోసం ఘర్షణల్లో ఇద్దరు మహిళల మృతి

  కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. మంచినీటి కోసం జరిగిన ఘర్షణలో మంగళవారం నాడు పద్మావతి అనే  మహిళ మృతి చెందింది. ఈ జిల్లాలో మంచినీటి కోసం  జరిగిన  ఘర్షణలో మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరుకొంది.

 • Suffocated in car

  Andhra Pradesh21, May 2019, 10:32 AM IST

  కారులో ఊపిరాడక బాలుడు మృతి

  కారులో ఊపిరాడక ఏడేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. బాలుడు కారులో ఆడుకుంటుండగా... డోర్ లాక్ అయ్యింది. దీంతో... ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. 

 • drink

  Andhra Pradesh20, May 2019, 5:17 PM IST

  .జీలుగ కల్లు తాగి ఇద్దరు మృతి, ఐదుగురికి అస్వస్థత

  విశాఖ జిల్లా పెదబయలు మండలం చత్రాయిపుట్టులో జీలుగ కల్లు తాగి ఇద్దరు మృతి చెందారు.మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.పాడేరుకు సమీపంలో ఉన్న చత్రాయిపుట్టులో ఆరుగురు చిన్నారులతో పాటు ఓ మహిళ వంట చెరుకు కోసం కొండపైకి వెళ్లారు.

 • shooting

  INTERNATIONAL20, May 2019, 12:26 PM IST

  బార్ లో కాల్పులు.. 11మంది మృతి

  బార్ లో కాల్పుల కలకలం రేగి... 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది.

 • asif ali

  SPORTS20, May 2019, 11:18 AM IST

  పాక్ క్రికెటర్ ఇంట విషాదం.. క్యాన్సర్ తో కూతురు మృతి

  పాకిస్థానీ క్రికెటర్ ఆసిఫ్ అలీ(27) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన రెండేళ్ల కుమార్తె క్యాన్సర్ తో పోరాడి ప్రాణాలు కోల్పోయింది.

 • blast

  NATIONAL19, May 2019, 11:59 AM IST

  ఎమ్మెల్యే నివాసం దగ్గర పేలుడు.. ఒకరు మృతి

  ఎమ్మెల్యే నివాసం వద్ద పేలుడు సంభవించి ఒకరు మృతి చెందిన సంఘటన కర్ణాటక లోని బెంగళూరు సిటీ వ్యాలికావల్ లో చోటుచేసుకుంది.

 • seethakka

  Telangana18, May 2019, 12:25 PM IST

  ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొట్టి చిన్నారి మృతి

  కాంగ్రెసు శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

 • Bus Accident

  NATIONAL18, May 2019, 11:03 AM IST

  ట్రాక్టర్ ను ఢీకొట్టి బోల్తా పడిన బస్సు: ఐదుగురు మృతి

  ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న బస్సు ట్రాక్టర్ ట్రోలీని ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ప్రమాదం సంభవించింది. బంగార్మావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవఖరి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. 

 • chiru

  ENTERTAINMENT18, May 2019, 7:50 AM IST

  'రాళ్ళపల్లి' మృతికి చిరంజీవి సంతాపం!

  ప్రముఖ నటుడు రాళ్ళపల్లి (73) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ లో కన్నుమూశారు. 

 • airplane fire

  INTERNATIONAL17, May 2019, 12:34 PM IST

  దుబాయిలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

  చిన్న విమానం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది. అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్ కి చెందిన డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ కి చెందిన విమానం కుప్పకూలింది.

 • Andhra Pradesh16, May 2019, 2:57 PM IST

  గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

  గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.