మిచిగాన్
(Search results - 11)TelanganaDec 21, 2020, 5:56 PM IST
అమెరికాలో కాల్పులు: హైద్రాబాద్ కు చెందిన ముజీబ్‌పై ఫైరింగ్, ఆసుపత్రిలో చికిత్స
ముజీబుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్లకు లేఖ రాశారు. బాధితుడిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూడ ఆ లేఖలో కోరారు.
LiteratureNov 2, 2020, 1:11 PM IST
సంధ్యారాణి ఎరబాటి తెలుగు కవిత: పక్షి హృదయం
మనిషి హృదయం కన్నా పక్షి హృదయం ఎంత స్వచ్చమైనదో సంధ్యారాణి ఎరబాటి మిచిగాన్,డెట్రాయిట్, అమెరికా నుండి వినిపిస్తున్నారు. ఈ కవితలో చదవండి.
INTERNATIONALNov 2, 2020, 12:25 PM IST
షాకింగ్.. బీఫ్ శాండ్ విచ్ లో మనిషి వేలు.. !
మనలో చాలామందికి ఆహారం బైటినుండి తెప్పించుకుని తినడం ఇష్టం. కాస్త ఆకలిగా అనిపించగానే బర్గర్లు, సాండ్ విచ్ లు, పిజ్జాలు, పాస్తాలు ఇలా ఆర్డర్ చేసుకుని, అలా తినేయడం అలవాటు. అలాగే తనకిష్టమైన బీఫ్ శాండ్ విచ్ ను ఆర్డర్ చేశాడు ఓ అబ్బాయి.. సగం తిన్న తరువాత అందులో కనిపించిన దాన్ని చూసి వెంటనే వాంతులు చేసుకున్నాడు.
Viral NewsJul 10, 2020, 12:57 PM IST
రొమాంటిక్ ప్రపోజల్.. నీళ్లల్లో జారి పడిపోయి...
పాపం.. ఓ వ్యక్తి కూడా అలానే తన ప్రేమను రొమాంటిక్ వేలో తెలియజేయాలని అనుకున్నాడు. కానీ అదికాస్త బెడసికొట్టింది. ప్రపోజల్ సంగతి దేవుడు ఎరగ.. వెళ్లి నీళ్లల్లో పడిపోయాడు. ఈ సంఘటన మిచిగాన్ లో చోటుచేసుకుంది.
INTERNATIONALJun 23, 2020, 4:36 PM IST
తండ్రి ఇచ్చిన నాణెం: రెండోసారి లాటరీ గెల్చుకొన్న కొడుకు
అమెరికాలోని మిచిగాన్కు చెందిన మార్క్ క్లార్క్ అనే వ్యక్తి 2017లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా ఆ లాటరీ టికెట్‌ను పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి కానుకగా ఇచ్చిన నాణెంతో గీకి చూడగా ఆ నంబర్ లాటరీ గెలుచుకుంది.RelationsFeb 4, 2020, 3:08 PM IST
పడక గదిలో ప్రియురాలి ప్రతాపం.. ప్రియుడికి గాయాలు
మిచిగాన్ కి చెందిన యులెట్ వెల్డ్ వర్త్ అనే మహిళకు ఓ ప్రియుడు ఉన్నాడు. బెడ్రూమ్ లో ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న సమయంలో... అతనికి గాఢమైన ముద్దు ఇచ్చింది.
Offbeat NewsJan 4, 2020, 9:15 AM IST
బిల్లు కాదు... టిప్పే రూ.లక్షన్నర
ఏంటి టిప్పు రూ.లక్షన్నర ఇచ్చాడా.. అతనికేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా…? పిచ్చి కాదు... కానీ న్యూ ఇయర్ సందర్భంగా అతను ఆ టిప్పు ఇచ్చాడు.
TelanganaJan 1, 2020, 11:07 AM IST
అమెరికాలో మృతి చెందిన తెలుగు టెక్కీ చరితారెడ్డి: అవయవదానం పూర్తి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌కు గురైన తెలుగు టెక్కీ చరితారెడ్డి అవయవదానం చేసింది. రెండు రోజుల క్రితం మిచిగాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కీ చరితారెడ్డి బ్రెయిన్ డెడ్‌కు గురైన విషయం తెలిసిందే.
NRIDec 31, 2019, 7:36 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి దుర్మరణం
మిచిగాన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న వారి కారును వెనుక వైపు నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక సీటులో కూర్చున్న ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని అరెస్టు చేశారని మృతురాలి సోదరుడు తెలిపారు.
LifestyleAug 22, 2019, 3:10 PM IST
బిడ్డ పుట్టాక గ్యాప్ వచ్చిందా.. సమస్యకు పరిష్కారం ఇదే
తాజాగా నిర్వహించిన పరిశోధనలో తొలి బిడ్డ పుట్టాక దంపతుల దాంపత్య జీవితంలో చాలా గ్యాప్ వస్తుందని.. అదే రెండో బిడ్డ పుట్టినా తొలి నాలుగు నెలల్లో కష్టాలు తీరిపోతాయని.. పిల్లల పెంపకం అలవాటైపోతుందని.. తద్వారా మునుపటి దాంపత్య జీవితం సొంతమవుతుందని మిచిగాన్ పరిశోధకులు పేర్కొన్నారు.
TelanganaJan 6, 2019, 4:50 PM IST
అమెరికాలో మహబూబాబాద్ వాసి సాయికృష్ణపై కాల్పులు
అమెరికాలోని మిచిగాన్‌లో సాయికృష్ణ అనే తెలుగువాడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. చావు బతుకుల మధ్య సాయికృష్ణ కొట్టుమిట్టాడుతున్నారు.