మీకు మాత్రమే చెప్తా  

(Search results - 22)
 • Avantika Mishra

  Entertainment News7, Apr 2020, 3:58 PM

  సెక్సీ ఫిగర్ తో చంపేస్తోంది.. యంగ్ బ్యూటీ హాట్ షో చూశారా!

  యంగ్ బ్యూటీ అవంతిక మిశ్ర తెలుగులో వైశాఖం, మీకు మీరే మాకు మేమే, మీకు మాత్రమే చెప్తా లాంటి చిత్రాల్లో నటించింది. 

 • TarunBhaskar's neeku matrame chepta press meet
  Video Icon

  Entertainment13, Mar 2020, 8:24 AM

  నీకు మాత్రమే చెప్తా : తరుణ్ భాస్కర్ కి బంపర్ ఆఫర్..

  పెళ్లిచూపులతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్.

 • world famous lover

  News19, Nov 2019, 4:19 PM

  WFL: రిలీజ్ టెన్షన్ లో విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న నెక్స్ట్ మూవీ వరల్డ్ ఫెమస్ లవర్. ఇటీవల నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విజయ్ అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయారు.ఇక కొన్నాళ్ళు ప్రొడక్షన్ హౌజ్ ని పక్కనపెట్టి తన రెగ్యులర్ వర్క్ తో బిజీ అవుతున్నాడు. వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకుంది.

 • Vijay Devarakonda

  News6, Nov 2019, 9:02 PM

  నిర్మాతగా విజయ్ దేవరకొండ...ఇంకోటి

  రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన ప్రొడక్షన్ మీకు మాత్రమే చెప్తా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.  తన శాయశక్తులా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసినా పూర్ గా ఉన్న ప్రొడక్షన్, కంటెంట్ సరిగ్గా లేకపోవటం సినిమాకు బాగా దెబ్బకొట్టాయి. 

 • Meeku Mathrame Cheptha Teaser

  News3, Nov 2019, 1:26 PM

  `మీకు మాత్రమే చెప్తా`కు బాగానే ఖర్చుపెట్టాం.. కానీ...

  సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా మీకు మాత్రమే చెప్తా. మొన్న శుక్రవారం రిలీజైన ఈ సినిమాతో పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను హీరోగా, షామీర్‌ సుల్తాన్‌ను దర్శకుడిగా పరిచయం అయ్యారు.

 • vijay devarakonda

  News1, Nov 2019, 4:22 PM

  'నేనే డైరెక్టర్ అయితే అనసూయని..' విజయ్ దేవరకొండ కామెంట్స్!

  విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న సినిమాలో ఛాన్స్ రాగానే అనసూయ యాక్సెప్ట్ చేసి నటించింది. తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • Meeku Matrame Chepta
  Video Icon

  ENTERTAINMENT1, Nov 2019, 3:03 PM

  'meeku matrame chepta' public talk video : తరుణ్ భాస్కర్ నిజజీవిత సంఘటనేమో అనిపించింది...

  యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా  తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' శుక్రవారం రిలీజయ్యింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తరుణ్ భాస్కర్ జీవితంలో జరిగిన సంఘటనేమో అనిపించిందంటున్నారు ప్రేక్షకులు. సహజంగా దర్శకుడు కావడం వల్ల చాలాబాగా నటించాడని మెచ్చుకుంటున్నారు.

 • vijay devarakonda

  Reviews1, Nov 2019, 1:09 PM

  Meeku Matrame Cheptha: మీకు మాత్రమే చెప్తా మూవీ రివ్యూ

  ‘మన లైఫ్‌ మన చేతిలో ఉంటుందో లేదో కానీ... అది  ఖచ్చితంగా మన  చేతిలోనో ఖర్మకాలితే వేరే వాడి చేతిలోనో ఉండే ఫోన్ లో మాత్రం ఉంటుంది’.ఇది ఈ డిజిటల్ యుగంలో అందరూ నమ్మే సత్యం. 

 • Vijay Devarakonda selling tickets
  Video Icon

  ENTERTAINMENT1, Nov 2019, 1:00 PM

  'meeku matrame chepta' movie video : ఐమాక్స్ లో టికెట్లమ్మిన విజయ్ దేవరకొండ

  విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. శుక్రవారం ఈ సినిమా రిలీజయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ దేవరకొండ కాసేపు టికెట్ కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్మారు.

 • meeku matrame chepta premier show
  Video Icon

  ENTERTAINMENT1, Nov 2019, 12:26 PM

  'meeku matrame chepta' video : ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రీమియర్ షో టాక్

  విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ కామెడీ డ్రామా ప్రీమియర్ షో గురువారం amb లో జరిగింది. దీనికి సినిమా టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. సినిమా బాగుందంటూ కితాబునిచ్చారు

 • meeku matrame cheptha

  News1, Nov 2019, 8:27 AM

  Twitter Talk : ''మీకు మాత్రమే చెప్తా''

  తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మొదటి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా' నేడు రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే  విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమాను యువ టెక్నీషియన్స్ తెరకెక్కించారు. ఇక సినిమా ప్రీమియర్స్ పై లుక్కేసిన ఆడియెన్స్ ట్విట్టర్ లో ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 • meeku matrame cheptha

  News1, Nov 2019, 7:48 AM

  Meeku Matrame Chepta:'మీకు మాత్రమే చెప్తా' ప్రీమియర్ షో టాక్

  తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ' మీకు మాత్రమే చెప్తా'. ఫైనల్ ఈ కామెడీ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా విజయ్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే పలువురు సినీ తారలు సినిమా స్పెషల్ షోను చూసేశారు.

 • Tarun Bhaskher
  Video Icon

  ENTERTAINMENT31, Oct 2019, 5:43 PM

  video news : ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రెస్ మీట్

  సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు సినీ లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రెస్ మీట్ గురువారం జరిగింది.

 • Anasuya

  News29, Oct 2019, 9:32 PM

  సెక్సీ లుక్స్ తో కేకపెట్టిస్తున్న అనసూయ.. 'మీకు మాత్రమే చెప్తా' పార్టీ ఫొటోస్!

  విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తెరక్కించిన చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరో. నవంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం మీకు మాత్రమే చెప్తా టీమ్ పార్టీలో పాల్గొంది. ఆ దృశ్యాలు మీ కోసం.. 

 • ee nagaraniki emaindi

  News26, Oct 2019, 6:26 PM

  ఈ నగరానికి ఏమైంది 2.. క్లారిటీ ఇచ్చిన తరుణ్ భాస్కర్

  మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక డిఫరెంట్ సినిమాతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న తరుణ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. అయితే దర్శకుడిగా నెక్స్ట్ తరుణ్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.