మీటింగ్
(Search results - 23)TelanganaMar 8, 2021, 2:52 PM IST
బ్రాహ్మణులతో మీటింగ్‌లు... వామన్‌రావు హత్యను వాళ్లు మరిచిపోలేదు : కేటీఆర్‌కు ఉత్తమ్ చురకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కల్వకుంట్ల కుటుంబం ఏడేండ్ల పాటు తెలంగాణని అన్ని విధాలుగా, అభాసుపాలు చేసి అప్పుల్లో ముంచి దోచుకుందని ఆరోపించారు.
CricketMar 1, 2021, 4:08 PM IST
నాలుగు టెస్టులో ప్రత్యేక అతిథిగా అనుష్క శర్మ... కూతురు వామికతో కలిసి కోహ్లీకి...
భారత సారథి విరాట్ కోహ్లీ ఆడుతున్న క్రికెట్ మ్యాచులకు అనుష్కశర్మ హాజరుకావడం సర్వసాధారణమైన విషయమే. చాలా టూర్లలో ఈ ఇద్దరూ కలిసి కనువిందు చేశారు. ఐపీఎల్ 2020 సీజన్ సమయంలోనూ దుబాయ్‌లో విరుష్క జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ, మళ్లీ భర్త కోసం స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు రాబోతోందట.
Andhra PradeshJan 23, 2021, 7:40 PM IST
మీటింగ్‌కు రాని ఉద్యోగులు: హైదరాబాద్‌కు వెళ్లిపోయిన నిమ్మగడ్డ
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడంతో నిమ్మగడ్డ హైదరాబాద్‌కు పయనమయ్యారు.
EntertainmentJan 16, 2021, 3:19 PM IST
`వకీల్ సాబ్`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?
సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్..పవన్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది.
CricketJan 9, 2021, 1:06 PM IST
ఆసుపత్రి బెడ్ మీద నుంచే మీటింగ్‌కి... సౌరవ్ గంగూలీ డెడికేషన్‌కి...
భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ సౌరవ్ గంగూలీ డెడికేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న భారత క్రికెట్‌ను, ఆ చీకటి ముసుగులో నుంచి బయటికి తీసుకొచ్చి టాప్ టీమ్‌గా మలిచాడు గంగూలీ.
EntertainmentDec 23, 2020, 8:25 PM IST
`ఆచార్య` సెట్లో చిరుని కలిసిన మోహన్‌బాబు.. భారీ ప్లానేదో జరుగుతుందా?
మెగాస్టార్ చిరంజీవిని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కలిశారు. ఇద్దరు చిరకాల మిత్రులు చాలా రోజుల తర్వాత ఇలా సెట్లో కలుసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు వీరంతా కలిసి పెద్ద ప్లానేదో చేస్తున్నారని తెలుస్తుంది.
EntertainmentDec 1, 2020, 8:35 AM IST
షాకిచ్చిన ఫ్యాన్స్..మాట మీద నిలబడగాః రజనీకాంత్
రజనీ తన అభిమాన సంఘం మక్కల్ మండ్రం కి చెందిన ఆఫీస్ బేరర్లతో సోమవారం రజనీ మీట్ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారట.
EntertainmentNov 29, 2020, 4:28 PM IST
రేపే అభిమానులతో రజనీ మీటింగ్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ?
చాలా రోజులుగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడనేదానిపై క్లారిటీ రాలేదు. దీంతో అటు అభిమానుల్లోనూ, ఇటు తమిళ రాజకీయాల్లోనూ సస్పెన్స్ నెలకొంది. ఇక ఈ ఉత్కంఠకి తెరదించాలని రజనీ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
EntertainmentSep 13, 2020, 10:26 AM IST
మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా మీటింగ్.. ఉత్కంఠభరితం!
కంగనా ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్‌ని కలవబోతుంది. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియార్‌ని ప్రత్యేకంగా కంగనా కలవబోతున్నారు.
EntertainmentSep 7, 2020, 10:32 AM IST
ఆదిపురుష్ కథని ప్రభాస్ ఫోన్లో విని ఓకే చేశాడట!
సినిమా కథని డైరెక్ట్ గా, ఫేస్ టూ ఫేస్ కూర్చొని వింటేనే ఆ హీరోకి సంతృప్తి కలుగుతుంది. అదే సమయంలో దర్శకుడు తాను అనుకున్న కథని హవభావాలతో వివరించగలడు. సినిమా చేయాలనే పాజిటివ్ దృక్పథం డైరెక్ట్ మీటింగ్‌లోనే ఉంటుంది. కానీ అదే ఫోన్లో వింటే.. సగం ఇంట్రెస్ట్ అక్కడే పోతుంది.
TelanganaJul 29, 2020, 5:30 PM IST
అందరి చూపు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌పైనే: పోతిరెడ్డిపాడుపై తగ్గని జగన్, కేసీఆర్ ఏం చేస్తారు?
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎజెండాను ఖరారు చేసింది. ప్రాజెక్టుల డీపీఆర్ లు, గోదావరి నీటి వాటాల కేటాయింపు, కేఆర్ఎంబీ కార్యాలయం విజయవాడకు తరలింపు, అధ్యక్షుల అనుమతితో ఇతర అంశాలను చర్చించనున్నారు
Andhra PradeshJun 23, 2020, 3:45 PM IST
వాళ్లిద్దరూ కమల వనంలో పచ్చ పుష్పాలు: పార్క్‌హయత్ మీటింగ్‌పై అంబటి వ్యాఖ్యలు
కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిలు బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వీరంతా చంద్రబాబుతో 24 గంటలు టచ్‌లో ఉంటారని, ఆయనను కాపాడేందుకే బీజేపీలో ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు
EntertainmentMay 29, 2020, 4:50 PM IST
ముదురుతున్న సినీ వివాదం.. కళ్యాణ్ వ్యాఖ్యలపై నరేష్ ఫైర్
బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై సీ కళ్యాణ్ మాట్లాడుతూ హీరోలను ఆహ్వానించాల్సిన బాధ్యత మా అసోసియేషన్‌దే అనటంపై మరో వివాదం మొదలైంది. ఈ విషయంపై స్పందించిన మా అధ్యక్షుడు నరేష్, నాకు మా ప్రధాన కార్యదర్శికి కూడా ఈ మీటింగ్‌కు సంబంధించిన విషయం తెలియదని చెప్పాడు.
EntertainmentMay 29, 2020, 1:11 PM IST
చిరంజీవి ఇంట్లో మరో మీటింగ్.. వేడెక్కుతున్న సినీ రాజకీయం
శుక్రవారం సీసీసీ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశం కావటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా కాలంలో ఇబ్బందుల్లో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి స్థాపించిన సీసీసీ (కరోనా క్రైసిస్ చారిటీ) కార్యక్రమాల గురించి చర్చించేందుకే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది.
TelanganaFeb 6, 2020, 4:10 PM IST
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ల మీటింగ్‌లో కేటీఆర్
: పురపాలన పూర్తిగా పౌరుల కేంద్రంగా జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. పురపాలక ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు.