మహేష్ బాబు

(Search results - 525)

Mahesh babu

Entertainment9, Jul 2020, 10:36 AM

‘డార్క్’ వెబ్ సిరీస్ పై మహేష్ షార్ట్ రివ్యూ!!

కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే ఈ రోజు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు.

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అన్నారు.

Entertainment6, Jul 2020, 11:21 AM

'సర్కార్ వారి పాట' లో విలన్ గా బిగ్ బాస్ విజేత?

దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే టైటిల్ తో  సినిమాను మొదలు పెట్టి మరో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ప్రస్తుతం కరోనా తో షూటింగ్స్ ఏమీ జరగలేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇధిలా ఉంటే ఈ సినిమాలో నటించబోయే మిగతా నటీనటుల ఎంపిక ఓ ప్రక్కన జరుగుతోంది.

• Entertainment4, Jul 2020, 1:05 PM

మహేష్ భార్యకు రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌

ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌కు వెళ్లిన బ్యూటీ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీలో కిరికి పార్టీతో పరిచయం అయిన ఈ బ్యూటీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి మహేష్ ఫ్యామిలీతో సన్నిహిత సంబందాలు మెయిన్‌టైన్‌  చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా నమ్రతకు ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది.

• Entertainment News2, Jul 2020, 1:28 PM

మహేష్‌ బాబు భార్య నమత్ర గురించి ఆసక్తికర విషయాలు!

తెలుగులో వంశీ, అంజి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన నమ్రత శిరొద్కర్‌ తరువాత మన సూపర్‌ స్టార్ మహేష్ బాబును పెళ్లాడి తెలుగింటి కోడలయ్యింది. వంశీ సినిమా సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట తరువాత  పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే నమ్రత గురించి తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ విషయాలే తెలుసు.

• Entertainment1, Jul 2020, 4:55 PM

యంగ్‌ డైరెక్టర్‌పై ట్రోల్స్‌.. సూపర్‌ స్టార్ అభిమానుల పనేనా!

ప్రస్తుతం తన తదుపరి చిత్రం పనుల్లో బిజీగా ఉన్న ఈ యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ ఇటీవల ఓ మలయాళ సినిమాను పొగుడుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిలో ఓ కామెంట్ పెట్టాడు. కామెంట్స్‌ తరుణ్‌ మహేష్ బాబును ఉద్దేశించే చేశాడని భావించారు ఫ్యాన్స్. దీంతో సోషల్ మీడియా వేదికగా తరుణ్ మీద దాడి మొదలైంది.

• Entertainment30, Jun 2020, 2:54 PM

'ఎమోషనల్ ఇంటెలిజన్స్' మహేష్ కొత్త వ్యాపకం

ఎప్పుడు షూటింగ్‌ లు లేదంటే విదేశీ ప్రయాణాల్లో ఉండే సూపర్‌ స్టార్ మహేష్ బాబు కూడా లాక్‌ డౌన్‌ సమయంలో పిల్లలతో ఎంజాయ్‌  చేయటంతో పాటు తనకు నచ్చిన పుస్తకాలను తిరగేస్తున్నాడు. తాజాగా తాను ప్రముఖ రచయిత డానియల్‌ గోల్‌మెన్‌ రాసిన `ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌` అనే పుస్తకాన్ని చదువుతున్నట్టుగా అభిమానులతో పంచుకున్నాడు.

• Entertainment27, Jun 2020, 3:28 PM

టాలీవుడ్‌లో టాప్‌ బన్నీనే.. ప్రభాస్‌, మహేష్‌ కూడా వెనకే!

టాలీవుడ్‌ నెంబర్‌ వన్ పొజిషన్‌కు పోటి పడే స్టార్స్‌ చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు నెంబర్ వన్‌ అన్న టాక్‌ వినిపిస్తుండగా, బాహుబలితో ప్రభాస్‌ కూడా ఆ ప్లేస్‌కు పోటి ఇస్తున్నాడు. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌ చాలా మంది కూడా పోటి పడుతున్నారు. అత్యధిక ప్రజాదరణ పొందిన స్టార్స్‌ లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది ఓర్‌మ్యాక్స్ సంస్థ. పది మంది లిస్ట్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. లిస్ట్‌లో ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

• Entertainment25, Jun 2020, 4:57 PM

మహేష్ మూవీలో రేణూ దేశాయ్..?

మేజర్‌ సినిమాను సోని పిక్చర్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ మూవీ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. లాక్‌ డౌన్‌ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. తాజాగా షూటింగ్‌లకు అనుమతులు రావటంతో త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

• Entertainment25, Jun 2020, 9:19 AM

మహేష్ బాబు బ్యానర్‌లో మరో యంగ్ హీరో

మహేష్‌ బాబు నిర్మాణంలో మేజర్‌ సినిమా పనులు జరుగుతుండగానే మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు సూపర్‌ స్టార్‌. ఇప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కించేందుకు ఓ కథను ఫైనల్‌ చేసిన మహేష్ ఆ కథకు శర్వానంద్‌ అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట. ఇప్పటికే శర్వానంద్‌తో సంప్రదింపులు కూడా ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

• pvp

Entertainment24, Jun 2020, 3:45 PM

వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు.

• మహేష్ సైతం కొరటాల శివ తన సమయం కేటాయించి,సాయిం చేసినందుకు చాలా హ్యాపీ ఫీలయ్యారట. కొరటాల సీక్రెట్ హ్యాండ్ లేకపోతే పరుసరామ్ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేది అని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.

Entertainment News24, Jun 2020, 12:34 PM

మరోసారి మానవత్వం చాటిన మహేష్

ఓ వ్యక్తి ద్వారా ఈ  విషయాన్ని తెలుసుకున్న మహేశ్ బాబు, పాపకు కావాల్సిన చికిత్సను అందించాలని ఆంధ్రా హాస్పిటల్ డాక్టర్లకు సూచించారు. ఆపై తమ బిడ్డను తల్లిదండ్రులు ఆసుపత్రికి చేర్చగా, 2వ తేదీన శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తరువాత పాప ఆరోగ్య పరిస్థితి కాస్తంత క్షీణించింది. బీపీ పడిపోవడం, గుండె కొట్టుకోవడంలో మార్పులు కనిపించడంతో, వైద్యులు పాపను   ఐసీయూకు తరలించారు. రెండు వారాల తరువాత పూర్తిగా కోలుకోవడంతో నిన్న డిశ్చార్జ్ చేశారు.

• Superstar Mahesh Babu playing tongue twister game with daughter sithara papa
Video Icon

Entertainment23, Jun 2020, 11:51 AM

మహేష్, సితారల టంగ్ ట్విస్టర్స్.. ఉడ్ చక్.. ఉడ్ చక్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో చెప్పనక్కరలేదు.

Mahesh Babu

Entertainment23, Jun 2020, 9:19 AM

మహేష్ నిర్ణయం, టీమ్ కు షాకే!

ప్రస్తుతం కరోనా తో పెద్ద సినిమాల  షూటింగ్స్ ఏమీ జరగటం లేదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో  వినిపిస్తున్నదాని ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్ సెప్టెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభం కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు సమాచారం. దాంతో వచ్చే సంక్రాంతికి సినిమా థియోటర్స్ కు వచ్చే పరిస్దితి లేదు.

Parents of a one month old baby boy thanked

Andhra Hospitals and Maheshbabu

Video Icon

Andhra Pradesh22, Jun 2020, 4:01 PM

నెలరోజుల శిశువుకు గుండెఆపరేషన్.. మహేష్ బాబుకు పేరెంట్స్ థ్యాంక్స్...

విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ లో ఓ నెలరోజుల పాపకు కాంప్లికేటెడ్ కరెక్టివ్ హార్ట్ సర్జరీ చేశారు.

sitara

Video Icon

Entertainment News21, Jun 2020, 6:05 PM

ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సూపర్ స్టార్ మహేష్ కు సితారా ప్రత్యేక శుభాకాంక్షలు

సూపర్  స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఫాథర్స్ డే సందర్భం గ విషెస్ చెపుతూ ఇది న హృదయం నుండి వచ్చే స్పెషల్ విషెస్ నాన్న అంటూ చాల ముద్దుగా చెప్పింది