మహేష్  

(Search results - 1223)
 • మొదట పరుశురామ్ ని స్వయంగా కొరటాల శివ ...తీసుకెళ్లి మహేష్ కు పరిచయం చేసారు. ఆ తర్వాత పరుశరామ్ చెప్పిన కథ తను విన్నానని నచ్చిందని చెప్పి...దాన్ని మహేష్ కు వినిపించేలా చేసారట. మహేష్ కు వినిపించే ముందు..పరుసరామ్ తో కొద్ది రోజులు ఆ కథ పై కొరటాల శివ కూర్చున్నారట.

  Entertainment News10, Apr 2020, 5:03 PM IST

  ఇక మిగిలింది మహేష్ ఒక్కడేనా.. చేయాల్సిందే అంటున్న ఫ్యాన్స్ !

  ఇక మిగిలింది మహేష్ ఒక్కడేనా.. చేయాల్సిందే అంటున్న ఫ్యాన్స్ !ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా పాన్ ఇండియా అనే మాట వినిపిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి పుణ్యమా అని తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయి లభించింది. 

 • undefined

  Entertainment News10, Apr 2020, 1:38 PM IST

  మహేష్ బాటలో మెగాస్టార్‌.. కరోనా వారియర్స్‌కు సెల్యూట్‌

  మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. `రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రా హారాలు కూడా మాని వారు పడుతున్న ఈ కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్‌లోనే స్వయంగా చూస్తున్నాను. వారి పని తీరువల్ల లాక్‌ డౌన్‌ చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగిందనే చెప్పాలి. అలా జరగబట్టే కరోనా విజృంభన చాలా వరకు అదుపులోకి వచ్చింది` అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు చిరు.

 • పరుసరామ్ ప్రస్తుతం మరోసారి స్క్రిప్టుని రీరైట్ చేస్తున్నారట. కొరటాల శైతం కొన్ని క్రియేటివ్ ఇన్ ఫుట్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అలాగని దర్శకుడు పరుసరామ్ ని ఇబ్బంది పెట్టేలా చేయలేదట. కేవలం మహేష్ తో ఈ సినిమాను ముందుకు వెళ్లేంత వరకే సాయిం చేసారట.

  Entertainment News9, Apr 2020, 1:56 PM IST

  క్లిష్ట సమయంలో కాపాడుతున్నారు.. మీకిదే నా సెల్యూట్: మహేష్

  కరోనా విజృంభణకు ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. అగ్ర రాజ్యం, చిన్న దేశం అనే తేడా లేకుండా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.

 • నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

  Entertainment8, Apr 2020, 4:30 PM IST

  ఆ డైరక్టర్ పై నాగ్ కు పిచ్చ కోపం,బ్లాక్ లిస్ట్ లో

  ఎంత మంచివాడికైనా, ఎంత బిజినెస్ మ్యాన్ కు అయినా కొన్ని విషయాల్లో కోపం నశాళానికి అంటుతుంది. దాన్ని నటుడు తన నటనతో దాచి పుచ్చవచ్చేమో కాని, ఎంతోకాలం దాగదు. అలాగే నాగార్జునకు కూడా ఓ డైరక్టర్ పై పిచ్చ కోపం వచ్చిందిట. అయితే ఆ టైమ్ అది ఉగ్గబెట్టుకుని తర్వాత దాన్ని గుర్తు చేస్తూ తన కొడుక్కు క్లియర్ గా చెప్పాడట.  

 • undefined

  Entertainment News7, Apr 2020, 6:16 PM IST

  ఫేక్‌ న్యూస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి: మహేష్ బాబు

  ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సదర్భంగా మరోసారి అభిమానులకు సూచనలు చేశాడు మహేష్. ఈ ఆపత్‌కాలంలో ప్రతీ ఒక్కరు ధైర్యంగా ఉండాలన్నాడు మహేష్. భయకరమైన ఈ మహహ్మారితో అందరూ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో ఫేక్‌ న్యూస్‌ లవిషయంలో అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించాడు.

 • ఉపేంద్ర - 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించాడు. తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.

  Entertainment6, Apr 2020, 1:46 PM IST

  తెలుగులో స్టార్ హీరోకు విలన్ గా ఉపేంద్ర


  అయితే ఉపేంద్ర హీరోగా కాకుండా టాలీవుడ్ లోకి క్యారక్టర్ ఆర్టిస్ట్ గానూ ఎంట్రీ ఇచ్చారు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఓ విభిన్నమైన పాత్ర చేసారు. ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్స్ వచ్చినా ఉపేంద్ర ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడాయన ఓ పెద్ద సినిమా సైన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమాలో ఆయన నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. 

 • Tollywood stars Maheshbabu, chiranjeevi, venkatesh participaed in light for india capaign
  Video Icon

  Entertainment6, Apr 2020, 12:16 PM IST

  దీపాలు వెలిగించిన సినీ తారలు.. మహేష్ బాబు, చిరంజీవి...

  దీప కాంతులతో యావత్తు భారతదేశం దేదీప్యమానంగా వెలిగిపోయింది. 

 • mahesh chiru

  Entertainment5, Apr 2020, 3:15 PM IST

  మహేష్ మ్యాటర్ పై చిరు ఇలా అనేశాడేంటి, షాక్

   కొన్ని కాంబినేషన్స్ తెరపై చూడటానికే కాదు..వినటానికి కూడా తెగ కిక్ ఇస్తూంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి..చిరు,మహేష్ కాంబినేషన్. గత కొద్ది నెలలు గా ఈ కాంబో గురించి మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఆహా..ఇన్నాళ్లకు ఫెరఫెక్ట్ మల్టిస్టారర్ చూడబోతున్నాం అని ఫ్యాన్స్ ఉత్సవాలు ప్రారంభించేసారు. అంతలా మీడియాలో ఊరించిన ఈ వార్త ఆ తర్వాత మహేష్ ఈ సినిమాలో చేయటం లేదు అంటూ చల్లబడిబోయింది. మహేష్ రెమ్యునేషన్ ఎక్కువ అడిగాడని, తన కొడుకు రామ్ చరణ్ ని ఈ సినిమాలో కి తీసుకొచ్చాడన్నారు. అయితే ఈ విషయమై దర్శకుడు కొరటాల శివ చాలా పట్టుబట్టాడని చెప్పుకున్నారు. ఈ వార్తల్లో ఏది నిజం..ఏది కాదు అనేది ఇంతకాలం తేలలేదు. కానీ తాజాగా చిరంజీవి ఈ విషయమై అసలు నిజం ఇదేనంటూ తేల్చి చెప్పారు. ఆయన చెప్పిన మాట విని మీడియాతో పాటు, మామూలు జనం కూడా షాక్ అయ్యిపోయారు. ఇంతకీ చిరు ఏమన్నారో చూద్దాం....
   

 • ஆச்சர்யமா ஒரு போஸ்

  Entertainment5, Apr 2020, 3:13 PM IST

  రష్మిక నా ప్రక్కన వద్దని చెప్పేశాడా, ఏం జరిగింది?

  రష్మికను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామంటే వద్దనే హీరోలు ఉంటారా..అంటే ఉన్నారనే అంటోంది ఓ వర్గం మీడియా. రష్మికను తమ సినిమాలో తీసుకుందామంటే మహేష్ బాబు వద్దన్నాడంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 • ब्रह्मानंदम के बारे में तो लोग काफी कुछ जानते हैं लेकिन उनकी फैमिली के बारे में बेहद कम लोगों को ही पता है। ब्रम्हानंदम की वाइफ का नाम लक्ष्मी कन्नेगंती है। उनके दो बेटे हैं। बड़े बेटे का नाम राजा गौतम और छोटे का नाम सिद्धार्थ है। राजा गौतम ने 2004 में फिल्म 'पल्लाकिलो पेल्लि कुटुरु' से डेब्यू किया।

  Entertainment3, Apr 2020, 8:51 AM IST

  బాలకృష్ణ, బ్రహ్మి చుట్టూనే చర్చ, వాళ్లు వింటున్నారా?

  మరికొందరు ముఖ్యమంత్రి సహాయి నిధికి తమ విరాళాలను పంపి తమ దాతృత్వం చాటుకుంటున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు లాంటి స్టార్ నుంచి నుంచి కార్తికేయ, విశ్వక్షేన్ లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోల వరకూ విరాళాలు ఇచ్చారు. 

 • Saidharam Tej

  News2, Apr 2020, 4:33 PM IST

  బాహుబలి 2ని బద్దలు కొట్టిన మహేష్.. భళా అనిపించిన సాయిధరమ్ తేజ్

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. పరాజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

 • Tollywood blockbusters

  News2, Apr 2020, 2:04 PM IST

  ప్రభాస్, పవన్, మహేష్ లతో ఊహించని బ్లాక్ బస్టర్స్.. ఫస్ట్ బాల్ కే సిక్సర్

  ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే లక్ష్యంతోనే కొందరు దర్శకులు సినిమాలు ప్రారంభిస్తారు. ఊహించిన విధంగా అవి సూపర్ హిట్ కావచ్చు లేదా ఫ్లాప్ కావచ్చు. మరికొన్ని చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలతో ఈ దర్శకులు తొలిసారి తెరకెక్కించిన చిత్రాలు ఇవి. 

 • undefined

  News2, Apr 2020, 11:06 AM IST

  హిట్‌ హీరో కోరిక.. సూపర్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేస్తాడట!

  ప్రస్తుతం హీరోగా కొనసాగుతూనే కొన్ని స్క్రీప్ట్స్ మీద కూడా వర్క్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు విశ్వక్‌ సేన్‌. అంతేకాదు హిందీలోనూ సినిమాను రూపొందించే ఆలోచనలో ఉన్నాడు  ఈ యంగ్ హీరో. హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. తనకు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనుందని తెలిపాడు.

 • ಮಹೇಶ್ ಬಾಬು ಅವರು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಮತ್ತು ತೆಲಂಗಾಣದ ಸಿಎಂ ರಿಲೀಫ್ ಫಂಡ್‌ಗೆ ತಲಾ 50 ಲಕ್ಷ ರೂ.ನಂತೆ ಒಟ್ಟು 1 ಕೋಟಿ ರೂ. ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ,.

  Entertainment2, Apr 2020, 7:29 AM IST

  కరోనా టైమ్స్ : మహేష్ తో త్రివిక్రమ్ మాటా మంతి.. మంచిదేగా

   ఖలేజా చిత్రం ఊహించని స్దాయిలో భారీ డిజాస్టర్ కావటమే ఇందుకు కారణం అని అంతా భావిస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్యా వచ్చిన క్రియేటివ్ డిఫరెన్స్ లు అభిప్రాయ బేధాలు గా మారి గ్యాప్ వచ్చిందిట. వీరిద్దరూ ఆ తర్వాత పెద్దగా ఒక చోట కలిసింది లేదు. 

 • undefined

  Entertainment1, Apr 2020, 1:37 PM IST

  అందాలతో పిచ్చెక్కిస్తున్న `పోకిరి` పిల్ల శివా రానా

  డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా పోకిరి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ జ్యోతి రానా. తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. తరువాత దేవుడు చేసిన మనుషులు సినిమాలో కనిపించిన ఈ భామ తెలుగులో చివరగా మెహబూబా సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ సోషల్ మీడియాలో ఆనందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. 42 ఏళ్ల ఈ భామ హాటో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.