ముంబై  

(Search results - 173)
 • ola

  business18, Oct 2019, 4:07 PM IST

  రూ.2000 చెల్లిస్తే సరి! 2 గంటలు సెల్ఫ్ డ్రైవ్.. ఓలా వినూత్న సర్వీస్

  క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’ క్యాబ్ తాజాగా ‘ఓలా డ్రైవ్’ పేరిట సెల్ఫ్ డ్రైవింగ్’ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రూ.2000 చెల్లిస్తే రెండు గంటల పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించిన ఓలా క్యాబ్స్ త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • death

  NATIONAL15, Oct 2019, 2:35 PM IST

  బేరం దగ్గర గొడవ: రూ.100 కోసం సెక్స్‌వర్కర్‌ హత్య, 30 సార్లు పొడిచి

  కేవలం 100 రూపాయల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కామాఠిపురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి దగ్గరలోని ఓ సెక్స్‌వర్కర్‌తో గడిపేందుకు రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు

 • Sourav Ganguly

  Cricket14, Oct 2019, 3:36 PM IST

  బీసీసీఐ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్: ఎన్నిక లాంఛనమే..!!

  భారత క్రికెట్ నియంత్రణా మండలి అధ్యక్ష పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నామినేషన్ వేశారు. సోమవారం ముంబైలోని బీసీసీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు

 • young boy committed suicide after forbidden to play PUBG game in jind

  Telangana13, Oct 2019, 11:41 AM IST

  పబ్‌జీ ఆడొద్దన్నందుకు: కిడ్నాప్ డ్రామా, ముంబై-హైదరాబాద్ మధ్య చక్కర్లు

  ప్రభుత్వం, మానసిక వైద్యులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజు రోజుకి పబ్‌జీ భూతానికి బలవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పబ్‌జీ గేమ్ ముసుగులో ఓ ఇంటర్ విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను, తల్లిదండ్రులను ఉరుకులు పెట్టించాడు.

 • Nita Ambani
  Video Icon

  NATIONAL10, Oct 2019, 5:58 PM IST

  ఈఎస్ఎ లక్ష్యం ఇదే : నీతా అంబానీ (వీడియో)

  ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ అనేది ఎలా పనిచేస్తుందో నీతా అంబానీ తన మనసులోని మాట పంచుకున్నారు. ESA కింద అనేకమంది నిరుపేదపిల్లలు చక్కటి విద్య, మంచి ఆటలకు ఆడగలిగే అవకాశం అందిస్తున్నామని చెబుతున్నారు. నాలుగుసార్లు ఐపిఎల్ గెలవడం ఒక్కటే కాదు ముంబై ఇండియన్స్ అంటే వేలాదిమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడం కూడా అన్నారు నీతా అంబానీ.

 • Manish Pandey

  Cricket10, Oct 2019, 4:56 PM IST

  దక్షిణాది సినీనటితో టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే పెళ్లి

  మరో టీమిండియా క్రికెటర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. యువ ఆటగాడు మనీశ్ పాండే ముంబైకి చెందిన సినీనటి అర్షితా శెట్టిని పెళ్లి చేసుకున్నాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వస్తున్న గుసగుసలకు ఈ జంట చెక్ పెట్టింది

 • News9, Oct 2019, 5:05 PM IST

  'ఓపెనర్ కి ఆయుధపూజా..' సీనియర్ నటుడిని తిట్టిపోస్తోన్న నెటిజన్లు!

  క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం దాదాపు పదకొండు నెలలు అమెరికాలో ఉన్న రిషి కపూర్ ఇటీవల ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమాకి సైన్ చేయలేదు. 

 • NATIONAL7, Oct 2019, 12:24 PM IST

  ‘ఆరే’ కాలనీలో చెట్ల నరికివేత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

  కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

 • lamborghini

  cars6, Oct 2019, 12:48 PM IST

  10న విపణిలోకి లంబోర్ఘినీ ‘హరికేన్ ఈవో స్పైడర్’

  ప్రముఖ ఇటలీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘినీ’ భారత విపణిలోకి ‘హరికేన్ ఈవో స్పైడర్’ను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన విపణిలోకి విడుదల చేస్తామని లంబోర్ఘినీ తెలిపింది. అదే సమయంలో లంబోర్ఘినీ ముంబై నగరంలో కొత్త షోరూమ్ ప్రారంభించింది

 • patna vs mumbai

  SPORTS2, Oct 2019, 8:56 PM IST

  ప్రో కబడ్డి 2019: పోరాడిఓడిన పాట్నా పైరేట్స్... ఉత్కంఠపోరులో ముంబైదే విజయం

  ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో యూ ముంబా మరో అద్భత విజయాన్ని అందుకుంది. పాట్నా పైరేట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 4 పాయింట్ల తేడాతో ముంబై గెలిచింది.   

 • sye raa

  ENTERTAINMENT2, Oct 2019, 12:31 AM IST

  సైరా ప్రెస్ షో: మెగాస్టార్ పై ముంబై మీడియా ప్రశంసలు

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి సినిమా మొదటిరోజు రికార్డులు బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయ్. మొదట హిందీ వెర్షన్ తిలకించిన నార్త్ మీడియా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. 

 • Andhra Pradesh29, Sep 2019, 11:31 AM IST

  టీడీడీ అధికారుల పొరపాటు: అసలు సభ్యుడిని వదిలేసి..వేరొకరికి ఆహ్వానం

  పాలకమండలి సభ్యుల ప్రమాణం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తప్పులో కాలేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది. అయితే అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం అందించారు.

 • Chiranjeevi

  ENTERTAINMENT28, Sep 2019, 6:19 PM IST

  చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ.. అమితాబ్ షాకింగ్ కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ముంబై, బెంగుళూరు, చెన్నై ఇలా ప్రధాన నగరాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

   

 • bengaluru vs mumbai

  SPORTS27, Sep 2019, 8:52 PM IST

  ప్రో కబడ్డి 2019: హోరాహోరి పోరు... ముంబైపై బెంగళూరు విజయం

  ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగళూరు బుల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికన జరిగిన ఈ మ్యాచ్ లో యూ ముంబా కేవలం 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.   

 • salman khan

  ENTERTAINMENT27, Sep 2019, 4:25 PM IST

  స్టెరాయిడ్ డోస్ ఎక్కువై, స్టార్ హీరో బాడీ గార్డ్ ఏం చేశాడంటే..?

  వివరాల్లోకి వెళితే...ముంబైలో బౌన్సర్‌గా పనిచేసే అనాజ్ ఖురేషి పది రోజుల క్రితం తన సొంత ఊరు మొరాదాబాద్‌కు వచ్చాడు. అక్కడ లోకల్ గా  జరిగిన మిస్టర్ మొరాదాబాద్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు.