మూడు సినిమాలు  

(Search results - 15)
 • undefined

  Entertainment7, Sep 2020, 9:40 AM

  ఓటీటీ కోసం కబీర్‌ సింగ్‌ మూడు సినిమాలు

  షాహిద్‌ కపూర్‌ నటిస్తున్న మూడు సినిమాలు డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు వీరి మధ్య ఒప్పందం కుదరిందని సమాచారం.
   

 • <p style="text-align: justify;">రేపు పవన్ ఫ్యాన్స్ తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఆయన పేరిట అనేక సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. ముఖ్యంగా పవన్ పుట్టినరోజు నాడు కరోనా రోగులకు వారు సహాయం చేయనున్నారు. కరోనా కారణంగా బహిరంగ వేడుకలు, అన్నదాన కార్యక్రమాలు వంటివి లేకపోయినా సోషల్ మీడియాలో భారీగా &nbsp;ట్రెండ్ చేయనున్నారు.</p>

  Entertainment4, Sep 2020, 3:05 PM

  కాన్సెప్ట్ ఏదైనా పవన్ సినిమాలలో అది కామన్ అట..!

  రానున్న రెండు మూడేళ్ళలో పవన్ నుండి ఏకంగా నాలుగు చిత్రాలు రానున్నాయి. కమ్ బ్యాక్ తో మూడు సినిమాలు ప్రకటించిన పవన్, పుట్టినరోజు నాడు సురేంధర్ రెడ్డితో మరో మూవీ ప్రకటించారు. ఐతే ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్ గా ఒక పాయింట్ ఉంటుందట. 
   

 • <p style="text-align: justify;">Our PAN India Superstar Prabhas has an unprecedented and unparalleled fandom and his craze has just multiplied with each passing project.&nbsp;</p>

  Entertainment21, Aug 2020, 7:55 AM

  మూడు సినిమాలు వెయ్యి కోట్లు...ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్..!

  వరుసగా భారీ చిత్రాలు ప్రకటిస్తున్న ప్రభాస్ ఇండియాలోనే ఏ స్టార్ కి అందనంత ఎత్తులో ఉన్నారు. ప్రభాస్ నుండి రానున్న రాధే శ్యామ్, ప్రభాస్ 21 మరియు ఆదిపురుష్ చిత్రాల బడ్జెట్ కలిపితే దాదాపు 100కోట్లకు చేరింది. ఇది బాలీవుడ్ స్టార్ కూడా అందని అరుదైన ఫీట్ అనుకోవాలి.

 • undefined

  Entertainment11, Apr 2020, 4:07 PM

  అందాల `నిధి` .. హద్దులు చెరిపేస్తోంది..!

  బాలీవుడ్ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాదీ బ్యూటీ నిధి అగర్వాల్. 2017లో రిలీజ్‌ అయిన హిందీ సినిమా మున్నా మైఖేల్‌తో వెండితెరకు పరిచయం అయిన నిధి, నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాఛి సినిమాతో టాలీవుడ్‌ కు పరిచయం అయ్యింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. ఆ తరువాత అఖిల్ కు జోడిగా చేసిన మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్‌ అయ్యింది. అయితే మూడో ప్రయత్నంగా చేసిన ఇస్మార్ట్ శంకర్‌ ఈ అమ్మడి కెరీర్‌ ను మార్చేసింది. ఈ సినిమా సూపర్‌ హిట్ కావటంతో నిధికి ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ  భామ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తోంది. తెర మీద గ్లామర్‌ను ఒలకబోసే నిధి అగర్వాల్, సోషల్ మీడియాలో ఆ హద్దులను మరింతగా చెరిపేస్తుంది.

 • ఫలానా హీరో అని కాదు అనటం లేదు కానీ ఫామ్ లో ఉన్న హీరోలు ఈ విషయమై తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. పవన్ సినిమాలు చేయకపోవటంతో ఆయన అభిమానులు వేరే హీరో ల సినిమాలను భుజాన ఎత్తుకుంటున్నారు.

  News16, Feb 2020, 11:57 AM

  ప‌వ‌న్,క్రిష్ సినిమాకి కొత్త‌ సమస్య.. తలపట్టుకున్న నిర్మాత

  పాలటిక్స్  కోసం రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కళ్యాణ్ వరసగా మూడు సినిమాలు మొదలెట్టిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్,  హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం, క్రిష్ దర్శకుడిగా ఓ పీరియాడిక్ మూవీ పవన్ ప్లాన్ చేసారు.

 • ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి: రీసెంట్ గానే రామ్ చరణ్ తో సినిమా చేసాడు కాబట్టి... ఎన్టీఆర్ తో చేయమని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అడుగుతున్నారట. అయితే ఎన్టీఆర్ కు తగ్గ భారీ కథ చెప్పి ఒప్పించాలి. అది సైరా స్దాయిలో ఉండాలి అని చెప్పారట. దాంతో ఇప్పటికిప్పుడు అలాంటి కథ ఎక్కడ దొరుకుతుంది అనే డైలమోలో సురేంద్రరెడ్డి పడ్డారని సమాచారం.

  News6, Feb 2020, 10:51 AM

  RRR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిజంగా ఇది పెద్ద దెబ్బె!

  స్టార్ హీరో నుంచి ఏడాదికి రెండు మూడు సినిమాలు వస్తే చాలు అనుకునే అభిమానులు ఇప్పుడు ఒక్క సినిమా కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. మంచి సినిమా అందించాలనే ఆలోచనతో హీరోలు తీసుకుంటున్న సమయం అభిమానులను నిరాశను కలిగిస్తున్నాయి. 

 • వరుస అపజయాలతో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ సందిగ్ధంలో పడ్డ సమయంలో ఎనర్జీనిచ్చిన సినిమా భలే భలే మగాడివోయ్. ఈ సినిమా 34 కోట్లతో నాని గారి రేంజ్ ని పెంచేసింది.

  News23, Jan 2020, 11:39 AM

  వరుసగా మూడు సినిమాలు.. నాని 2020 టార్గెట్!

  జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న నాని ఈ ఏడాది కూడా బిజీ బిజీ షెడ్యూల్స్ తో రెస్ట్ లేకుండా కష్టపడనున్నాడు. 2020లో గ్యాప్ తీసుకోకుండా నాని వరుసగా మూడు సినిమాలు చేయబోతున్నాడు. అవన్నీ ఈ సంవత్సరం రాకపోవచ్చు గాని ఇదే ఏడాది మూడు సినిమాల షూటింగ్స్ ఫినిష్ చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 • anil sunkara

  ENTERTAINMENT3, Sep 2019, 4:44 PM

  గ్రేట్: మూడు పండగలకు మూడు సినిమాలు ఆయనవే

  తెలుగువారి పెద్ద పండగలు దశరా, దీపావళి, సంక్రాంతి. ఈ మూడు పండుగలకు తమ సినిమాలు రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు,హీరోలు ప్లాన్ చేస్తూంటారు. అందుకోసం వెయిట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం రాబోయే మూడు పెద్ద పండుగలకు స్లాట్స్ బుక్ చేసేసుకున్నారు ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర.
   

 • sampu

  ENTERTAINMENT14, Aug 2019, 9:53 AM

  పెద్ద హీరోల సినిమాల ఫేక్ కలెక్షన్స్ పై 'కొబ్బరిమట్ట' సెటైర్!

  బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరి మట్ట సినిమా 12 కోట్లు గ్రాస్ మూడు రోజుల్లో క్రాస్ చేసిందని నిర్మాత సాయి రాజేష్ ప్రకటించారు. 

 • kalki

  ENTERTAINMENT26, Jun 2019, 12:48 PM

  బరిలోకి మూడు సినిమాలు.. ఏది గెలుస్తుందో..?

  ప్రతీ శుక్రవారం నాడు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పోటీ పడుతుంటాయి. కొన్ని సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటుంటే.. మరికొన్ని ఫ్లాప్ లుగా మిగిలిపోతున్నాయి. 

 • నాని : వెస్లీ డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్

  ENTERTAINMENT10, Apr 2019, 4:54 PM

  2019 నాని టార్గెట్.. మూడు సినిమాలు?

   దీంతో ఈ ఏడాది మూడు సినిమాలను రిలీజ్ చేసి మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం జెర్సీ సినిమా రిలీజ్ పనుల్లో నాని బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

 • harish shankar

  ENTERTAINMENT18, Jul 2018, 4:53 PM

  ఆ లిస్ట్ లో నేను లేను.. చాలా బాధగా ఉంది: హరీష్ శంకర్

  తెలుగులో 'గబ్బర్ సింగ్' చిత్రంతో పాపులర్ అయిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో మూడు సినిమాలు చేశాడు

 • allu arjun

  13, Jun 2018, 6:02 PM

  బన్నీ: ఒక్కటి కాదు.. మూడు సినిమాలు

  అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాకు నెగెటివ్ వస్తుందని ఎవరూ ఊహించలేదు.