మిలిటరీ  

(Search results - 6)
 • <p>Donald Trump</p>

  INTERNATIONAL6, Oct 2020, 7:49 AM

  వైట్ హౌస్ కు చేరుకున్న ట్రంప్: మాస్క్ ను తీసేశారు

  మిలిటరీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ చేరుకున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

 • eran attack

  INTERNATIONAL3, Jan 2020, 9:15 AM

  బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి... ఇరాన్ కీలక నేత హతం

  ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీం సోలేమన్ కూడా ప్రాణాలు వదిలారు. ఈ విషయాన్ని ఇరాక్ మీడియా వర్గాలు, మిలిటరీ ఉన్నతాధికారులు తెలిపారు.
   

 • tamannah

  News21, Dec 2019, 12:04 PM

  'సరిలేరు నీకెవ్వరు' : మిలిటరీ ప్యాంట్ లో తమన్నా హాట్ లుక్!

  మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ లో నటించనుంది. దీనికి సంబంధించిన వార్తలు ముందుగానే బయటకి వచ్చాయి. తాజాగా ఈ పాటలో తమన్నా లుక్ ని పోస్టర్ రూపంలో విడుదల చేశారు.

 • marshals new dress code

  NATIONAL19, Nov 2019, 1:24 PM

  మిలిటరీ తరహాలో రాజ్యసభ మార్షల్స్ డ్రస్ : వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

  నూతన డ్రస్ కోడ్ తో రాజ్యసభ 250వ సమావేశానికి హాజరయ్యారు మార్షల్స్. అయితే డ్రస్ కోడ్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సైన్యంలో బ్రిగేడర్ ర్యాంక్ అంతకంటే పై స్థాయి అధికారులు ధరించే యూనిఫాంను మార్షల్స్ ధరించడంపై మాజీ సైన్యాధిపతి జనరల్ వీపీ మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 • undefined

  NATIONAL25, Sep 2019, 9:05 AM

  మిలిటరీ యూనిఫాం వేసుకొని.. తాను ఆర్మీ అధికారినంటూ హల్ చల్...

  నీరజ్ పాండే అనే వ్యక్తి మిలటరీ యూనిఫాం ధరించి మిలటరీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. నీరజ్ పాండే ఆర్మీ లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి లాగా ఫోజు కొడుతూ కంటోన్మెంటు ప్రాంతంలో తిరుగుతుండగా అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి రాంకృష్ణ చతుర్వేది చెప్పారు. 

 • huawei

  TECHNOLOGY9, Jul 2019, 1:32 PM

  హువావే ’స్పై’యింగ్ నిజమే:నిగ్గు తేల్చిన సీఎన్బీసీ


  చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ విదేశాల్లో స్పైయింగ్ చేస్తున్న మాట నిజమేనట. దీనిపై వియత్నాం యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ క్రిస్టఫర్‌ బాల్డింగ్‌, లండన్‌కు చెందిన థింక్‌థాక్‌ హెన్రీ జాక్సన్‌ సొసైటీ సంయుక్తంగా పరిశోధన చేశాయి. హువావేలో చైనా ఇంటెలిజెన్స్, మిలిటరీ విభాగాల కీలక ఉద్యోగులు పని చేస్తున్నారని ఈ పరిశోధనల సారాంశం. కానీ ఇటువంటి పరిశోధనలను తాము పట్టించుకోబోమని హువావే తేల్చేసింది. ఉద్యోగ నియామకాల్లో కఠినంగా ఉంటామని స్పష్టం చేసింది.