మురళీమోహన్  

(Search results - 25)
 • chiranjeevi

  News2, Jan 2020, 1:41 PM IST

  మైక్ లాగేసుకొని చిరుతో గొడవకి దిగిన రాజశేఖర్!

  తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా 'మా' డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు చిరంజీవి,
  మోహన్ బాబు, మురళీమోహన్, సుబ్బిరామిరెడ్డి వంటి వ్యక్తులు హాజరయ్యారు. 

 • avanthi srinivas

  Andhra Pradesh19, Nov 2019, 2:51 PM IST

  నేనే కాదు, మురళీమోహన్ కూడా: అయ్యప్ప మాలలో చెప్పులు వేసుకోవడంపై మంత్రి అవంతి

  టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా తాను అయ్యప్ప మాల ధరించానని గుర్తు చేశారు. ఆనాడు కూడా తాను చెప్పులు వేసుకున్నానని స్పష్టం చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సైతం అయ్యప్పమాలలో ఉండగా ఆయన కూడా చెప్పులు వేసుకున్నారని ఆరోపించారు.
   

 • మురళీ మోహన్ కు కూడా హైదరాబాదులో ఆస్తులున్నాయి. పైగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. జయభేరి సంస్థ కార్యకలాపాలు హైదరాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి. దానివల్ల ఆయన కెసిఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించాల్సి వచ్చిందా, తన సహచరుల పక్కన నిల్చోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చిందా అనేది చర్చనీయాంశంగా మారింది.

  Andhra Pradesh23, Oct 2019, 4:24 PM IST

  పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందా..? నేను అంగీకరించను : మాజీ ఎంపీ మురళీమోహన్

  2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం అనేది మంచి పరిణామమే కానీ ఆయన అండదండలతోనే అధికారంలోకి వచ్చామన్న అభిప్రాయంతో తాను ఏకీభవించబోనన్నారు. 

 • Murali Mohan
  Video Icon

  ENTERTAINMENT26, Sep 2019, 6:58 PM IST

  పొట్టివాడైనా చాలా గట్టివాడు(వీడియో)

  వేణుమాధవ్ మరణంతో సినిమా ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతికి లోనయ్యిందన్నారు నటుడు మురళీమోహన్. వేణుమాధవ్ మొదట్లో టిడిపిపార్టీకి పనిచేశారని...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసేవాడని, కోదాడ నుండి పోటీ పడాలని ప్రయత్నించాడని గుర్తు చేసుకున్నాడు. పొట్టివాడు చిన్నపర్సనాలిటీ అయినా వేణుమాధవ్ చాలా గట్టివాడు అన్నాడు నటుడు మురళీమోహన్.

 • east tdp leaders skip cbn meeting

  Andhra Pradesh5, Sep 2019, 7:46 PM IST

  చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు ఝలక్: మురళీమోహన్ కోడలు కూడా.....

  కాకినాడ, రాజమహేంద్రవరం లోక్ సభ స్థానాల నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, మాగంటి రూపలు సైతం గైర్హాజరుకావడం చర్చ నీయాంశంగా మారింది. మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

 • lakshmi parvathi

  Andhra Pradesh29, Aug 2019, 7:45 AM IST

  రాజధానిలో చంద్రబాబు బినామీలకు వేలాది ఎకరాలు: లక్ష్మీపార్వతి ఆరోపణలు

  చంద్రబాబు బినామీలైన కొందరు బీజేపీలో చేరి రాజధాని మారుస్తున్నారనే దుష్ప్రచారాలు పుట్టిస్తున్నారంటూ ఎంపీ సుజనాచౌదరిపై సెటైర్లు వేశారు. చంద్రబాబు బినామీలు అయిన సుజనాచౌదరి, మురళీమోహన్‌లతో పాటు వారి బంధువులు, అయినవారికి వేల ఎకరాలు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా  అని చంద్రబాబును ప్రశ్నించారు లక్ష్మీపార్వతి.  

 • chiru

  ENTERTAINMENT1, Jun 2019, 1:41 PM IST

  మురళీమోహన్‌ను పరామర్శించిన చిరు!

  ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ వెన్నెముకకు ఇటీవల ఆపరేషన్ జరిగింది. 

 • undefined

  News23, May 2019, 9:18 AM IST

  రాజమండ్రిలో మురళీమోహన్ కోడలు ఆధిక్యం

  ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు.

 • vijayasai reddy

  Andhra Pradesh2, May 2019, 10:33 AM IST

  పరారీలో మురళీమోహన్-సుజనా, 23 తర్వాత చాలామంది అజ్ఞాతంలోకి: విజయసాయి

  ఇటీవలే హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి, రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ పరారీ ఉన్నాడా?  అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడని విమర్శించారు.

 • murali mohan

  ENTERTAINMENT18, Apr 2019, 4:29 PM IST

  వందేళ్ల వయసులో కన్నుమూసిన మురళీమోహన్ తల్లి

   ప్రముఖ సినీ నటుడు, తెలుగు దేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్‌కు మాతృవియోగం కలిగింది.గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లి వసుమతి దేవి నేడు కన్నుమూశారు. 

 • మురళీ మోహన్ కు కూడా హైదరాబాదులో ఆస్తులున్నాయి. పైగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. జయభేరి సంస్థ కార్యకలాపాలు హైదరాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి. దానివల్ల ఆయన కెసిఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించాల్సి వచ్చిందా, తన సహచరుల పక్కన నిల్చోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చిందా అనేది చర్చనీయాంశంగా మారింది.

  Andhra Pradesh18, Apr 2019, 2:33 PM IST

  సినీటుడు, ఎంపీ మురళీమోహన్ కు మాతృవియోగం

  వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు. ఇకపోతే మురళీమోహన్ తల్లి వసుమతీదేవి అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు. మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. 
   

 • మురళీ మోహన్ కు కూడా హైదరాబాదులో ఆస్తులున్నాయి. పైగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. జయభేరి సంస్థ కార్యకలాపాలు హైదరాబాదు కేంద్రంగానే సాగుతుంటాయి. దానివల్ల ఆయన కెసిఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలతో విభేదించాల్సి వచ్చిందా, తన సహచరుల పక్కన నిల్చోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చిందా అనేది చర్చనీయాంశంగా మారింది.

  Andhra Pradesh4, Apr 2019, 1:19 PM IST

  రూ.2 కోట్ల తరలింపు: టీడీపి ఎంపీ మురళీమోహన్ పై తెలంగాణలో కేసు

   మాదాపూర్ లో దొరికిన రూ.2కోట్ల రూపాయలు జయభేరీ సంస్థకు చెందినవేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఆ నగదును టీడీపీ ఎంపీ మురళీమోహన్ కు చేరవేసేందుకు వారు ప్రయత్నించారని నిర్ధారించారు. 

 • jayabheri employees

  Andhra Pradesh4, Apr 2019, 7:20 AM IST

  టీడీపీ ఎంపీ మురళీమోహన్ కారులో డబ్బు తరలిస్తూ పట్టుబడింది వీరే...

  తాజాగా హైదరాబాద్ లో మాదాపూర్ రైల్వే స్టేషన్ లో ఎస్ వోటీ పోలీసుల తనిఖీలో భారీ సంఖ్యలో నగదు పట్టుబడింది. పోలీసుల తనిఖీలో భాగంగా టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి ఎస్టేట్ కారులో భారీగా నగదు పట్టుకున్నారు. ఆ కారు మాగంటి రూపకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారులో దాదాపు రూ.2 కోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 

 • boddu bhaskara ramarao

  Andhra Pradesh11, Mar 2019, 1:07 PM IST

  మురళీమోహన్ దూరం: రాజమండ్రి టీడీపీ అభ్యర్థి బొడ్డు

  రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బొడ్డు భాస్కరరామారావును బరిలోకి దింపనుంది టీడీపీ. ఈ స్థానం నుండి భాస్కరరామారావును బరిలోకి దింపేలా టీడీపీ నాయకత్వం ఒప్పించింది.

 • boddu bhaskara ramarao

  Andhra Pradesh2, Mar 2019, 4:06 PM IST

  మురళీమోహన్ స్థానంలో రాజమండ్రి టీడీపీ అభ్యర్థి ఈయనే

  రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చెయ్యనని ప్రస్తుత ఎంపీ మాగంటి మురళీమోహన్ స్పష్టం చెయ్యడంతో ఆ సీటును టీడీపీ నేత బొడ్డు భాస్కరరామారావుకు కేటాయించారు. ఈ సీటును టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ ఆశించారు.