మాటీవి  

(Search results - 5)
 • <p>bigboss 4 nag</p>

  Entertainment4, Sep 2020, 8:07 PM

  'బిగ్ బాస్' లాస్ట్ మినిట్ ట్విస్ట్.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!?

   ప్రారంభ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్‌ని రేపు(శనివారం) చేసేందుకు టీమ్‌ సిద్ధమైంది. అయితే ఈ లోపే బిగ్‌బాస్‌ నిర్వాహక టీమ్ కు మరో కంటెస్టెంట్‌ షాక్ ఇచ్చినట్లు వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి.

 • <p><br />
ఇక కరోనా బయిట ఓ ఊపు ఊపటంతో.... &nbsp;ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటూనే పకడ్భందీగా ఈ షోని నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.&nbsp;</p>

  Entertainment27, Aug 2020, 10:35 AM

  ఇదేం పద్దతి?... 'బిగ్ బాస్'పై మండిపడ్డ నాగార్జున!?

  నాగార్జున చాలా కూల్ గా ఉంటారు. అలాంటి నాగార్జునకే కోపం వచ్చిందిట. బిగ్ బాస్ 4 టీమ్ పై ఆయన మండిపడ్డారట. ఈ వార్త ఇప్పుడు టీవి మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణమేంటి..

 • <p>Nagarjuna big boss</p>

  Entertainment13, Aug 2020, 10:23 AM

  'బిగ్ బాస్' ప్రొమోలో నాగ్, నవ్వించే కామెంట్స్‌

  ఇక ప్రోమోలో నాగార్జున గెటప్ డిఫరెంట్ గా ఉంది. ముసలి వయసులో ఉన్నట్లు కనిపిస్తూ టెలిస్కోప్ తో దొంగ చూపులు చూసేస్తున్నడు. మధ్య మధ్యలో ముసి ముసిగా నవ్వుకుంటూ.. గోపి అనేశారు. అంటే గోపి గోడ మీద పిల్లి. 

 • Nagarjuna

  Entertainment22, Jun 2020, 2:04 PM

  రిస్క్ తక్కువ అనే నాగ్ గ్రీన్ సిగ్నల్

  ఇప్పటికీ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నాగ్ కు సినిమాలు పరంగా గత కొద్ది కాలంగా హిట్ అనేది దొరకటం లేదు. అయినా విభిన్నమైన కథాంశాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయన ప్లాన్స్ కు కరోనా దెబ్బ కొట్టింది. లేకపోతే వైల్డ్ డాగ్ టైటిల్ తో చేస్తున్న సినిమా ఈ పాటికి రిలీజ్ కు రెడీ అయ్యేది. ఈ నేపధ్యంలో నాగార్జున ..సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఖాలీగా ఉండటం కన్నా టీవి షో కంటిన్యూ చేయటం బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారట.

 • manmadhudu2

  ENTERTAINMENT25, Jul 2019, 9:14 AM

  మాటీవి...మన్మధుడుకు మరోసారి మతిపోయే ఆఫర్

  తొలి నుంచి మా టీవితో నాగార్జునకు మంచి అనుబంధమే ఉంది. ఈ నేపధ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులు నటించే చిత్రాల శాటిలైట్ రైట్స్ ని మంచి రేటుకు మా టీవి కొనుగోలు చేస్తూంటుంది. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. తాజాగా  మన్మధుడు 2 శాటిలైట్ హక్కుల్ని స్టార్ మా 8.3 కోట్లకు చేజిక్కించుకుందని తెలుస్తోంది.