మాల్దీవులు
(Search results - 16)EntertainmentJan 20, 2021, 2:14 PM IST
థ్రోబ్యాక్ బికినీ ఫోటోతో నెట్టింట్లో ఫైర్ అంటిచ్చిన దిశా పటానీ.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!
హాట్ అందాల బేబీ దిశా పటానీ బికినీ ఫోటోతో నెట్టింట్లో మంటలు పెట్టింది. చలికాలం వేళ కూల్‌గా సాగుతున్న సోషల్ మీడియాలో సెగలు రేపుతుంది. కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంచుకున్న థ్రోబ్యాక్ ఫోటోనే అయినా దాని హాట్నెస్ ఎఫెక్ట్ మాత్రం రచ్చ రచ్చగా మారింది.
EntertainmentJan 19, 2021, 1:28 PM IST
రికార్డ్ క్రియేట్ చేసి, సైలెంట్‌గా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న `కేజీఎఫ్` స్టార్ యష్
రాక్ స్టార్ యష్ ఇటీవల `కేజీఎఫ్2` టీజర్‌తో ఇండియన్ సినిమా రికార్డ్లను తిరగరాశారు. ఈ టీజర్ 120 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ మేనియా నుంచి బయటపడ్డా యష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి మాల్డీవులకు చెక్కేశారు.
EntertainmentDec 18, 2020, 12:47 PM IST
మత్య్స కన్యలు లేవని ఎవరన్నారు.. మాల్దీవుల్లో హన్సిక అందాల ఆరబోత..
పాలబుగ్గల సోయగం హన్సిక చాలా రోజుల తర్వాత మెరిసింది. అందరు వెళ్ళొచ్చాక మాల్దీవులకు వెళ్ళి సేద తీరుతుంది. బికినీ పోజుల్లో సెగలు రేపుతుంది. సముద్ర డ్రెస్సులు ధరించి అందమైన ద్వీపంలో హోయలు పోయింది. మత్య్సకన్యలు ఇక్కడే ఉన్నాయని చెబుతోంది.
EntertainmentDec 1, 2020, 2:03 PM IST
హీరోయిన్స్ 'ఛలో మాల్దీవ్స్' వెనక షాకింగ్ సీక్రెట్
బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అందరు హీరోయిన్స్ అక్కడ ప్రత్యక్ష్యమవుతున్నారు. ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండగా కేవలం మాల్దీవులకు మాత్రమే స్టార్స్ వెళ్లటానికి ప్రత్యేకమైన కారణం అనేది ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.
EntertainmentDec 1, 2020, 1:05 PM IST
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ అందాలతో రచ్చ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ హినా ఖాన్(ఫోటోస్ వైరల్)
టెలివిజన్ పాపులర్ నటి హినా ఖాన్ ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతుంది. అందుకు మాల్దీవులను ఎంచుకుంది. తన ప్రియుడు రాకీ జైస్వాల్‌తో కలిసి అందమైన ద్వీపానికి చెక్కేసింది. అక్కడ గత రెండు రోజులుగా సేద తీరుతూ అందాల షోకి తెరలేపింది.
EntertainmentNov 24, 2020, 12:36 PM IST
మాల్దీవుల్లో కాజల్, రకుల్, తాప్సీ, సమంత, దిశా, సోనాక్షి.. సేదతీరుతూ అందాల ఆరబోత..
మాల్దీవ్ ఐలాండ్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ తారల అందాలతో ముగ్దురాలవుతుంది. ఈ బ్యూటీస్ ఆరబోస్తున్న అందాలకు మెస్మరైజ్ అవుతుంది. ప్రస్తుతం పది మంది వరకు తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. దీంతో స్టార్స్ కి ఈ ద్వీపకల్పం అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ఆ ముద్దుగుమ్మలెవరో ఓ లుక్కేద్దాం.
EntertainmentNov 24, 2020, 9:27 AM IST
మాల్దీవుల్లో బర్త్ డే కపుల్ చైతూ, సామ్.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు
సినీ తారలకు ఇప్పుడు మాల్దీవులు అడ్డాగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్, దిశాపటానీ, సోనాక్షి సిన్హా వంటి కథానాయికలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. హాలీడేస్ తీసుకుని అందమైన ద్వీపకల్పంలో సేద తీరుతున్నారు. వీరి జాబితాలో బర్త్ డే కపుల్ నాగచైతన్య, సమంత కూడా చేరిపోయారు.
EntertainmentNov 23, 2020, 7:28 PM IST
మాల్దీవుల్లో సెక్సీ బ్యూటీ సోనాక్షి కేకపెట్టించే పోజులు.. చూస్తే ఇక అంతే..!
టాలీవుడ్, బాలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా ఇప్పుడు చాలా మంది తారలు మాల్దీవుల్లో సేదతీరుతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఇండియాకి చెందిన సెలబ్రిటీలు ఇప్పుడు మాల్దీవుల్లో మకాం పెట్టారు. తాజాగా సోనాక్షి సిన్హా సైతం మాల్దీవుల్లో బికినీలో కనిపించి కనువిందు చేస్తుంది.
EntertainmentNov 23, 2020, 4:42 PM IST
మాల్దీవుల్లో రకుల్ బికినీ ట్రీట్.. ఆమె అందాలను సూర్య కిరణాలు ముద్దాడుతున్న వేళ!
రకుల్ ప్రీత్ సింగ్ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తాను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న తీరు అద్దం పడుతుంది. లాక్ డౌన్‌తో ఓ వైపు, డ్రగ్స్ కేసు మరోవైపు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇన్నాళ్ళు అన్ని ఫీలింగ్స్ ని అణచుకుని ఉన్న ఈ ఢిల్లీ బేబీ ఇప్పుడు మాల్దీవుల్లో రెచ్చిపోతుంది. బికినీ పోజులతో మత్తెక్కిస్తుంది.
EntertainmentNov 21, 2020, 2:08 PM IST
కాజల్ ధరించిన హనీమూన్ డ్రెస్ ధరెంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం తన హనీమూన్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన భర్తతో కలిసి మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. ఏకంగా సముద్రంలోని అండర్ వాటర్లోనే హనీమూన్‌కి ఏర్పాట్లు చేసుకుని ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోతుంది. తన అభిమానుల్లోనూ టెంపరేచర్ పెంచుతుంది.
EntertainmentNov 21, 2020, 10:16 AM IST
మాల్దీవుల్లోనూ యోగా వదలని రకుల్.. హాట్ పోజులతో కేకపెట్టిస్తుందిగా!
హాట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి పరిస్థితుల్లోనూ యోగా చేయడం, వ్యాయామాలు చేయడం మానేయదు. అది నిజమని, ఫిట్నెస్ విషయంలో అస్సలు రాజీపడనని నిరూపించిందీ బ్యూటీ. తాజాగా మాల్దీవుల్లో హాట్ యోగాతో మత్తెక్కిస్తుంది.
EntertainmentNov 20, 2020, 12:23 PM IST
మాల్డీవ్స్ కి చెక్కేసిన రకుల్.. సోదరుడితో కలిసి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇప్పుడు రకుల్ వంతు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ మాల్డీవులకు చెక్కేసింది. మొన్నటి దాక కాజల్ అక్కడే తన హనీమూన్‌ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు రకుల్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. అయితే అందరు ప్రియుడితో ఇలాంటి వెకేషన్ కి వెళ్తారు.
NATIONALMay 9, 2020, 12:13 PM IST
సముద్ర సేతు : మాల్దీవులనుండి 698 మంది భారతీయులు ఇంటికి...
కరోనా లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన 698 మంది భారతీయులను సముద్రమార్గం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది.
NATIONALFeb 3, 2020, 12:07 PM IST
కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు...
చైనా వూహన్ నుండి రెండో విడత విమానంలో 323 మంది భారతీయులు, మాల్దీవులకు చెందిన 7గురు వ్యక్తులు వచ్చారు.
TelanganaJul 24, 2019, 8:23 AM IST
టిక్ టాక్ పరిచయం... ఆరు నెలలు సహజీవనం చేశాక..
టిక్ టాక్ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం చేయడం కూడా ప్రారంభించారు. శ్రీలంక, మాల్దీవులు, గోవా తదితర ప్రాంతాల్లో విహారయాత్రలు కూడా చేశారు.