ముఖేష్  

(Search results - 23)
 • मुकेश अंबानी

  business13, Oct 2019, 1:53 PM IST

  ముకేష్‌కు జియోతో నెల రోజుల్లో రూ.40 వేల కోట్లు

  సంపదకు సంబంధించి ఏ లిస్ట్‌‌లో చూసినా ముందుండేది బిలీనియర్ ముఖేష్ అంబానీనే. ఆయన సంపద కోట్లకు కోట్లు పెరగడమే కానీ, తరగడం లేదు. నిన్న కాక మొన్న విడుదలైన ఫోర్బ్స్ లిస్ట్‌‌లోనూ మరోసారి ముకేశ్ అంబానీనే టాప్‌‌లో నిలిచారు. 
   

 • Chunky Panday

  ENTERTAINMENT27, Aug 2019, 9:00 PM IST

  బాహుబలి నా ముందు మోకాళ్లపై కూర్చున్నాడు.. సాహో విలన్!

  ప్రస్తుతం ఇండియా మొత్తం సాహో ఫీవర్ కనిపిస్తోంది. సాహో సాధించబోయే సంచలనాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అన్ని భాషల నుంచి ప్రముఖ నటులు నటించారు. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, చంకీ పాండి, మందిర బేడీ, ఎవిలిన్ శర్మ, జాకీ ష్రాఫ్ ఇలా పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు. 

   

 • గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధులే విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జగిత్యాల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని కవిత దగ్గరుండి ఓడించారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌ గెలుపులో ఆమె కీలక పాత్ర పోషించారు.
  Video Icon

  Telangana26, Aug 2019, 5:40 PM IST

  ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులకు కవిత పరామర్శ (వీడియో)

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుటుంబసభ్యులను నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం నాడు పరామర్శించారు.ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ ను ఆమెను ఓదార్చారు. ముఖేష్ గౌడ్ మరణించిన తర్వాత తొలిసారిగా ఆమె విక్రమ్ గౌడ్ ను కలిశారు.

 • prabhas

  ENTERTAINMENT20, Aug 2019, 12:27 PM IST

  నా భార్య గర్భవతని తెలిసి ప్రభాస్ ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చారు.. నీల్ నితిన్!

  బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ సౌత్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. 

 • JIO

  NATIONAL12, Aug 2019, 11:33 AM IST

  రిలయన్స్‌లో భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు: ముఖేష్ అంబానీ (లైవ్ వీడియో)

   

  #RIL యొక్క 42 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి శ్రీ ముఖేష్ డి. అంబానీ

 • reliance jio

  business12, Aug 2019, 11:27 AM IST

  గత ఏడాది రికార్డు లాభాలను సాధించాం: ముఖేష్ అంబానీ

  030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా వృద్ది చెందనుందని   రిలయన్స్ చీఫ్  ముఖేష్ అంబానీ చెప్పారు. 
   

 • Saaho

  ENTERTAINMENT6, Aug 2019, 9:23 PM IST

  సాహో మొట్టమొదటి షో సూళ్లూరుపేటలో.. ఎందుకో తెలుసా!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. హాలీవుడ్ స్థాయి విజువల్స్, టేకింగ్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్ లాంటి బాలీవుడ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

   

 • mukhesh goud

  Telangana30, Jul 2019, 5:17 PM IST

  షేక్‌పేట స్మశానవాటికలో పూర్తైన ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు

  మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు  మంగళవారం నాడు అధికారిక లాంఛనాలతో షేక్‌పేటలోని స్మశానవాటికలో పూర్తయ్యాయి.

 • Mukesh goud
  Video Icon

  Telangana30, Jul 2019, 11:05 AM IST

  ముఖేష్ గౌడ్ మృతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు (వీడియో)

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతికి మంత్రి శ్రీనివాస్ గౌడ్  సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ పార్థీవ దేహం వద్ద ఆయన నివాళులర్పించారు.ముఖేష్ గౌడ్ చేసిన సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకొన్నారు.ముఖేష్ గౌడ్  కుటుంబసభ్యులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 • mukhesh goud

  Telangana29, Jul 2019, 4:14 PM IST

  ముఖేష్ గౌడ్ అరుదైన చిత్రాలు

  ఎన్నికల ప్రచారంలో దివంగత నేత ముఖేష్ గౌడ్
   

 • Mukesh Goud

  Telangana29, Jul 2019, 4:05 PM IST

  గ్రేటర్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన ముఖేష్

  2018 ముందస్తు ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖేష్ గౌడ్ క్యాన్సర్ వ్యాధిబారిన పడ్డారు. కనీసం ఎన్నికల ప్రచారంలో సైతం కనుగొనలేదు. వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

 • devender goud vs mukesh goud

  Telangana29, Jul 2019, 3:32 PM IST

  దేవేందర్ గౌడ్ సమీప బంధువే ముఖేష్ గౌడ్

  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖేష్ గౌడ్  2018  అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనారోగ్యం కారణంగో ఆయన ఎన్నికల ప్రచారం చేయలేకపోయారు. వీల్ చైర్ లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపొందారు. 

 • Mukesh Goud

  Telangana29, Jul 2019, 3:07 PM IST

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ సోమవారం నాడు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
   

 • Telangana29, Jul 2019, 6:59 AM IST

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమం: ఐసీయూలో చికిత్స

  మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత ముఖేష్ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అత్యవసరంగా జూబ్లీహిల్స్‌లోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో ముఖేష్ గౌడ్ కు చికిత్స అందిస్తున్నారు.

 • mukesh

  Telangana11, Apr 2019, 12:17 PM IST

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు తీవ్ర అనారోగ్యం...స్ట్రెచర్‌పై వచ్చి ఓటు

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో వున్నప్పటికి ఓటు హక్కును వినియోగించుకోడాన్ని మాత్రం విస్మరించలేదు. అంబులెన్స్ లో అబిడ్స్ పోలింగ్ బూత్ వద్దకు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు స్ట్రెచర్ సాయంతో బూత్ లోకి తీసుకెళ్లారు. ఓటేసిన తర్వాత ఆయన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో తీసుకెళ్లారు.