మార్కెట్  

(Search results - 257)
 • R Narayanamurthy

  ENTERTAINMENT16, Jul 2019, 5:51 PM IST

  ఎన్నికల్లో ఏం జరిగిందో చూపించా.. సీఎం జగన్ అలా చెప్పడం గ్రేట్!

  ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. 

 • business14, Jul 2019, 3:19 PM IST

  క్రిప్టో కరెన్సీపై ట్రంప్ బ్యాన్ బట్ ఆస్ట్రేలియాలో అఫిషియల్

  భారత్, అమెరికాలతో సహా పలు దేశాలు నిషేధం విధించినా కొన్ని దేశాలు క్రిప్టో కరెన్సీ వాడకాన్ని అనుమతినిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో సూపర్ మార్కెట్లలో, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో బిట్ కాయిన్ల వాడకం కొనసాగుతోంది.

 • Tammineni Sitaram

  Andhra Pradesh12, Jul 2019, 12:39 PM IST

  ఇది ఫిష్ మార్కెట్టా...! టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం

   టీడీపీ సభ్యులపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో  విపక్షపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంతో  సభలో గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. ఈ సమయంలో  స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు.

 • prabhas

  ENTERTAINMENT11, Jul 2019, 3:17 PM IST

  మార్కెట్ లేని హీరో కూడా 'సాహో'ని లెక్కచేయట్లేదు!

  బాలీవుడ్ తారలు తమ ఇండస్ట్రీలో సౌత్ వాళ్ల డామినేషన్ ని అసలు తట్టుకోలేరు.

 • Stock market in red color after MODI-2 government budget

  business8, Jul 2019, 3:09 PM IST

  మార్కెట్ల భారీ పతనం..2019లోనే అత్యంత చెత్త రోజు

  కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం మార్కెట్లపై ఇంకా కొనసాగుతూనే ఉంది. నిర్మలా సీతారమన్ ఆర్థక శాఖ మంత్రి హయంలో తొలిసారి శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు.

 • Jegan Moha demand modi

  Andhra Pradesh8, Jul 2019, 3:05 PM IST

  ఎమ్మెల్యేలే మార్కెట్ కమిటీ గౌరవ చైర్మెన్లు: జగన్

   మార్కెట్ కమిటీలకు గౌరవ చైర్మెన్లుగా ఎమ్మెల్యేలు ఉంటారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గోదావరి నీటిని తెచ్చి కృష్ణా ఆయకట్టును స్థీరికరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 • sensex

  business5, Jul 2019, 1:42 PM IST

  కేంద్ర బడ్జెట్... స్టాక్ మార్కెట్లు కుదేలు

  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాగా దీని ప్రభావం స్టాక్ మార్కెట్స్ పై పడింది. ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టారో లేదో.. అలా స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. 

 • bajaj

  cars30, Jun 2019, 1:51 PM IST

  ‘బీఎస్‌-6’తో మార్కెట్లోకి ఓల్డ్ స్టాక్ డంపింగ్: భారీగా ధరల తగ్గుదల

  ‘బీఎస్‌-6’తో మార్కెట్లోకి ఓల్డ్ స్టాక్ డంపింగ్: భారీగా ధరల తగ్గుదలవచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్- 6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మాత్రమే విక్రయించాల్సి ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్ -4 ప్రమాణాలను గల ఓల్డ్ స్టాక్ వెహికిల్స్ ఒకేసారి మార్కెట్లోకి డంప్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 • india vs afghanisthan
  Video Icon

  Video24, Jun 2019, 1:38 PM IST

  ప్రపంచ కప్: ఇండియాను వణికించిన అఫ్గాన్ రివ్యూ (వీడియో)

  ప్రపంచ కప్: ఇండియాను వణికించిన అఫ్గాన్ రివ్యూ 

 • business24, Jun 2019, 12:15 PM IST

  రిలయన్స్ రూ.24 వేల కోట్లు ఆవిరి: మొత్తం రూ. 53 వేల కోట్లు హాంఫట్

  చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం, రుతుపవనాల ఆలస్యం తదితర అంశాల కారణంగా గతవారం స్టాక్ మార్కెట్లు నష్టాలకు గురయ్యాయి. ఫలితంగా టాప్ టెన్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.53 వేల కోట్లు ఆవిరైంది. అందులో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24 వేల కోట్ల ఎమ్‌ క్యాప్‌ కోల్పోయింది. ఆరు దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. 

 • TECHNOLOGY22, Jun 2019, 11:05 AM IST

  వచ్చే ఏడాది ‘జియో’ సెన్సేషన్: ఐపీవోకు ఇన్ఫోకామ్?

  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఆరు నెలల తర్వాత మరో సంచలనం నెలకొల్పేందుకు సిద్ధం అవుతోంది. ఐపీవోకు వెళ్లడం ద్వారా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే టవర్, ఫైబర్ బిజినెస్ ల అనుబంధ ట్రస్టుల్లోకి నిధుల సమీకరణే తమ తొలి ప్రాధాన్యం అని రిలయన్స్ చెబుతోంది. 

 • Petrol prices hike soon after trump administration ban import oil from Iran

  business18, Jun 2019, 3:55 PM IST

  సూపర్ మార్కెట్ లో పెట్రోల్, డీజిల్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం

  ఇప్పటివరకు వాహనదారులు తమ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టించాలంటే పెట్రోల్ బంకులకు మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి సూపర్ మార్కెట్ కి వెళ్లి కూరగాయలు, ఇంట్లో సరుకులు కొన్న మాదిరిగా... ఇందనాన్ని కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

 • sundar pichai

  TECHNOLOGY14, Jun 2019, 10:35 AM IST

  డిజిటల్ యుగంలో ఇండియాదే ‘కీ’ రోల్: సుందర్ పిచాయ్

  భారత్ భారీ మార్కెట్‌ కావడం వల్లే ప్రయోగాలు చేసేందుకు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు బాగా తోడ్పాటునిస్తోందని, తరువాత ప్రపంచమంతటా తేవొచ్చునని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. గత 15 ఏళ్లలో భారత్‌ మార్కెట్‌లో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. తమ సంస్థ ప్రతి భారతీయుడ్ని చేరుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని చెప్పారు. గోప్యతా విధానాల ప్రామాణీకరణ తప్పనిసరని తేల్చి చెప్పారు.  తాను క్రికెట్ ఫ్యాన్ అని చెప్పిన సుందర్ పిచాయ్.. ఫైనల్స్ టీమ్ ఇండియా, ఇంగ్లండ్ మధ్యే ఉండే అవకాశం ఉన్నదన్నారు.
   

 • pharmacy

  business30, May 2019, 12:49 PM IST

  ధరలకు ఆన్‌లైన్‌‌తో బ్రేక్.. 18.1 బిలియన్ డాలర్లకు ఈ–ఫార్మసీ మార్కెట్‌


  రోజురోజుకు పెరుగుతున్న ధరల భారానికి తెర దించేందుకు ఆన్‌లైన్ అడ్డుకట్ట వేస్తోంది. 2023 నాటికి 18.1 బిలియన్‌ డాలర్లకు ఈ-ఫార్మసీ మార్కెట్ పెరగడానికి ఇంటర్నెట్‌ జోరే ప్రధాన ఊతమిస్తోంది. దీనికి అధిక చికిత్స వ్యయాలూ కారణమే ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) రూపొందించిన నివేదిక పేర్కొంది.

 • Huaweis

  TECHNOLOGY27, May 2019, 11:06 AM IST

  హువావేపై బ్యాన్: పట్టు కోసం రియల్ మీ+ఒప్పో అండ్ శామ్‌సంగ్‍

  హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలు ఒప్పో, రియల్ మీలతోపాటు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్, ఆపిల్ సంస్థలు సొమ్ము చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.