మహేష్ భగవత్  

(Search results - 2)
 • Gang
  Video Icon

  Telangana14, Aug 2019, 3:09 PM IST

  ఆచూకీ చెబితే చంపారు: రాంజీ ముఠాపై మహేష్ భగవత్ (వీడియో)

  వనస్థలిపురంలో ఏటీఏం చోరీ చేసిన రాంజీ  ముఠాను  బుధవారం నాడు రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ  సిబ్బంది దృష్టి మరల్చి రూ. 70 లక్షలను ఈ ముఠా దోపీడీ చేసింది. ఈ ఏడాది మే 7వ తేదీన వనస్థలిపురంలో ఈ ఘటన చోటు చేసుకొంది. భోపాల్ లో కూడ ఇదే తరహాలో ఈ ముఠా చోరీలకు పాల్పడినట్టుగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

 • green gold biotech

  Telangana29, Jan 2019, 3:39 PM IST

  కోట్లలో టోకరా: గ్రీన్‌గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్ అరెస్ట్

  గ్రీన్ గోల్డ్ బయోటెక్   ఎండీ శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పారు. వేరుశనగ నుండి నూనె తీసే పేరుతో  ప్రజల నుండి  డబ్బులు వసూలు చేశారని భగవత్ చెప్పారు.