మురగదాస్  

(Search results - 18)
 • undefined

  Entertainment16, Jul 2020, 8:50 AM

  కరోనా ఎఫెక్ట్... విజయ్ 20 కోట్లు ఫసక్!

  తమిళ సినీ పరిశ్రమలో హీరోలు మాత్రం ముందడగు వేస్తున్నారు. ఇప్పటికే విజయ్ ఆంటోని వంటి వారు తమ రెమ్యునేషన్స్ తగ్గించుకుంటామని బహిరంగంగా ప్రకటన చేసారు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్... తన కొత్త చిత్రానికి ఏకంగా ఇరవై కోట్లు తగ్గించుకున్నట్లు సమాచారం. ఆ సినిమా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. సాధారణంగా విజయ్ తన చిత్రానికి ఎనభై కోట్లు రెమ్యునేషన్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఇరవై కోట్లు తగ్గించుకుని కేవలం అరవైకోట్లు మాత్రమే తీసుకోబోతున్నారట. 

 • <p>rajanikath</p>

  Entertainment17, Apr 2020, 8:26 AM

  రజనీ కన్నా సుడిగాలి సుధీర్ కే ఎక్కువ క్రేజ్,ప్రూవైంది

  ఇప్పుడు అన్ని భాషల టీవీ ఛానెల్స్ లోనూ దర్బార్ సినిమా ప్రీమియర్ షోలు వేసారు. అయితే ఎక్కడా ఊపు లేదు.  తెలుగు వెర్షన్ అయితే మరీ తీసికట్టు. తెలుగులో దర్బార్ కు 6.97 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ షోకు ఈ రేటింగ్ అంటే దారుణం అని చెప్పాలి. 

 • Allu Arjun

  News9, Feb 2020, 4:13 PM

  అల్లు అర్జున్‌, మురగదాస్ కాంబో చేయబోయేది ఆ సీక్వెల్?

  అల వైకుంఠపురములో హిట్ ఇచ్చిన కిక్ లో ఉషారుగా ఉన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం సుకుమార్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సుక్కు సినిమా కోసం కొత్త లుక్‌లోకి మారేందుకు ప్రస్తుతం బన్నీ కసరత్తులు చేస్తున్నారు

 • కథేంటి : ముంబై అసిస్టెంట్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ ఆదిత్య అరుణాచ‌లం (ర‌జ‌నీకాంత్‌) అంటే అండర్ వరల్డ్ కు దడ. ఎందుకంటే రూల్స్ పాటించని ఓ మెంటల్ మనిషి. తన మ‌న‌స్సాక్షి ఏది చెబితే అది బ్లైండ్ గా ముందుకు వెళ్తూంటాడు. చట్టం,న్యాయం వంటివి పెద్దగా పట్టించుకోడు. ముంబైలో అతను చేసే ఎనకౌంటర్స్ కు హద్దూ అదుపూ ఉండదు. ఎక్కడెక్కడ గ్యాంగస్టర్స్ ని నిర్దాక్ష్యణ్యంగా కాల్చిపారేస్తూంటే వాళ్లు ఒణికిపోతూంటారు.

  News13, Jan 2020, 10:04 AM

  ఇద్దరు హీరోలూ 'దర్బార్'కి తెలుగులో దెబ్బేశారు!

  తెలుగు సూపర్ స్టార్స్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో... చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు స్ట్రెయిట్ సినిమాలు కావటంతో వీటికి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు జనం. 

 • ఈ క్రమంలో ఓ బ్యాడ్ పోలీస్ గా ఆదిత్యను మీడియా ముద్ర వేస్తుంది. మానవ హక్కుల సంఘం సమన్లు పంపించినా.. సమస్యే లేదు లొంగనని వాళ్లనే బెదిరించి, తనపై పాజిటివ్ రిపోర్ట్ లు సుపీరియర్స్ కు పంపించమంటాడు. ఆదిత్య ఇంతలా ముంబై ని క్లీన్ చేసే పోగ్రాం పెట్టుకోవటానికి కారణం ఏమిటి..

  News10, Jan 2020, 2:29 PM

  'దర్బార్: రజనీకి షాకిచ్చే రెమ్యునరేషన్!

  అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమాకు గాను ఆయనకు 108కోట్లు రెమ్యునేషన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన పేట సినిమాకు వంద కోట్లు దాకా ఇచ్చారని చెప్తున్నారు. 

 • undefined

  News10, Jan 2020, 10:27 AM

  దర్బార్ డే 1 కలెక్షన్స్.. ముందుంది అసలు పండగ!

  రజినీకాంత్ మరోసారి తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో నీరిపించాడు. మురగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల  ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. 

 • Darbar

  News9, Jan 2020, 8:40 AM

  'దర్బార్' ప్రీమియర్ షో టాక్

  దర్బార్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ మురగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు  భారీగా నెలకొన్నాయి. ఇక తమిళనాడులో దర్బార్  లావా రేంజ్ లో హీటెక్కుతోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన ప్రిమియర్ షోలు నేడు ఉదయమే భారీగా ప్రదర్శించారు. 

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  News4, Jan 2020, 11:30 AM

  'దర్బార్' ఫిల్మ్ నగర్ టాక్.. ఇలా ఉందేంటి..?

  ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్బార్ సినిమా ...యాక్షన్ వైజ్ కొత్త ఎపిసోడ్స్ తో ఉన్నా రొటీన్ రివేంజ్ డ్రామాతో నడుస్తుంది. ఫస్టాఫ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఒక్కో ముడి వేసుకుంటూ వెళ్లారు. 

 • దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  News3, Jan 2020, 8:10 AM

  ట్రేడ్ టాక్:'దర్బార్' తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తే సేఫ్?

  ఎఆర్ మురగదాస్ డైరక్షన్ లో రూపొందుతున్న  'దర్బార్'  చిత్రంలో  రజనీకాంత్  పోలీసు అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ పోలీస్ పాత్ర కాదు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. రజనీకాంత్ ఏ పాత్ర చేసినా అందులో తనదైన స్టైల్ ని నింపటమే కాదు..ఎంతో కొంత విభిన్నత ఉండాలని చూస్తారు. 

 • Rajinikanth

  News28, Dec 2019, 9:26 AM

  రజనీ వచ్చి రచ్చ చేస్తే కానీ.. బిజినెస్ అయ్యేటట్లు లేదు!

  ‘పేట’ తర్వాత రజనీ నటించిన సినిమా ‘దర్బార్‌’. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక, తేదీ ఖరారైంది. 2020, జనవరి 3న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

 • ರಜನೀಕಾಂತ್ ಅವರ 167 ನೇ ಸಿನಿಮಾ ಇದಾಗಿದೆ.

  ENTERTAINMENT24, Nov 2019, 12:08 PM

  ‘దర్బార్‌’ తెలుగు బిజినెస్...రజనీకి అవమానం

  ‘పేట’తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపిన రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో మరోసారి పలకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయిన విషయం తెలిసిందే.

 • keerthi

  ENTERTAINMENT19, Dec 2018, 11:05 AM

  రజినీకాంత్ పక్కన కీర్తి సురేష్.. సెట్ అవుతుందా..?

  సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన హీరోయిన్ గా నేటితరం హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించబోతుందని సమాచారం. 

 • k.p.munusamy

  ENTERTAINMENT7, Dec 2018, 11:19 AM

  మా హీరోతో ఎప్పుడు చేస్తారు మురగదాస్ గారు?

  మా హీరోతో సినిమా ఎప్పుడు చేస్తారు మురగదాస్ గారు?

   

 • AR Murugadoss

  ENTERTAINMENT28, Nov 2018, 12:45 PM

  తగ్గని సర్కార్ వివాదం.. మురగదాస్ వివరణ ఇవ్వాల్సిందేనట!

  తగ్గని సర్కార్ వివాదం.. మురగదాస్ వివరణ ఇవ్వాల్సిందేనట!

 • Murugadoss

  ENTERTAINMENT9, Nov 2018, 9:32 AM

  రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

  చెన్నై పోలీస్ లు ..దర్శకుడు ఎఆర్ మురగదాస్ ని అరెస్ట్ చేయటటానికి ఇంటికి  రాత్రి వచ్చారనే వార్త తమిళ సినీ వర్గాల్లో ఒక్కసారిగా గుప్పు మంది. అందులో నిజం ఉందా... అంటే అవుననే సమాధానమిస్తున్నారు మురగదాస్.