మాదాపూర్ డీసీపీ  

(Search results - 3)
  • <p><br />
hemanth</p>

    Telangana29, Sep 2020, 1:40 PM

    రక్షణ కల్పించాలని మాదాపూర్ డీసీపీని కోరిన అవంతి


    ఈ నెల 24వ తేదీన సాయంత్రం హేమంత్ ను కిడ్నాప్ చేసి అదే రోజున అవంతి కుటుంబసభ్యులు హత్య చేశారు. ఈ హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితులను కస్టడీకి తీసుకొనేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
     

  • Raj Tarun Accident

    Telangana23, Aug 2019, 1:49 PM

    అరెస్ట్ కాలేదు, రేపు మీడియా ముందుకు: రాజ్ తరుణ్

    తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని సినీ నటుడు రాజ్ తరుణ్ ప్రకటించారు. కారు ప్రమాదం కేసులో  రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ ప్రకటించారు. అయితే అలాంటిదేమీ లేదని రాజ్ తరుణ్ ప్రకటించారు.
     

  • raj

    Telangana23, Aug 2019, 1:32 PM

    సినీ నటుడు రాజ్ తరుణ్ అరెస్ట్

    సినీ నటుడు రాజ్ తరుణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన సినీ నటుడు రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.