ముఖేశ్ అంబానీ
(Search results - 22)NATIONALDec 10, 2020, 3:19 PM IST
తాత అయిన ముఖేష్ అంబానీ.. వారసుడొచ్చాడు...
ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్, కోడలు శుక్లాలకు గురువారం మగబిడ్డ పుట్టాడు. దీంతో అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు.
businessSep 26, 2020, 3:02 PM IST
భార్య నగలు అమ్ముకుని నెట్టుకొస్తున్నా: అనిల్ అంబానీ సంచలన ప్రకటన
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) అధినేత అనిల్ అంబానీ సంచలన విషయం ప్రకటించారు. అప్పులతో తాను పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయానని ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదని మరోసారి చేతులేత్తేశారు.
businessJul 14, 2020, 6:31 PM IST
ఒక్కొక్కరిని దాటుకుంటూ... ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ముఖేశ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ సంపన్నుల జాబితాలో మరో రికాన్డును సృష్టించారు. టెక్ దిగ్గజాలు ఎలన్ మస్క్, ఆల్పాబెట్ ఐఎన్‌సీ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రైన్, లారీ పేజ్‌లను సైతం వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లారు
NATIONALJul 10, 2020, 9:17 PM IST
ముఖేశ్ దూకుడు.. వారెన్ బఫెట్ వెనక్కి: ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానానికి అంబానీ
భారత పారిశ్రామిక దిగ్గజం, దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ మరో అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో అమెరికన్ దిగ్గజం వారెన్ బఫెట్‌ను వెనక్కినెట్టారు
businessApr 29, 2020, 12:14 PM IST
రిలయన్స్ 30 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం: రైట్స్ ఇష్యూకు ముఖేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దడానికి ముకేశ్ అంబానీ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా సంస్థ 30 ఏళ్ల చరిత్రలో తొలిసారి రైట్స్ ఇష్యూ జారీ చేయనున్నది. ఇప్పటికే ఫేస్ బుక్ సంస్థతో జియో ఒప్పందం ద్వారా రిలయన్స్ రూ.43 వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చుకున్నది.
CricketMar 12, 2020, 9:35 PM IST
ముఖేశ్ అంబానీ భార్యకు అరుదైన గౌరవం, ఆ పదిమందిలో నీతా ఒకరు
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నారు. రిలయన్స్ ఫాండేషన్ తరపున సామాజిక కార్యక్రమాల్లోనూ చూసుకుంటూనే మరికొన్ని వ్యాపారాల్లో భర్తకు తోడుగా నిలుస్తున్నారు
Andhra PradeshMar 9, 2020, 10:03 PM IST
రాజ్యసభకు పంపినందుకు థాంక్యూ సార్: జగన్‌కు పరిమల్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తనను ఖరారు చేసినందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ ధన్యవాదాలు తెలిపారు
Andhra PradeshMar 9, 2020, 3:16 PM IST
వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే: ముఖేశ్ అంబానీ కోరిక తీర్చిన జగన్
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి నలుగురు అభ్యర్ధులను ఖరారు చేసింది.
Andhra PradeshFeb 29, 2020, 4:47 PM IST
సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ సమావేశం... వీటిపైనే చర్చలు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన తనయుడు అనంత్ అంబానీ భేటీ అయ్యారు.
NATIONALAug 30, 2019, 11:38 AM IST
అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా: అమిత్‌షాపై ముఖేశ్ ప్రశంసలు
బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘అమిత్ భాయ్.. మీరు నిజమైన కర్మయోగి.. అసలైన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా.. అప్పుడు గుజరాత్, ఇప్పుడు దేశమంతా మీలాంటి నాయకుడు ఉన్నందుకు హర్షిస్తోందన్నారు.
businessApr 15, 2019, 10:54 AM IST
కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు
రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.
businessMar 19, 2019, 10:52 AM IST
దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు.
businessDec 5, 2018, 10:26 AM IST
businessDec 1, 2018, 11:19 AM IST
Andhra PradeshSep 4, 2018, 9:03 AM IST