మాయావతి
(Search results - 36)NATIONALJan 21, 2020, 3:31 PM IST
సిఎఎ : రాహుల్ అండ్ కంపనీ కాకుల్లా అరుస్తున్నారు...అమిత్ షా...
మోడీజీ సిఎఎ తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా రాహుల్ అండ్ కంపెనీ పనిచేస్తున్నారని హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు.
Andhra PradeshJan 13, 2020, 12:49 PM IST
చంద్రబాబుకి ఎన్ఎస్జీ భద్రత కట్... మరో 13మంది వీఐపీలకు కూడా..
1984లో ఏర్పాటైన ఎన్ఎస్జీ గత రెండు దశాబ్దాలుగా వీఐపీల భద్రతా విధులు నిర్వహిస్తోంది. ప్రారంభంలో ఆ విధులు దాని పరిధిలోకి లేవు. ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరిలోని 13మంది హైరిస్క్ వీఐపీలకు ఎన్ఎస్జీ భద్రత కల్పిస్తోంది.
NATIONALDec 6, 2019, 12:50 PM IST
Disha Accused Encounter: తెలంగాణ పోలీసులపై పొగడ్తలు , యూపీ పోలీసులకు మాయావతి చురకలు
తెలంగాణ పోలీసు వ్యవస్థపై హర్షం వ్యక్తం చేశారు బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి. తెలంగాణ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. నిందితులపై పోలీసులు సరైన రీతిలో వ్యవహరించారని, వారి సాహసాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
NATIONALOct 22, 2019, 6:08 PM IST
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు
గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు
NATIONALSep 17, 2019, 3:45 PM IST
కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు: అది విశ్వాసఘాతక పార్టీ అన్న మాయావతి
కాంగ్రెస్ పార్టీ మరోసారి విశ్వాసఘాతక పార్టీ అనిపించుకుందని ఫైరయ్యారు. అధికారాన్ని అందుకునే క్రమంలో బేషరతుగా మద్ధతు తెలిపినా.. కాంగ్రెస్ తమను మోసం చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయడానికి బదులు.. మద్ధతిస్తున్న వారికి హానీ కలిగించడం పైనే కాంగ్రెస్ దృష్టి సారించిందన్నారు
NATIONALAug 26, 2019, 5:00 PM IST
యుపిలో మాయావతికి ఆయన చెక్ పెడుతారా? (వీడియో)
మాయావతి- భారతదేశ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బెహెన్ జీ గా దళితుల ఆశాజ్యోతిగా వెలుగొందిన ఈ నేత గ్రాఫ్ పడిపోతుందా? ఢిల్లీలో జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. సంత్ రవిదాస్ మందిరం కూల్చివేత నేపథ్యంలో వెల్లువెత్తిన నిరసనల్లో ఒక కొత్త పేరు తెర మీదకు వచ్చింది. అతనే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్.
NATIONALAug 26, 2019, 2:33 PM IST
రాహుల్ కశ్మీర్ పర్యటన..స్పందించిన మాయావతి
ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ గవర్నర్ వాటిని ఖండిస్తూ అవసరమైతే ఇక్కడికి వచ్చి చూడవచ్చని ప్రతిపక్ష నాయకులకు సూచించారు.
NATIONALJul 23, 2019, 9:50 PM IST
కర్ణాటక విశ్వాస పరీక్ష ఎఫెక్ట్: ఓటువేయని బీఎస్పీ ఎమ్మెల్యేపై మాయావతి వేటు
మ్మెల్యే ఎన్.మహేశ్ అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు గైర్హాజరు కావడంతో మాయావతి సీరియస్ అయ్యారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.
NATIONALJun 4, 2019, 12:27 PM IST
ఎస్పీతో మాయావతి తెగదెంపులు.. తప్పడం లేదన్న అధినేత్రి
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఎస్పీ-బీఎస్పీపై ఓటమి ప్రభావం గట్టిగా పడింది. ఈ క్రమంలో కూటమి బీటలు వాలుతుందని కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ మహాకూటమికి బీఎస్పీ అధినేత్రి మాయావతి అధికారికంగా గుడ్‌భై చెప్పారు
NATIONALJun 3, 2019, 6:02 PM IST
మహాకూటమికి బీటలు: అఖిలేష్‌పై మాయావతి ఫైర్
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మహాకూటమి బీటలు వారే సూచనలు కన్పిస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై మాయావతి విరుచుకుపడ్డారు. త్వరలో జరిగే శాసనసభ ఉప ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయనుందని ఆ పార్టీ సంకేతాలు ఇచ్చింది.
NATIONALMay 20, 2019, 11:13 AM IST
ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సోనియాతో మాయావతి భేటీకి బ్రేక్
న్యూఢిల్లీ: యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో బిఎస్పీ అధినేత మాయావతి భేటీకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మాయావతి సోమవారం ఢిల్లీకి వచ్చి సోనియా గాంధీతో సమావేశం కావాల్సి ఉండింది. ప్రతిపక్షాల మధ్య ఐక్యత కోసం మాయావతి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే, అకస్మాత్తుగా మాయావతి ఢిల్లీ పర్యటన రద్దయింది
NewsMay 18, 2019, 11:15 AM IST
ఏం చేద్దాం: రాహుల్ తో ముగిసిన బాబు భేటీ, సాయంత్రం అఖిలేష్, మాయావతిలతో భేటీ
కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి రాకుండా చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబు రాహుల్ గాంధీతో చర్చించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపైనే కాకుండా రీపోలింగ్ వంటి వ్యవహారాలపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
NATIONALMay 10, 2019, 3:07 PM IST
మోడీకి మాయావతి కౌంటర్
ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను చూస్తే ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకొందని ఆమె ఎద్దేవా చేశారు.
Key contendersApr 26, 2019, 1:16 PM IST
మాయావతి కాళ్లు మొక్కిన అఖిలేష్ సతీమణి
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బీఎస్పీ చీఫ్ మాయావతి కాళ్లకు మొక్కారు.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ ఎంపీ స్థానం నుండి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ మరోసారి పోటీకి దిగుతున్నారు.
Lok Sabha Election 2019Apr 19, 2019, 12:45 PM IST
పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై ములాయం-మాయావతి
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. బీఎస్పీ చీఫ్ మాయావతి.. ఈ ఇద్దరు పాతికేళ్ల తర్వాత ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకప్పటి బద్ధ శత్రువులైన వీరిద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకే వేధికను పంచుకోవడానికి సిద్ధపడ్డారు.