Search results - 30 Results
 • Auto companies witness mixed trend in August

  News2, Sep 2018, 11:12 AM IST

  వరదలతో డీలా: తగ్గిన మారుతి, హ్యుండాయ్ కార్ల సేల్స్

  ఆగస్టు నెలలో వాహన విక్రయాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కేరళ వరదల దెబ్బకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలైన మారుతి సుజుకీ, హ్యుండాయ్‌ కార్ల అమ్మకాలు తగ్గాయి.

 • Higher prices, costlier loans likely to dent car sales this festive season

  Automobile28, Aug 2018, 11:23 AM IST

  కార్ల కంపెనీలకు కష్టాలు: పండుగల సీజన్‌లో ‘ఇంటరెస్ట్’ ఒత్తిళ్లు!!

  పెరిగిన వడ్డీరేట్లు, కార్ల అధిక ధరలు వచ్చే పండుగల సీజన్ వినియోగదారుడి సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బ తీసింది. కేరళలో వరదల ప్రభావం మాదిరిగానే దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుపై ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని కొందరు కారు డీలర్లు, ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • Maruti Suzuki says will not ignore any segment

  Automobile27, Aug 2018, 10:38 AM IST

  ప్రతి సెగ్మెంట్ అండ్ ప్రతి స్టయిల్ ఎవ్రీ కేటగిరీని వదిలిపెట్టం.. రెండేళ్లలో 20 కొత్త మోడల్స్: మారుతి సుజుకి

   ప్రజలందరి అభిరుచికి తగినట్లు, జీవనశైలికి అనుగుణంగా, అన్ని వర్గాల వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల డిజైన్లతో తయారుచేసిన మోడల్ కార్లను మార్కెట్‌లోకి ప్రవేశం పెట్టడమే లక్ష్యమని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) పేర్కొంది.

 • Maruti Suzuki wants suppliers to sell spare parts through dealerships

  cars22, Aug 2018, 1:17 PM IST

  రెండేళ్లలో ‘టయోటా’తో మారుతి ‘విద్యుత్ కారు’: డీలర్లకు ఇలా అండదండలు

  రెండేళ్లలో భారతీయ మార్కెట్‌లోకి తొలి ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానున్నది. దీనికి మారుతి సుజుకి, టయోటా మోటార్ కార్స్‪లతో కూడిన ఉమ్మడి వెంచర్ ఇందుకు సారధ్యం వహించనున్నాయి. వచ్చే రెండేళ్లలో ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌పైకి రానున్నది.  

 • Market Movers: Rupee pushes oil import bill; Crude price falls; Worst over for PSBs & more

  business17, Aug 2018, 12:29 PM IST

  భగ్గు భగ్గు: రూపాయి పతనంతో ‘చమురు బిల్లు’ ఎఫెక్ట్.. బ్యాంకర్లకు కష్టకాలం

  ఇంధనంలో 80 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 220.43 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోవడానికి 87.7 బిలియన్ డాలర్లు(రూ.5.65 లక్షల కోట్లు) నిధులను వెచ్చించిన కేంద్రం.. ఈ ఏడాది 227 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నది.

 • Maruthi Suzuki ciaz exclusive offer

  cars9, Aug 2018, 4:54 PM IST

  సరికొత్త హంగులతో మారుతి సుజికి సియాజ్, కేవలం రూ.11 వేలకే...

  మారుతి సుజికి సరికొత్త మెరుగులతో సియాజ్ 2018 మోడల్ విడుదలకు సర్వం సిద్దం చేసింది. ఈ నెల 20న ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకోసం రేపటి నుండి (ఆగస్ట్ 10వ తేదీ) బుకింగ్స్ ప్రారంభించబోతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

 • Maruti Suzuki 17 Per Cent Growth In Sales

  cars6, Aug 2018, 3:58 PM IST

  పంటలకు మద్దతు ధర...మారుతి కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ది

  మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు అందుబాటులో ధరల్లో కార్లను తయారుచేసిన ఘనత మారుతి సుజికి కంపనీకే దక్కుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రోడ్లకు, పరిస్థితులకు అనుగుణంగా మారుతీ సంస్థ చాలా మోడల్స్ ని మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమై గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో కూడా తమ వినియోగదారులను మారుతి సుజుకి సంస్థ భారీగా పెంచుకుంది. 

 • Maruti Suzuki to hike prices across models this month

  cars1, Aug 2018, 5:57 PM IST

  ప్రియంకానున్న మారుతి సుజుకి కార్లు

  మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో కార్లను పరిచయం చేసిన కంపెనీ మారుతి సుజుకి. జపాన్ కు చెందిన ఈ కంపనీ ఇండియాలో తన మార్కెట్ విస్తృతపర్చుకోడానికి మధ్యతరగతి ప్రజల్నే టార్గెట్ చేసుకుని సక్సెసయ్యింది. అయితే తాజాగా ఈ సంస్థ తమ కంపనీకి చెందిన వాహనాల రేట్లను పెంచి కొత్త వినియోగదారులపై భారం మోపడానికి సిద్దమైంది. 

 • New Maruti Suzuki Swift and Dzire recalled

  cars26, Jul 2018, 5:49 PM IST

  మారుతీ స్విప్ట్, డిజైర్ లలో లోపం, రీకాల్ చేసిన కంపనీ

  ప్రముఖ వాహన తయారీ కంపనీ మారుతీ సుజుకి తమ సంస్థకు చెందిన కొత్త స్విప్ట్, డిజైర్ కార్లను రీకాల్ చేసింది. ఈ మధ్య తయారుచేసిన కొన్ని కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ లో లోపాలున్నట్లు గుర్తించి కంపనీ ఆ వాహనాలను వెనక్కి రప్పిస్తోంది. 
   

 • Maruti Suzuki Announces Monsoon Service Camp

  Automobile7, Jul 2018, 4:20 PM IST

  మాన్ సూన్ సర్వీస్ క్యాంప్ ను ప్రకటించిన మారుతి సుజుకి

  మారుతి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మాన్ సూన్ సర్విస్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీని ద్వారా తమ సంస్థకు చెందిన వాహనాల కండీషన్ ను ఉచితంగా తనిఖీ చేయనున్నారు. ఈ ఆఫర్ జూలై 9 వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు దేశంలోని ప్రతి మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ లో లభించనుంది. 

 • Auto sales zoom in June, aided by new car launches, low base due to GST

  cars3, Jul 2018, 2:19 PM IST

  వాహనాల విక్రయ మార్కెట్: జూన్‌లో ఊపునిచ్చిన కొత్త మోడళ్లు

  నూతన మోడళ్లు మార్కెట్‌లో రంగ ప్రవేశం చేయడంతో గత నెలలో వివిధ ఆటోమొబైల్ సంస్థల ఉత్పత్తుల విక్రయాలు ఊపందుకున్నాయి.

 • Mahindra TUV300 Plus Launched In India

  NATIONAL22, Jun 2018, 11:11 AM IST

  మహీంద్రా టియూవీ300 విడుదల: ధర, ఫీచర్లు, వేరియంట్లు

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లో విక్రయిస్తున్న టియూవీ300 మోడల్ ఎస్‌యూవీలో ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది.