మాంద్యం  

(Search results - 67)
 • business11, Jun 2020, 11:40 AM

  కోట్ల కొలువులు గోవిందా.. పేదల బతుకు ఆగమాగం.. ఓఈసీడీ హెచ్చరిక

  గతంలో కనీ వినీ ఎరుగని విలయం.. శతాబ్ద కాలంలో ఇంత సంక్షోభం ఏనాడూ చూడలేదని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ అంచనా వేసింది. రెండో దశ కరోనా దాడి జరిగితే దేశ జీడీపీ -7.6 శాతానికి పడిపోవచ్చునని అంచనా వేసింది.  
   

 • business10, Jun 2020, 12:49 PM

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత ఘోరంగా.. వరల్డ్ బ్యాంక్ ఆందోళన

  కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్, షట్ డౌన్‌లతో ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం 1870 తరువాత ఇదే అత్యంత దారుణమైందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధి రేటు 5.2 శాతం తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.
   

 • business27, May 2020, 12:00 PM

  మరో మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమే.. తేల్చి చెప్పిన క్రిసిల్

  భారతదేశ ఆర్థిక వ్యవస్థ మహా మాంద్యం ముంగిట నిలిచిందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో భారత వృద్ధి రేటు మైనస్‌ 5 శాతం నమోదవుతుందని, ప్రస్తుత త్రైమాసికంలో అది మైనస్‌ 25 శాతంగా ఉంటుందన్నది. ఒకవేళ కరోనా నుంచి బయటపడ్డా.. వచ్చే మూడేళ్ల వరకు కోలుకోవడం కష్టమేనని క్రిసిల్‌ వెల్లడించింది.  
   

 • business25, May 2020, 11:36 AM

  అక్టోబర్ నాటికి ఎకానమీ కుప్పకూలడం ఖాయం.. డీ అండ్ బీ హెచ్చరిక

  దేశ ఆర్థిక వ్యవస్థకు మాంద్యం ముప్పు పొంచి ఉంది. కరోనాతో విధించిన లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గుతుండగా, ఉద్యోగాలు పోతున్నాయన డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ అనే అధ్యయన సంస్థ హెచ్చరించింది.

 • WEF

  Coronavirus India20, May 2020, 11:39 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్:ఆర్థిక మాంద్యం ముప్పులో ప్రపంచం.. డబ్ల్యూఈఎఫ్ ఆందోళన

  ప్రతి ఒక్కరిలో కరోనా పలు భయాలను రేకెత్తించింది. ప్రతి దేశాన్ని ఆర్థిక మాంద్యం కలవరపెడుతున్నది. వెంటాడుతున్న నిరుద్యోగానికి తోడు వివిధ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాలుఇబ్బందికరంగా మారాయి. దీనికి అదనంగా సీజనల్‌ మార్పులతో అంటు రోగాలు వణికిస్తున్నాయని కరోనా నేపథ్యంలో రూపొందించిన డబ్ల్యూఈఎఫ్‌ అధ్యయనం నివేదించింది. 

 • Coronavirus India24, Apr 2020, 11:50 AM

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు...దేశ జీడీపీపై కొత్త అంచనా..కానీ..?

  కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను ముప్పు ముంగిట నిలిపింది. కరోనాతో అన్ని దేశాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఫిచ్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ప్రపంచ జీడీపీ మైనస్‌ 3.9 శాతం మాత్రమేనని తాజా ఎకనామిక్‌ ఔట్‌లుక్‌లో ఫిచ్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది.
   

 • <p>Jeff Bezos </p>

  business19, Apr 2020, 11:04 AM

  కరోనాతో ఉక్కిరిబిక్కిరి.. మాస్ టెస్ట్‌లు బెస్టన్న జెఫ్ బెజోస్


  కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయాన్ని తట్టుకుని నిలబడేందుకు ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపనల్ని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రకటించిన ఈ ఉద్దీపనల విలువ దాదాపు 14 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.1,071 లక్షల కోట్లు) అని ఐఎంఎఫ్‌ కమిటీ చైర్మన్‌ లెసెట్జా గాన్యాగో తెలిపారు. 

 • <p>IMF </p>

  business19, Apr 2020, 10:40 AM

  ‘తీవ్ర మాంద్యం’ తప్పదు.. ద్వితీయార్థం తర్వాతే రివైవల్: ఐఎంఎఫ్‌


  ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ప్రపంచ ఆర్థికంలో పెద్దఎత్తున కోత తప్పదని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టిలినా జార్జియోవా హెచ్చరించారు. వాణిజ్య వివాదాలు, రాజకీయ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉందని క్రిస్టిలినా పేర్కొన్నారు.

 • Coronavirus India15, Apr 2020, 12:28 PM

  ఈ ఏడాది భారత వృద్ధి రేటును తేల్చేసిన ఐఎంఎఫ్...కరోనా వైరస్ ఇందుకు ప్రధాన కారణం...

  ప్రపంచ మానవాళితోపాటు వివిధే దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా మహమ్మారి అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో భారత వృద్ధిరేటు 2020లో 1.9 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్)​ తాజా అంచనాల్లో తెలిపింది.
 • gold rate

  Coronavirus India15, Apr 2020, 10:23 AM

  భగ్గుమంటున్న బంగారం ధరలు... డిసెంబర్ కల్లా 10గ్రా పసిడి ధర...

  ఇటు ఆర్థిక మాంద్యం.. అటు కరోనా మహమ్మారి కరాళ న్రుత్యం మదుపరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారాన్ని పరిగణిస్తున్న మదుపర్లు తమ ఇన్వెస్ట్మెంట్ అంతా పసిడిపై పెడుతున్నారు. ఫలితంగా పసిడి ధరలు 2020 డిసెంబర్ నెలాఖరు నాటికి రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్య తచ్చాడుతాయని బులియన్ మార్కెట్ వర్గాల అంచనా.
 • RBI GOVERNOR NEWSABLE

  Coronavirus India14, Apr 2020, 12:16 PM

  ఆర్‌బి‌ఐని వెంటాడుతున్న ‘కరోనా వైరస్‌’:ఆర్థిక మాంద్యం మనల్ని వదలదన్న దాస్

  కరోనా మహమ్మారి అన్ని రంగాలతోపాటు దేశానికి ఆర్థికంగా దిశా నిర్దేశం చేస్తున్న ఆర్బీఐని కూడా భయపెడుతున్నది. దీనిని కట్టడి చేయడంపైనే దేశ ఆర్థిక, సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
 • jagan

  Opinion11, Apr 2020, 11:43 AM

  జగన్ కు లాక్ డౌన్ చిక్కులు: ముందు నుయ్యి వెనక గొయ్యి!

  కొందరేమో ఈ లాక్ డౌన్ కి మద్దతు తెలుపుతుండగా మరికొందరేమో ఆర్థికప్రగతి కుంటుపడిపోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఆర్థికప్రగతి కుంటుపడింది. ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక మాంద్యం ఇప్పటికే భారతదేశంపై పంజా విసరడం ఆరంభించి చాలా కాలం అయింది. ఈ కరోనా లాక్ డౌన్ వల్ల అది మరికొంత ఎక్కువయింది. 

 • world bank

  business1, Apr 2020, 12:10 PM

  కరోనాతో పేదరికంలోకి 1.1 కోట్ల మంది.. కమ్ముకొస్తున్న తీవ్ర మాంద్యం

   

   కరోనాతో పరిస్థితులు మరింత దిగజారాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారి అధమ స్థాయికి చేరితే పేదరికం పెరుగుతుందని తెలిపింది.‘కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

 • STOCKS

  business1, Apr 2020, 11:06 AM

  ఇన్వెస్టర్లకు పీడకల: రూ.37.60 లక్షల కోట్లు హాంఫట్.. సూచీలన్నీ డమాల్

   

  ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావం భారత్‌పై చూపడం.. మదుపరులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ క్రమంలోనే మదుపర్లు భారీ స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణకు దిగారు. ఫలితంగా స్టాక్‌ మార్కెట్లు మునుపెన్నడూలేని నష్టాలను చవిచూశాయి. 

   

 • imf

  business24, Mar 2020, 2:18 PM

  మాంద్యం దిశగా ప్రపంచం..2009 నాటికంటే దారుణమే: ఐఎంఎఫ్

  ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్య విధానాన్ని సులభతరం చేస్తున్న వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల చర్యలను  ఐఎంఎఫ్ స్వాగతించింది​. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న సాహసోపేతమైన చర్యలు ఆ దేశ ప్రయోజనాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తాయని వివరించింది.