మాధవన్

(Search results - 26)
• undefined

Entertainment17, Oct 2020, 8:20 AM

‘నిశ్శ‌బ్దం’..అమేజాన్ ప్రైమ్ కు సేఫ్ ప్రాజెక్టేనా?

కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో.. అనేకానేక చర్చల అనంతరం ఈ చిత్రం  అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 2న విడుదలైంది. టీజ‌ర్, ట్రైలర్  ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తించటంతో.. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త‌ స్వీటీని ప‌రిచ‌యం చూస్తామని ఆశపడ్డారు.  హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని చెప్పారు కానీ హారర్ పాళ్లు తక్కువే.

• undefined

Entertainment12, Oct 2020, 12:20 PM

నాకు రోజూ వేధింపులే: ధోనీ కూతురికి బెదిరింపులపై అనసూయ

అనసూయ భరద్వాజ్ తనపై జరిగే సోషల్ మీడియా దాడులు, ట్రోల్స్ గురించి మరోమారు అసహనం వ్యక్తం చేశారు. నటుడు మాధవన్ ట్వీట్ కి ఆమె స్పందించడం జరిగింది.  తరచుగా కొందరు ఆన్లైన్ వేధింపులకు తెగబడుతున్నా కఠినమైన చట్టాలు లేకపోవడం వలన ఏమి చేయలేకపోతున్నాం అని అనసూయ తన బాధను వెళ్లగక్కారు.

• undefined

Entertainment10, Oct 2020, 7:54 AM

నేను షారూఖ్‌కి అభిమానిని.. అందుకు సారీ మాత్రమే చెప్పగలను.. మాధవన్‌ ఛాటింగ్‌

ఆర్‌ మాధవన్‌.. తమిళ విలక్షణ నటుడు. రొమాంటిక్‌ పాత్రలతో ఆడియెన్స్ కి దగ్గరైన నటుడు. హీరోగానే కాదు.. విలన్‌గానూ తన నట విశ్వరూపం చూపించిన నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో సినిమాలు చేస్తూ తన వర్సటాలిటీని చాటుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓటీటీని స్వాగతించాలి. అత్యవసరం కూడా. అయితే ఫస్ట్ టైమ్‌ నా సినిమా ఓటీటీలో విడుదల కావడం విచిత్రంగా, కొత్తగా ఉంది. అయితే థ్రిల్లర్‌ సినిమాలకు సౌండ్‌ ముఖ్యం. ఓటీటీలో ఉన్న డ్రాబ్యాక్‌ అదొక్కటే. థియేటర్‌లో అయితే ఫుల్‌ సౌండ్‌తో ఆ థ్రిల్లింగ్‌, సస్పెన్స్ ఎక్స్ పీరియెన్స్ ని ఆడియెన్స్ పొందుతారు. ఆ కిక్‌ ఓటీటీలో రాదు.

Entertainment7, Oct 2020, 5:50 PM

1.1కోట్లు కట్టండి.. టీవీ ఛానెల్‌కి ‘నిశ్శబ్దం’ టీమ్‌ నోటీసులు

'నిశ్శబ్ధం' చిత్రం మొన్న వీకెండ్ లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వాటిని పట్టించుకోకుండా తమ వంతుగా నిశ్శబ్దం టీమ్ సినిమాను ప్రమోట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు హైదరాబాద్ లోకల్ టీవి ఛానెల్ నుంచి షాక్ తగిలింది.

• undefined

Entertainment21, Sep 2020, 2:06 PM

విట్‌నెస్‌ మూగ.. ఘోస్ట్ నా మాజీ భార్య.. ఉత్కంఠ భరితంగా `నిశ్శబ్దం` ట్రైలర్‌

సాక్షి(అనుష్క) స్నేహితురాలు సోనాలి మర్డర్‌ మిస్టరీ చుట్టూ `నిశ్శబ్దం` సినిమా సాగుతుందని ట్రైలర్‌ చెబుతుంది. ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది.

• undefined

Entertainment20, Sep 2020, 7:08 PM

తెలుగులో భల్లాలదేవ.. తమిళంలో మక్కల్‌ సెల్వన్‌.. నిశ్శబ్దం ట్రైలర్‌

`నిశ్శబ్దం` చిత్ర ట్రైలర్‌ రేపు(సోమవారం) విడుదల కాబోతుంది. తెలుగు ట్రైలర్‌ని భల్లాలదేవ రానా విడుదల చేయబోతున్నారు. తమిళ ట్రైలర్‌ని మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి విడుదల చేయనున్నారు.

• undefined

Entertainment18, Sep 2020, 5:28 PM

గాంధీ జయంతిని టార్గెట్‌ చేసిన అనుష్క

అనుష్క రీఎంట్రీ ఇస్తున్న `నిశ్శబ్దం` చిత్రం విడుదలకు మార్గం సుగుమమైంది. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్‌ 2న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. గ్లోబర్‌ ప్రీమియర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

• undefined

Entertainment16, Sep 2020, 6:19 PM

అనుష్క `నిశ్శబ్దం` విషయంలో గాసిప్ లే నిజమయ్యాయి

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి రెండేళ్ల తర్వాత నటించిన సినిమా `నిశ్శబ్దం` విడుదల విషయంలో పెద్ద సస్పెన్స్ నెలకొంది. ఎన్నో గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఎట్టకేలకు చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది.

Nishabdham

Entertainment24, Aug 2020, 6:38 AM

'నిశ్శబ్ధం'...ఫస్ట్ ఎలా ప్లాన్ చేసారో తెలిస్తే మైండ్ బ్లాంక్

అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు రెడీ అవుతోంది.

• undefined

Entertainment18, Aug 2020, 2:40 PM

ఆ హీరోతో లిప్‌ లాక్‌ అంటే గుండెపోటు వచ్చినంత పనైంది: హీరోయిన్

బిపాసను అంతగా ఇబ్బంది పెట్టిన హీరో మరెవరో కాదు బహు భాషా నటుడు, మోస్ట్ టాలెంటెడ్ స్టార్ మాధవన్. మ్యాడీ, బిపాసాలు జోడీ బ్రేకర్స్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్‌ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం దర్శకుడు చెప్పగానే బిపాసకు భయం వేసిందట.

• undefined

Entertainment17, Jul 2020, 8:51 AM

తన బోర్డ్‌ ఎగ్జామ్ స్కోర్‌ ఎంతో చెప్పిన స్టార్ హీరో

బుధవారం బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రిజల్ట్స్‌ గురించి ఓ ట్వీట్ చేశాడు మాధవన్‌. `బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన ప్రతీ ఒక్కరి కోసం, ` తమ అంచనాలను మించి స్కోర్‌ చేసిన వారికి అభినందనలు. మిగతా వారికోసం, నేను చెప్పేది ఏంటంటే నాకు బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో కేవలం 58% మార్కులు మాత్రమే వచ్చాయి.

• undefined

Entertainment21, Jun 2020, 3:33 PM

బ్రీత్‌ 2 ఫస్ట్‌ లుక్‌.. మాధవన్‌ పాత్రలో అభిషేక్‌

`బీత్ర్‌; ఇన్‌ టు ద షాడోస్‌` ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ఫస్ట్‌ లుక్‌లో సీరియస్‌ లుక్‌లో ఉన్న అభిషేక్‌ తప్పిపోయని బిడ్డ పోస్టర్‌ను పట్టుకొని కనిపిస్తున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్‌ రిలీజ్ అయ్యింది. అభిషేక్‌ బచ్చన్‌ తన సోషల్ మీడియా పేజ్‌ ల ద్వారా ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు.

Nishabdham

Entertainment3, Jun 2020, 12:19 PM

సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు.

Nishabdham

Entertainment28, May 2020, 3:01 PM

'నిశ్శబ్ధం' గా బాధ పెడుతోందా?

తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమా పరిస్దితి అదే. సినిమా పూర్తై,సెన్సార్ కూడా పూర్తై చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓటీటి కు ఇద్దామా వద్దా అనే డెసిషన్ చాలా కాలంగా తేలటం లేదు. ఓటీటి వాళ్లు ఇచ్చే ఆఫర్..అంతలా లాభించదు. కానీ ఇప్పుడు తమ హార్డ్ డిస్క్ లో పెట్టుకోవటం కన్నా ఓటీటిలో వదలేయటం బెస్ట్ అనే నిర్ణయానికి నిర్మాత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఓ లీడింగ్ ఓటీటి ఫ్లాట్ ఫామ్ వాళ్ళతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని మీడియాలో వినపడుతోంది.

Nishabdham

Entertainment16, May 2020, 9:10 AM

'నిశ్శబ్ధం' తో గేలం, మిగతా నిర్మాతలు పడతారా?

అనుష్క, మాధవన్‌, అంజలి వంటిస్టార్లు నటించడం, సౌతిండియాలో ఈ సినిమాపై క్రేజ్‌ ఎక్కువగానే ఉండటంతో ‘నిశ్శబ్దం’కు భారీ మొత్తంలో ఆఫర్‌ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు థియేటర్లోనే విడుదల చేస్తామని భీష్మించుకొని కూర్చున్న చిత్ర యూనిట్ కాస్త మెత్తపడినట్లు వార్తలు వస్తున్నాయి.