మార్కెట్‌

(Search results - 118)
• undefined

Bikes17, Sep 2020, 6:58 PM

కొత్త కలర్ ఆప్షన్స్ తో కవాసకి జెడ్125 ప్రో నేకెడ్ స్టైల్ బైక్..

ఈ బైక్‌ను జపాన్‌లోని దేశీయ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. కొత్త మోడల్ ప్రధాన ఫీచర్ ఏమిటంటే ఇది మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్, పెర్ల్ నైట్ టీల్ ఉ వంటి కొత్త రంగులలో  వస్తుంది. 2021 కవాసాకి జెడ్ 125ప్రో ఇతర ఫీచర్లలో ఇంధన ట్యాంక్ పొడిగింపులు, అండర్బెల్లీ ఎగ్జాస్ట్, వాహనదారులను ఆకర్షించే స్పోర్టి ఫ్రంట్ ఇంజన్ కౌల్.

12 మిలియన్ల ప్రేమ ఇప్పుడు ఎప్పటికీ అంటూ అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది సమంత.

Entertainment16, Sep 2020, 11:49 AM

మూగ అమ్మాయి పాత్రలో సమంత!

ఓ బేబీ తర్వాత ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలో కనిపించడానికి సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యంగా ఉండబోతోందిట.

• undefined

Entertainment11, Sep 2020, 2:40 PM

కంగనా వివాదం.. ప్రభాస్‌కి తలనొప్పిగా మారిందా?

నేషనల్‌ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్‌కి కంగనా రనౌత్‌ రూపంలో కొత్త తలనొప్పి నెలకొంది. ఈ వివాదం తన సినిమాలపై ప్రభావం పడనుంది.

लॉकडाउन में वो गाजियाबाद से वापस घर आया था। मंगलवार रात 12 बजे वो अपनी प्रेमिका से मिलने के लिए उसके घर पहुंच गया। प्रेमी-प्रेमिका साथ में थे। आहट होने पर परिजनों को इसकी जानकारी हो गई और उन्होंने दोनों को पकड़ लिया।

Telangana11, Sep 2020, 8:33 AM

భార్య, బిడ్డలను వదిలేసి మరో మహిళతో సహజీవనం.. చివరకు..

ఆగస్టు 14వ తేదీన ఇద్దరూ ఇళ్లు ఖాళీ చేసి మార్కెట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోగల గాస్‌మండి వచ్చారు. వెంకట చెన్నయ్య మేస్త్రిగా, భూలక్ష్మి కూలి పనిచేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది.

আইপিএলের নতুন টাইটেল স্পনসরও কি হাতছাড়া হবে বিসিসিআইয়ের, চিনা যোগ থাকায় আপত্তি বণিক সভার

Cricket21, Aug 2020, 11:05 AM

ఐపీఎల్ 2020: డ్రీమ్ ఎలెవన్ మీద తలెత్తుతున్న ప్రశ్నలు

వివో స్థానంలో డ్రీమ్‌ 11కు టైటిల్‌ హక్కులు కట్టబెట్టి, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించామనే భ్రమను కలిగించటంలో బీసీసీఐ విజయవంతమైంది. కానీ ఇక్కడ బీసీసీఐ పక్కా బిజినెస్‌ ప్లాన్‌ అమలు చేసింది. కరోనా కారణంగా మార్కెట్‌ భారీగా పడిపోయింది. వివో రూ.440 కోట్లు చెల్లించే పరిస్థితిలో లేనని బోర్డుకు విన్నవించింది.

• undefined

Entertainment20, Aug 2020, 1:07 PM

సెగలు రేపుతున్న ఎద అందాలు.. బ్రా లెస్‌ ఫోజులిచ్చిన సెక్సీ బ్యూటీ (ఫోటోలు)

ఈ మాయ పేరేమిటో సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ కావ్య థాపర్. తరువాత కోలీవుడ్ లోనూ అడుగుపెట్టిన ఈ బ్యూటీ మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్ సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాకపోవటంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.

• undefined

Entertainment29, Jul 2020, 4:26 PM

`రాధే శ్యామ్‌`కు దిమ్మ తిరిగే పేమెంట్ అందుకుంటున్న ప్రభాస్

ప్రస్తుతం ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో భారీ మార్కెట్‌ ఉండటం, నాలుగైదు భాషల్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండటంతో రాధే శ్యామ్‌ను కూడా అదే స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కు పారితోషికం కూడా భారీగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది.

lemon

Andhra Pradesh27, Jul 2020, 9:14 PM

నిమ్మ రైతులకు అండగా... మార్కెట్‌లో జోక్యం చేసుకున్న ప్రభుత్వం

నిమ్మ రైతులను ఆదుకోవాలన్న సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రంగంలోకి మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఆ మర్నాటి నుంచే చర్యలు ప్రారంభించారు.

• undefined

Tech News24, Jul 2020, 10:42 AM

ఫ్లిప్‌కార్ట్ చేతికి వాల్‌మార్ట్.. ఆగస్టు నుంచి హోల్‌సేల్‌ బిజినెస్ ప్రారంభం...

వచ్చే నెలలో ‘ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్’ ను ప్రారంభించనున్నట్లు తెలిపింది, ఎందుకంటే స్వదేశీ ఇ-కామర్స్ మేజర్ భారతదేశంలో 650 బిలియన్ డాలర్ల బి 2 బి రిటైల్ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.

• undefined

Telangana18, Jul 2020, 4:10 PM

పేషెంట్ల మందులు కొట్టేసి.. బ్లాక్ మార్కెట్‌కు: హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల దందా

హైదరాబాద్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్న మరో ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌లో యాంటీ వైరల్ డ్రగ్స్ అమ్మకాల్లో ప్రైవేటు ఆసుపత్రుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు

West Bengal: Senior BJP leader Debendra Nath Ray found hanging in North Dinajpur

Video Icon

NATIONAL14, Jul 2020, 12:45 PM

స్వగ్రామానికి దగ్గర్లో.. ఉరికి వేలాడుతూ బీజేపీ ఎమ్మెల్యే.. అట్టుడుకుతున్న రాష్ట్రం..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చెందిన దేవేంద్ర నాథ్ రాయ్ అనే ఎమ్మెల్యే దినాజ్‌పూర్‌లోని ఓ మార్కెట్‌లో ఉరేసుకొని చనిపోయారు.

মহাসঙ্কট পরিস্থিতিতে অগ্নিমূল্য বাজারে কোন খাতে ইনভেস্ট করলে আপনি লাভবান হতে পারবেন তা জানা ভীষণ জরুরি।

business9, Jul 2020, 11:12 AM

ఆరునెలల్లో 11వేలు పెరిగిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?

పసిడి ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బుధవారం బులియన్ మార్కెట్లో హైదరాబాద్ నగరంలో రూ.51 వేలకు తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 1800 డాలర్లు పలుకుతున్నది.

टिकटॉक शॉर्ट वीडियो शेयरिंग ऐप है। भारत में इसका इस्तेमाल 20 करोड़ से ज्यादा लोग करते थे। इस ऐप के जरिए तमाम छोटे कलाकारों को भी पहचान मिली है। ऐसे में कई कलाकार भारत सरकार द्वारा उठाए गए कदम का साथ देते नजर आ रहे हैं तो कुछ इसका विरोध भी कर रहे हैं।

INTERNATIONAL7, Jul 2020, 8:18 PM

హాంగ్‌కాంగ్‌కు వీడ్కోలు: తనకు తానుగా తప్పుకోనున్న టిక్‌టాక్

జాతీయ భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే హాంగ్‌కాంగ్ మార్కెట్‌ను వీడి బయటకు పోవాలని టిక్‌టాక్ డిసైడ్ అయ్యింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

ভারত ও চিনের সংঘর্ষ নিয়ে উত্তেজনা তুঙ্গে। অন্যদিকে আন্তর্জাতিক বাজারের জেরে সোনার দামেও রদবদল দেখা দিয়েছে। সোনার দাম আরও বাড়বে বলেই মনে করা হচ্ছে।

business2, Jul 2020, 10:53 AM

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం ఎంతంటే ?

బులియన్‌ మార్కెట్‌లో బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారట్ల పది గ్రాముల  బంగారం ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధర రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో తులం పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తులం బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధర కూడా రూ.50వేలను మించి పోయింది.

• ಪೆಟ್ರೋಲ್: 2010ರವರೆಗೂ ಪೆಟ್ರೋಲ್ ದರವನ್ನು ಸರ್ಕಾರ ನಿಯಂತ್ರಿಸುತ್ತಿತ್ತು. ಆಗ ಲೀಟರ್ ಪೆಟ್ರೋಲ್‌ಗೆ 56 ರು. ಇತ್ತು. ನಂತರದ 10 ವರ್ಷಗಳಲ್ಲಿ ಬೆಲೆಯಲ್ಲಿ ಭಾರೀ ಏರಿಳಿಕೆಯಾಗುತ್ತಲೇ ಇದೆ. 2010ಕ್ಕೂ 2019ಕ್ಕೂ ಪ್ರತಿ ಲೀಟರ್ ಪೆಟ್ರೊಲ್ ಬೆಲೆಯಲ್ಲಿ 21 ರು. ಏರಿಕೆಯಾಗಿದೆ.

business30, Jun 2020, 12:41 PM

ఆకాశానికి పెట్రోల్, డీజిల్ ధరలు... పెంపుకు కారణం ఏంటంటే..?

అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నా.. దేశీయంగా ఎక్కువగా ఉండటానికి ఎక్సైజ్ సుంకం, వివిధ రాష్ట్రాల్లో వ్యాట్ పెంపు ప్రభావమే కారణం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫారెక్స్ మార్కెట్‌లో డాలరుతో మారకంలో రూపాయి క్షీణించడం కూడా మరొక కారణం. తాజాగా విదేశీ మార్కెట్లో చమురు ధరలు పెరిగిపోవడంతో డీజిల్, పెట్రోల్ ధరలు సమానమయ్యాయి.