మహ్మద్ సిరాజ్
(Search results - 13)CricketJan 17, 2021, 11:42 AM IST
సిరాజ్ నీ బౌలింగ్ సూపర్... తీసింది ఒకే వికెట్ అయినా... సచిన్ టెండూల్కర్ ప్రశంస...
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు తండ్రిని కోల్పోయిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్... టెస్టు సిరీస్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. రెండో టెస్టులో బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లతో కలిసి మూడో పేసర్‌గా ఎంట్రీ ఇచ్చిన సిరాజ్... మూడో టెస్టులో బుమ్రాతో కలిసి ఓపెనింగ్ స్పెల్‌లో భాగం పంచుకున్నాడు. ఆఖరి టెస్టులో సీనియర్ పేసర్‌గా బౌలింగ్ విభాగాన్ని నడిపాడు.
CricketJan 15, 2021, 6:27 AM IST
మొదటి ఓవర్లో సిరాజ్, మొదటి బంతికే శార్దూల్... రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్...
ఏ మాత్రం అనుభవం లేని భారత బౌలర్లు, ఆస్ట్రేలియా ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.
CricketJan 12, 2021, 12:39 PM IST
మహ్మద్ సిరాజ్‌కి సారీ చెప్పిన డేవిడ్ వార్నర్... మా వాళ్లు అలా చేస్తారని అనుకోలేదని...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన మంచితనంతో భారతీయుల మనసు గెలుచుకుంటూనే ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తెలుగువారికి దగ్గరైన వార్నర్, టిక్ టాక్ వీడియోలతో మరింత దగ్గరయ్యాడు.
CricketJan 11, 2021, 11:19 AM IST
సిరాజ్‌పై ‘రేసిజం’ కామెంట్స్ ఇష్యూ సీరియస్... సారీ చెప్పిన ఆస్ట్రేలియా
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...
CricketJan 11, 2021, 5:41 AM IST
మహ్మద్ సిరాజ్‌ను ‘నల్ల కుక్క’ అంటూ అవమానించిన ఆసీస్ ఫ్యాన్స్... వీడియో సాక్ష్యం...
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై ఆసీస్ ఫ్యాన్స్ చేసిన ‘రేసిజం’ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదని భారత క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియాను గట్టిగా డిమాండ్ చేస్తోంది.
CricketJan 10, 2021, 1:12 PM IST
టీమిండియాకు క్షమాపణలు చెప్పిన క్రికెట్ ఆస్ట్రేలియా... రేసిజం వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో దర్యాప్తు...
సిడ్నీ టెస్టులో మూడో రోజు సాయంత్రం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు, నాలుగో రోజు కూడా అదే ధోరణిలో ప్రవర్తించారు.
CricketJan 10, 2021, 9:45 AM IST
సిరాజ్‌పై మళ్లీ కామెంట్లు... రంగంలోకి పోలీసులు... ఆటను నిలిపివేసి, కామెంట్ చేసినవాళ్లను బయటికి...
సిడ్నీలో మూడో రోజు మూడో సెషన్లో భారత ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అసభ్యకర పదజాలంతో దూషించిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు... నాలుగోరోజు మరోసారి నోటికి పని చెప్పారు. రెండో సెషన్లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ సిరాజ్‌ను కామెంట్ చేశారు.
CricketJan 10, 2021, 5:59 AM IST
మహ్మద్ సిరాజ్, బుమ్రాలపై ‘రేసిజం’ కామెంట్స్... ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ...
సిడ్నీ టెస్టులో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. జాతి వివక్షకు కేంద్రమైన ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా ‘రేసిజం’ వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిడ్నీ క్రికెట్ స్టేడియానికి హాజరైన కొందరు ప్రేక్షకులు... బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారట.
CricketDec 26, 2020, 11:43 AM IST
INDvsAUS 2nd Test: మొదటి రోజే ఆస్ట్రేలియా ఆలౌట్... బుమ్రా, అశ్విన్ మ్యాజిక్ షో...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఆస్ట్రేలియా... భారత బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు. బుమ్రా, అశ్విన్‌తో పాటు మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న మహ్మద్ సిరాజ్ కూడా వికెట్లు తీయడంతో వరుస వికెట్లు కోల్పోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా... మొదటి రోజే 195 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మార్కస్ లబుషేన్ 48 పరుగులతో హై స్కోరర్‌గా నిలిస్తే, ట్రావిస్ హెడ్ 38 పరుగులు చేశాడు.
CricketNov 20, 2020, 7:38 PM IST
తండ్రి చనిపోయినా... చివరిచూపుకు నోచుకోలేకపోతున్న హైదరాబాదీ క్రికెటర్
టీమిండియా పేసర్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు.
CricketOct 22, 2020, 3:50 PM IST
ఆలస్యంగా అందుకుని, అదరగొట్టాడు... సిరాజ్‌పై ప్రశంసల జల్లు...
IPL 2020 సీజన్లో కోల్కత్తా నైట్‌రైడర్స్‌పై అద్భుత విజయాన్ని అందుకుని, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైనే వెనక్కినెట్టి రెండోస్థానానికి ఎగబాకింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, వండర్ క్రియేట్ చేశాడు.
CricketOct 20, 2020, 6:12 PM IST
INDvsAUS: ఆసీస్ టూర్‌కి సిరాజ్, శార్దూల్, అక్షర్ పటేల్... వచ్చే వారం జట్టు ఎంపిక...
IPL 2020 కారణంగా ఆరు నెలల తర్వాత క్రికెట్ పండగ మళ్లీ మొదలైంది. కరోనా బ్రేక్ తర్వాత ఆలస్యంగా మొదలైనా ఐపీఎల్, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందిస్తోంది. దీంతో ఐపీఎల్ ముగిసిన తర్వాత యథావిథిగా క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది.
SPORTSOct 2, 2018, 11:34 AM IST
నేను ఇలా ఉండటానికి ధోనీనే కారణం... హైదరాబాదీ సిరాజ్
తన కెరీర్ ఇలా దూసుకుపోవడానికి కారణం టీం ఇండియా