ముడి చమురు  

(Search results - 41)
 • business20, Jun 2020, 10:29 AM

  సామాన్యుడిపై పెట్రోల్ పిడుగు... పట్టిపీడిస్తున్న ఇంధన ధరలు..

  పెట్రోల్, డీజిల్ ధరలను మార్కెట్ నియంత్రణకు వదిలేసిన కేంద్రం.. అంతర్జాతీయ విపణిలో ధర తగ్గినప్పుడు ఎక్సైజ్ సుంకం పెంచివేసింది. అటుపై అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ధర తగ్గినప్పుడు విధించిన ఎక్సైజ్ డ్యూటీ కేంద్రానికి ఆదాయ మార్గంగా మారుతుంది. ఇది ఇలాగే కొనసాగాలంటే ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నాయి ముడి చమురు సంస్థలు.

 • business19, Jun 2020, 10:34 AM

  ఆగని పెట్రోల్ ధరల మంట.. రికార్డు స్థాయికి డీజిల్ ధర..

  ప్రస్తుతం భారతదేశంలో ఆటోమోబైల్ ఇంధనాల ధర పెరగడం వల్ల ఎక్సైజ్ సుంకాలు పెట్రోల్‌పై లీటరుకు 10 డాలర్లు, డీజిల్‌పై గత నెలలో 13 డాలర్లు పెరిగాయి. ముడి చమురు ధరలు, ఇంధన ధరలు నేరుగా ఆధారపడి ఉంటాయి, గత నెలలో బ్యారెల్కు 20 డాలర్లకు పడిపోయింది.

 • <p>बीजिंग में बाजार में मछली काटने वाले बोर्ड पर कोरोना वायरस पाया गया है। इस बाजार से लिए गए 40 पर्यावरणीय नमूने भी संक्रमित पाए गए हैं।</p>

  Coronavirus India15, Jun 2020, 12:49 PM

  చైనాలో మళ్లీ కరోనా కేసులు.. క్రూడ్ ఆయిల్ ధరలకు షాక్‌...

  ముడి చమురు విపణిపై మళ్లీ కరోనా దెబ్బ పడింది. రెండో దశ వైరస్‌ వ్యాప్తి భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు ధరలు 2-3 శాతం డీలా అయ్యాయి. గత వారం 8.3 శాతం పతనమయ్యాయి. దీంతో ముడి చమురు ఉత్పత్తి దేశాలు రోజుకి 9.7 మిలియన్‌ బ్యారళ్ల మేరకు ఉత్పత్తిలో కోత విధించాలని నిర్ణయించాయి. 
   

 • petrol

  business15, Jun 2020, 11:38 AM

  మంటపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా నేడు మళ్ళీ పెంపు...

  తొమ్మిది రోజుల వరుస ధరల పెరుగుదల తరువాత, ఇంధన రేట్లు ఇప్పుడు సంవత్సరానికి పైగా అత్యధిక స్థాయిని  నమోదు చేస్తున్నాయి. ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు 46 పైసలు పెంచగా, డీజిల్ ధర లీటరుకు 59 పైసలు పెంచింది.
   

 • crude prices

  business12, Jun 2020, 12:43 PM

  చమురు ధరలకూ అమ్మకాల సెగ..డీలా పడ్డా విదేశీ మార్కెట్లు..

  ఈ ఏడాది అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణిస్తుందని ఫెడ్ రిజర్వు అంచనా వేయడంతో విదేశీ మార్కెట్లు గురువారం డీలా పడ్డాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 7 శాతం తగ్గిపోయింది. నైమెక్స్ బారెల్ ధర 8 శాతం తగ్గింది. 

 • business29, May 2020, 10:38 AM

  తస్మాత్ జాగ్రత్త: వచ్చేనెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత.. లీటర్ పై భారీగా పెంపు..

  కరోనాతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా తగ్గినా దేశీయంగా ఎటువంటి మార్పు లేదు.. కానీ ప్రస్తుతం వివిధ దేశాలు ఆంక్షలను సడలిస్తుండటంతో పెట్రోల్ వినియోగం క్రమంగా పెరిగితే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతుంది. అదే జరిగితే దేశీయంగానే తడిసి మోపెడు కానున్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం లీటర్ పెట్రోల్, డీజిల్ లపై కేంద్ర చమురు సంస్థలు రూ.4-5 నష్టపోతున్నాయని వినికిడి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు వచ్చేనెల మొదటి వారంలో రూ.4-5 మధ్య పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచనున్నాయి. 
   

 • crude prices

  Coronavirus India22, Apr 2020, 10:54 AM

  చుక్కలు చూపిస్తున్న చమురు మార్కెట్లు...కొనే వారు లేక..ఎదురు ఇచ్చి వదిలించుకుంటున్నారు...

  ఏం జరిగింది.. ఏం జరుగుతున్నది.. ఏం జరుగబోతున్నది.. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయం ముందు వెక్కిరిస్తున్న ప్రశ్నలివి. మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మహమ్మారి.. ఆర్థికంగానూ యావత్‌ ప్రపంచాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నది. ముఖ్యంగా ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తున్న అగ్రరాజ్యం అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ప్రత్యేకించి చమురు మార్కెట్లో చుక్కలు కనిపిస్తున్నాయి. కొనే వారు లేక ఉత్పత్తి దారులు ఎదురు డబ్బు ఇచ్చి వదిలించుకుంటున్న దుస్థితి. సోమవారం క్రూడ్ ధర (ఫ్యూచర్ మార్కెట్‌లో) మైనస్ 37 డాలర్లుగా నమోదు కావడమే నిదర్శనం
   

 • Iran

  Coronavirus India21, Apr 2020, 12:35 PM

  ఫ్లాష్..ఫ్లాష్: ట్రంప్ కీలక ప్రకటన...చమురు ధరలు డౌన్, స్టాక్ మార్కెట్లు భారీ పతనం...

  దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ వీడటం లేదు. కరోనా మహమ్మారి ప్రభావంతో వాడకం తగ్గిపోయిన ముడి చమురు ధర చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోగా, తాత్కాలికంగా వలసల్ని నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మదుపర్లను ఆందోళనకు గురి చేసింది. 
   

 • crude oil

  Coronavirus India21, Apr 2020, 10:33 AM

  చరిత్రలోనే తొలిసారి అత్యంత కనిష్ఠ స్థాయికి క్రూడ్ ధరలు...

  కరోనా వైరస్ స్రుష్టిస్తున్న విలయం చెప్పనలవి కాదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర 244 శాతం పతనమైంది. ‘0.01 డాలర్‘కు బ్యారెల్ ముడి చమురు ధర పలికింది. ఇది గల్ఫ్ యుద్ధం నాటి కనిష్ఠ స్థాయి. మంగళవారం వేకువ జామున తిరిగి కొంత పుంజుకున్నది క్రూడ్ ధర. ముడి చమురు మార్కెట్ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి.
   

 • opec india

  Coronavirus World11, Apr 2020, 11:26 AM

  చమురు ఉత్పత్తి తగ్గింపునకు ఒకే: ఆ వెంటనే పెరిగిన ధరలు?

  ఒపెక్ ప్లస్ దేశాలు రోజూ పది లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించడంతో చమురు ధరలు 11 శాతం పెరిగాయి. కొవిడ్-19 వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు డిమాండ్ పడిపోయిన సంగతి తెలిసిందే.

 • रूस और सऊदी अरब के बीच छिड़े प्राइज वार का फायदा भारत जैसे देशों को मिल सकता है।

  Coronavirus India10, Apr 2020, 3:46 PM

  కరోనా వైరస్ లాక్‌డౌన్‌తో భారీగా తగ్గిన చమురు వినియోగం... పరిస్థితి ఇలాగే కోనసాగితే...?

  కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్‌తో భారత దేశంలో చమురు వినియోగం 70 శాతం పడిపోయిందని అంచనా వేశాయి కేంద్ర చమురు సంస్థలు. ఇది అత్యంత విపత్కర పరిస్థితి అని ఓఎన్జీసీ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

 • Newyork

  business3, Apr 2020, 10:47 AM

  రివర్స్ స్ట్రాటజీ: ట్రంప్​ ట్వీట్‌తో జెట్ స్పీడ్‌లో ఆయిల్ ధరలు

  ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తి తగ్గించి.. ధరల స్థిరీకరణకు ఒపెక్​ దేశాల మధ్య చర్చలు జరగనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్​ ఇందుకు కారణమైంది.  

 • petrol

  business15, Mar 2020, 4:23 PM

  దొడ్డిదారి నిర్ణయం: ముడి చమురు ధర తగ్గింపు.. సుంకంతో ఖజానాకు మళ్లింపు!

  అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. దేశీయంగా ప్రజలకు పెట్రోల్‌, ఉపశమనం కలిగే సంకేతాలు కనిపించడం లేదు. డీజిల్‌పై లీటరుకు రూ. 3 ఎక్సైజ్‌ సుంకం పెంచి.. సదరు తగ్గింపుతో వచ్చే ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకుని తన మార్క్ చూపింది కేంద్రం. 

 • business11, Mar 2020, 10:27 AM

  చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు...సరికొత్త రికార్డు స్థాయికి పసిడి...

  కరోనా వైరస్ భయం ఒకవైపు.. మరోవైపు ఆర్థిక మాంద్యం సంకేతాలతోపాటు ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా పసిడి కనిపిస్తోంది. అందుకే స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తుండగా, పసిడి ధరలు మాత్రం పైపైకి ఎగసి పడుతున్నాయి. ఇలాగే పరిస్థితులు కొనసాగితే మాత్రం అక్షయ తృతీయ నాటికి తులం బంగారం రూ.50 వేలకు చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

 • business9, Mar 2020, 4:03 PM

  కరోనా ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో యుద్ధం... భారీగా తగ్గనున్న చమురు ధరలు

  అరేబియా సముద్రంలో చమురు మార్కెట్ కోసం యుద్ధం మొదలైంది. రష్యాను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి సౌదీ అరేబియా వ్యూహాత్మకంగా భారీగా ఉత్పత్తిని పెంచింది. కానీ దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.