Search results - 44 Results
 • mahindra

  cars11, May 2019, 2:58 PM IST

  విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 500 న్యూ డబ్ల్యూ3 బేస్

  ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన వినియోగదారుల కోసం ఎస్ యూవీ మోడల్‌లో ఎక్స్ యూవీ 500 న్యూ డబ్ల్యూ 3 బేస్ కారును విపణిలోకి ప్రవేశపెట్టింది. న్యూ డబ్ల్యూ 5 బేస్ కారుతో పోలిస్తే దీని ధర రూ.58 వేలు తక్కువ.

 • black chain

  News4, May 2019, 12:46 PM IST

  ‘బ్లాక్ చెయిన్’తో ‘ఫేక్ కాల్స్’కు చెక్

  ఫేక్ కాల్స్ నియంత్రణ కోసం భారతీయ టెలికం సంస్థలకు టెక్ దిగ్గజాల్లో ఒక్కటైన టెక్ మహీంద్రా పరిష్కారం తీసుకొచ్చింది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఫేక్ కాల్స్ నియంత్రణ సాధ్యమేనని, ఇప్పటికే ఒక సంస్థకు చెందిన 30 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్లకు ఈ సేవలందిస్తున్నామని తెలిపింది. 
   

 • Pininfarina Battista1

  cars1, May 2019, 11:35 AM IST

  కారు ధర రూ.13.95 కోట్లు, రెప్పపాటులో 100కి.మీ : బాటిస్టా ఫీచర్లు ఇవే

  మహీంద్రా అండ్ మహీంద్రా, ఇటలీ ఆటో దిగ్గజం పినినార్పినా కలిసి సంయుక్తంగా విద్యుత్ వినియోగంతో అత్యంత వేగంగా ప్రయాణించే ‘బాటిస్టా’ కారును దుబాయ్ మార్కెట్లో ఆవిష్కరించాయి

 • tata motors

  cars16, Apr 2019, 2:04 PM IST

  మారుతి ‘వాగనార్ ఈవీ’తో టియాగో: మహీంద్రా కేయూవీతో టాటా హెచ్2ఎక్స్

  సంప్రదాయ వాహనాలను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు కర్బన ఉద్గారాల నియంత్రణకు చేపట్టిన విద్యుత్ వాహనాల తయారీలోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నది టాటా మోటార్స్.. మారుతి సుజుకి వాగనార్ విద్యుత్ కారు ధీటుగా టియాగో, మహీంద్రా కేయూవీకి ప్రతిగా హెచ్2ఎక్స్ మోడల్ విద్యుత్ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. 
   

 • mahindra and mahindra

  cars13, Apr 2019, 12:42 PM IST

  టాటా మోటార్స్‌తో ‘మహీంద్రా’ టగ్ ఆఫ్ వార్

  దేశీయ ప్రయాణికుల కార్ల తయారీలోనూ, సేల్స్ లోనూ మారుతి టాప్. బట్ టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు అధునాతన టెక్నాలజీని అంది పుచ్చుకుని నువ్వా? నేనా? అన్నట్లు దూకుడుగా ప్రవర్తిస్తున్నాయి.

 • mahindra

  business10, Apr 2019, 1:47 PM IST

  నయా డీల్!: భారత్‌‌లో మహీంద్రాతో కలిసి ఫోర్డ్ కొత్త వెంచర్

  అమెరికాకు చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇక భారతదేశంలో స్వతంత్రంగా తన కార్యకలాపాలను, ఉత్పత్తులను నిర్వహించుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఫోర్డ్ మోటార్ కో ఉన్నట్లు సమాచారం. 
   

 • Jawa

  Bikes8, Apr 2019, 5:37 PM IST

  జావా, జావా 42 ఇంధన సామర్థ్యమెంతో తెలుసా?

  క్లాసిక్ లెజెండ్ జావా, జావా 42 మోటార్‌సైకిల్స్‌ను మార్కెట్లోకి పునర్ ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా సంస్థ గత నెలలోనే ప్రకటించింది. ప్రకటించినట్లుగానే ఆ బైక్‌లను తీసుకొచ్చింది. కొనుగోలుదారులు కూడా ఈ బైక్‌లను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలోనే మహీంద్రా సంస్థ ఈ బైక్‌‌ల మైలేజీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
   

 • mahindra

  cars29, Mar 2019, 10:30 AM IST

  ఇక ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్ కాస్ట్‌లీ: మహీంద్రా

  జాగ్వార్ లాండ్ రోవర్, టయోటా, టాటా మోటార్స్ సంస్థల బాటలోనే మహీంద్రా అండ్ మహీంద్రా పయనిస్తోంది. ముడి సరుకు ధరలు పెరిగాయని వచ్చే నెల అన్ని రకాల వెహికల్స్ ధరలు పెంచేస్తున్నది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలు రూ.5000 నుంచి రూ.73 వేల వరకు పెరుగుతాయి. 

 • mahindra

  cars15, Mar 2019, 12:18 PM IST

  మహీంద్రా ఎక్స్‌యూవీ 300 రికార్డ్: నెలలోపే 13 వేలు దాటిన బుకింగ్స్‌

  దేశీయ ఆటోమొబైల్ విపణిలో మహీంద్రా అదరగొట్టింది. ఎక్స్‌యూవీ 300 కారును మార్కెట్లోకి విడుదల చేసిన నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో 13 వేల బుకింగ్స్ మార్క్‌ను దాటింది. 

 • car

  cars13, Mar 2019, 2:01 PM IST

  2021కల్లా ముంబైలో అడుగు పెట్టనున్న పిన్ఇన్ఫారినా లగ్జరీ కార్స్

  ఇటీవలే జెనీవా ఆటో షోలో బాటిస్టా మోడల్ కారును ప్రదర్శించిన మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ పిన్ఫారినా ఉత్పత్తి చేసిన లగ్జరీ కారు ముంబై రోడ్లపైకి 2021లో దూసుకు రానున్నది. ప్రత్యర్థి సంస్థ లంబోర్ఘినీతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్న పిన్ఫారినా మిలాన్, టురిన్ సమీపాన సొంత ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. 

 • auto

  cars9, Mar 2019, 10:52 AM IST

  మహీంద్రా అండ్ మారుతి మినహా ఏడో ‘సారీ’ నీరసమే

  ప్యాసింజర్ విక్రయ లక్ష్యాలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేరే అవకాశాలు లేవని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తేల్చేసింది. మారుతి, మహీంద్రా సంస్థల్లో స్వల్ప మెరుపులు.. అక్టోబర్ తప్ప గత ఎనిమిది నెలల్లో ఏడు నెలల్లో వాహనాల విక్రయాలు నేలచూపులే చూస్తున్నాయి. 

 • Automobile7, Mar 2019, 11:27 AM IST

  ఫార్ములా వన్ కంటే స్పీడ్.. బటిస్టాను చూసి మురిసిపోయిన మహీంద్రా

  దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒక్కటైన మహీంద్రా అండ్ మహీంద్రా కూడా వినియోగదారులకు అవసరమైన విద్యుత్ వాహనాల తయారీలో ముందు నిలిచింది. తాజాగా జెనీవా ఆటో షోలో ఆవిష్కరించిన ‘బటిస్టా’ రెండు సెకన్లలో 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది. బటిస్టాను తయారు చేసిన ఫినిన్ పారినా సంస్థను 2015లో మహీంద్రా కొనుగోలు చేసింది. బటిస్టా కారు ‘ఫార్ములా వన్’ రేసు కారు కంటే వేగంగా ప్రయాణిస్తుంది

 • pavan

  business4, Mar 2019, 11:01 AM IST

  బెంగళూరులో మహీంద్రా ‘ఈ-టెక్’ హబ్: ‘ఈవీ’ల కోసం రూ.900 కోట్లు

  దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం&ఎం).. విద్యుత్‌ వాహనాల తయారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం రూ.900 కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించింది.

 • Tech mahindra

  TECHNOLOGY22, Feb 2019, 1:36 PM IST

  టెక్ మహీంద్రా ‘బై బ్యాక్’కు ఓకే.. రూ.1,956 కోట్ల విలువైన షేర్లే టార్గెట్

  దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తన షేర్లను బైబ్యాక్ చేయాలని తలపెట్టింది. రూ.950 విలువ గల 2.05 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నది. దీని విలువ రూ.1956 కోట్ల పైమాటే. అయితే సంస్థ ఉనికి రక్షించుకోవడంతోపాటు వాటాదారులకు ప్రతిఫలం పంచడం కూడా దీని వెనక గల వ్యూహం ఇది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో బైబ్యాక్‌ల సీజన్‌ సాగుతోంది. 

 • mahindra

  cars15, Feb 2019, 1:06 PM IST

  బస్తీమే సవాల్: ఎక్స్‌యూవీ 300తో మహీంద్రా సై

  దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త ఎస్ యూవీ మోడల్ కారు ఎక్స్ యూవీ 300 విడుదల చేసింది. అల్టూరస్, మర్రాజ్జో మోడల్ కార్ల మాదిరే దీనికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తోంది మహీంద్రా అండ్ మహీంద్రా.