మీమ్స్  

(Search results - 26)
 • <p>KXIP vs KKR</p>

<p>&nbsp;</p>

  Cricket10, Oct 2020, 8:39 PM

  పంజాబ్‌కి పట్టిన దరిద్రం ఏంటి... KKRvsKXIP మ్యాచ్‌పై ఫన్నీ మీమ్స్...

  IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టును పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, నేటి మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడింది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడిన పంజాబ్‌పై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి..

 • <p>सुहाना ने अपने इंस्टाग्राम पर फोटो पोस्ट करते हुए लिखा- ब्लैक शब्द का हिंदी मतलब काला होता है। काली शब्द उन महिलाओं को संबंधित करने के काम में लिया जाता है जो डार्क रंग की होती हैं।&nbsp;</p>

  Entertainment30, Sep 2020, 3:05 PM

  షారుఖ్ కూతురిపై ట్రోలింగ్: చెంప చెళ్లుమనిపించిన అమ్మడు

  ఈ మధ్య కొంతమంది నెటిజన్లు సుహానాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నువ్వు అంతగా బాగోవంటూ డైరెక్టరుగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు రకరకాల మీమ్స్ తయారు చేసి మరీ ట్రోలింగ్ కి తెగబడుతున్నారు.

 • undefined

  Entertainment13, Sep 2020, 3:19 PM

  పవర్‌ స్టార్‌ అరుదైన ఫోటో వైరల్‌

  తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించి ఓ అరుదైన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. టీనేజ్‌లో, సినిమాల్లోకి రాకముందు పవన్‌ ఎలా ఉన్నాడో అనే లుక్‌ ఇప్పుడు హల్‌చల్‌ చేస్తుంది. 

 • undefined

  Entertainment12, Sep 2020, 1:11 PM

  డ్రగ్‌ కేసు.. రకుల్‌, సారాలపై మీమ్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌

  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్ డ్రగ్‌ కేసులో‌ ప్రముఖులు కావడంతో వీరి పేర్లు, వీరిపై వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

 • undefined

  Entertainment9, Sep 2020, 10:44 AM

  `ఏ ఊళ్లో సెలబ్రిటీలు రా వీళ్లు.. రాగానే మొదలెట్టేసింది ఏడుపు` బిగ్‌ బాస్‌పై ఫన్నీ మీమ్స్‌

  బుల్లితెర మీద బిగ్‌ బాస్‌ సందడి మొదలైంది. ఈ ఆదివారం బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 గ్రాండ్‌ గా ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. వారికి మద్దతు తెలిపే వారు సోషల్ మీడియాలో పని మొదలెట్టేశారు. ఇప్పటికే బిగ్ బాస్‌ మీద ట్రోల్స్‌, మీమ్స్‌  ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ మీమ్స్ మీ కోసం.

 • undefined

  Entertainment8, Sep 2020, 9:16 AM

  జయప్రకాష్‌రెడ్డి పాపులర్‌ పంచ్‌ డైలాగ్‌లివే..

  జయప్రకాష్‌ రెడ్డి నటించిన సినిమాల్లోని ఆయన చెప్పే డైలాగులు యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అవి మీమ్స్ గా హల్‌చల్‌ చేస్తుంటాయి. ఎవరికైనా పంచ్‌లు వేయాలంటే ఎక్కువగా జయప్రకాష్‌రెడ్డి డైలాగులను వాడుతుండటం విశేషం.

 • undefined

  Cricket28, Jul 2020, 7:53 AM

  భర్తతో మహిళా క్రికెటర్ విడాకులు... మురళీ విజయ్ పై ట్రోల్స్

  ఇప్పుడు పెర్రీ తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో.. నెటిజన్లు మురళీ విజయ్ ని ట్రోల్ చేస్తున్నారు.

 • <p>afridi</p>

  Cricket14, Jun 2020, 7:36 PM

  అఫ్రిది పాపం పండిందంటూ ట్రోలింగ్: నెటిజన్లకు టీమిండియా మాజీ క్రికెటర్ చీవాట్లు

  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు

 • undefined

  Entertainment News10, Apr 2020, 7:21 PM

  ఆన్‌లైన్‌ ఫీల్డింగ్‌ డ్రిల్‌.. రజనీకాంత్‌ వీడియో షేర్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌

  లాక్‌ డౌన్‌లో భాగంగా ఇంట్లో ఉన్న రవీచంద్రన్‌ కొన్ని ఫన్నీ మీమ్స్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్నాడు. అందులో భాగంగా కోలీవుడ్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్‌ మంచి పీక్స్‌లో ఉండగా చేసిన ఓ ఫన్నీ యాక్షన్‌ సీన్‌ను తన వీడియోను షేర్ చేశాడు.

 • coronavirus vs corona beer

  INTERNATIONAL3, Apr 2020, 3:32 PM

  కరోనా వైరస్ మాయ.. ఆ బీర్ ని నిలిపేసిన కంపెనీ

  మహమ్మారి విజృంభిస్తున్న వేళ మెక్సికో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ బీర్‌ ప్లాంట్లలో ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గించబోతున్నాం’’అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

 • chahal

  Cricket27, Mar 2020, 10:19 AM

  నాన్నతో చాహల్ తొలి టిక్ టాక్... నెట్టింట జోక్స్

  నాన్నతో తొలి టిక్ టాక్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా.. ఆ ఫన్నీ వీడియో ఇప్పు డు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీమర్స్  ఆ టిక్ టాక్ వీడియో పై నెట్టింట జోక్స్ వేస్తున్నారు. ఆ వీడియో పై కడుపుబ్బా నవ్వే మీమ్స్ తయారు చేశారు. దీంతో.. ఇప్పుడు వీడియో వైరల్ గా మారింది.

 • karrthika deepam

  News28, Feb 2020, 9:10 AM

  బెంజ్ కారు కొన్న 'కార్తీక దీపం' వంటలక్క

  కార్తీక దీపం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు. డైలీ సీరియల్ చూడకపోయినా ఆ సీరియల్ సృష్టిస్తున్న రికార్డులే మంచి గుర్తింపు తెస్తున్నాయి. ఇక వాటిపై వచ్చే మీమ్స్ కూడా నేటితరం యువ తరానికి సీరియల్ దగ్గరవుతోంది. ఫైనల్ గా కార్తీకదీపం ఎదో ఒక విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

 • Bandla Ganesh

  News25, Feb 2020, 6:36 PM

  'నేను తలుచుకుంటే ట్రంప్ తో సెల్ఫీ దిగుతా'.. బండ్ల గణేష్ పై పేలుతున్న మీమ్స్

  బండ్ల గణేష్ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంటాయి. బండ్ల గణేష్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. కానీ ఆయన చేసే కామెంట్స్ ఫన్నీగా ఉండడంతో వైరల్ అవుతుంటాయి. బండ్ల గణేష్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు చేసిన కామెంట్స్ ని ఇప్పటికీ నెటిజన్లు మరచిపోలేకున్నారు. బండ్ల గణేష్ చేసిన 7 గంటలకు బ్లేడు అనే కామెంట్ ఎంతలా హల్ చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు నెటిజన్లు బండ్ల గణేష్ ని ట్రంప్ తో ముడిపెడుతూ ఆడేసుకుంటున్నాడు. 

 • rrr memes

  News6, Feb 2020, 11:44 AM

  RRR ట్రోల్స్.. రాజమౌళికి చుక్కలు చూపిస్తోన్న ఫ్యాన్స్

  RRR సినిమా రిలీజ్ డేట్ ను మార్చి చిత్ర యునిట్ అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో డైరెక్టర్ రాజమౌళిని నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. మీమ్స్ తో ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్నీ మరీంత హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.

 • Allu Arjun

  News12, Jan 2020, 10:21 AM

  అజ్ఞాతవాసి అంటూ దారుణంగా మీమ్స్.. అల్లు అర్జున్ పై ఇలాంటి ట్రోల్సా!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు.