మహాభారతం  

(Search results - 22)
 • 7-2019

  NATIONALMar 13, 2021, 8:38 PM IST

  అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు: మహాభారతంలోని పాత్రలతో అఖిలేశ్‌‌ ఫ్యామిలీపై యోగి సెటైర్లు

  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కుటుంబ సభ్యులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అఖిలేశ్ కుటుంబ సభ్యులను కౌరవులతో పోల్చిన ఆయన.. నేరుగా పేర్లను ప్రస్తావించకుండా వ్యాఖ్యలు చేశారు

 • <p>Rajamouli, Amir</p>

  EntertainmentMar 3, 2021, 1:33 PM IST

  ఆమీర్ ‘మహాభారతం’ ఆగినట్లే...రాజమౌళికే రాజమార్గం


  మహాభారతం సినిమా తీయాలని చాలా మందికి కోరిక. అయితే అంత భారీతనం, కోట్లలో బడ్జెట్ పెట్టే శక్తి ఉన్న నిర్మాత దొరకటం చాలా కష్టం. అయితే రాజమౌళి, అమీర్ ఖాన్ లాంటివాళ్లకు అలాంటి కోరిక ఉంటే నెరవేరటం ఈజీ. అందుకే  ఆమద్యన టాలీవుడ్ లో మ‌హా భార‌తం సినిమా తీస్తాను అని గ‌తంలో రాజ‌మౌళి త‌న కోరిక‌గా తెలియ‌చేశారు… అయితే త‌ర్వాత ఆమీర్ ఖాన్ మ‌హాభార‌తం తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. అలాగే ఆయ‌న దీనిని ఐదు భాగాలు వెబ్ సీరిస్ గా తీస్తాను అని ప్రకటించారు. . చివరక ఈ వెబ్ సిరీస్ కోసమే ఒక భారీ సినిమాని కూడా కాదనుకున్నాడు. రైటర్లకు, డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆమీర్ ఇప్పుడు ఈ సినిమావ‌ల్ల క‌లిగే లాభ న‌ష్టాల‌ను అంచ‌నా వేసి వద్దనుకున్నారట.

 • undefined

  EntertainmentFeb 1, 2021, 5:57 PM IST

  కృష్ణుడు కౌరవుల వైపు నిలబడితే.. యుద్ధం లేకుండా మహాభారతాన్ని చూస్తే?

  కార్తీ హీరోగా బక్కియ రాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `సుల్తాన్‌`. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం విడుదల చేశారు. ఇందులో `కేజీఎఫ్‌` విలన్‌ గరుడ పాత్ర ధారి కూడా నటిస్తుండటం వివేషం. తాజాగా విడుదలైన టీజర్‌ బాగా ఆకట్టుకోవడంతోపాటు అంచనాలను పెంచుతుంది.

 • undefined

  EntertainmentJan 18, 2021, 9:34 PM IST

  మహాభారతంపై పిచ్చ క్లారిటీ ఇచ్చిన వర్మ.. ఈ సారి టార్గెట్‌ తెలంగాణ!

  వివాదాస్పద అంశాలతో సినిమాలు తీసి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచే వర్మ ఈ సారి కూడా ఓ యదార్థ కథనే ఎంచుకున్నాడు. `ఇది మహాభారతం కాదు` పేరుతో వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. సిరాశ్రీ రచనలో, ఆనంద్‌ చంద్ర దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. 

 • <p>first head shave</p>

  SpiritualDec 8, 2020, 2:49 PM IST

  'పుట్టు వెంట్రుకలు' ఎందుకివ్వాలి - ఫ‌లితం ఏంటీ

  దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు.

 • ఎలా ఉంది.. : మీరు పైన చదివిన కథ పెద్దగా ఇంప్రెసివ్ గా ఉండదు. ఎందుకంటే ఇది కథ కన్నా కథనానికి ప్రాధాన్యత ఇచ్చిన సినిమా. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ టచ్ తో నడుస్తుంది. చిన్న స్టోరీ లైన్ ని పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో ...రెండు గంటల సినిమా గా విస్తరించటమే థ్యేయంగా పెట్టుకుని వర్క్ చేసారు.ముఖ్యంగా సెకండాఫ్ లో ఎక్కడా డల్ మూవ్ మెంట్ లేకుండా సినిమాని పరుగెట్టించటంతో చాలా లాజిక్స్ పట్టుకునే అవకాసం ఇవ్వనివ్వడు దర్శకుడు. అలాగే రష్మిక మరోసారి అదరకొట్టింది. అయితే విలన్ థ్రెడ్ వీక్ అని చెప్పాలి. నెగిటివ్ రోల్ లో కనిపించిన జిష్ణు సేన్ గుప్త పాత్రను మరింత స్ట్రాంగ్ గా పెట్టి ఉంటే ఇంపాక్ట్ వేరే విధంగా ఉండేది. అయితే సినిమాలో అది సబ్ ప్లాట్ గానే తీసుకున్నాడు కాబట్టి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోయినా నష్టం కనపడలేదు.

  NewsFeb 25, 2020, 10:01 AM IST

  ‘భీష్మ’పై పోలీసు కంప్లైంట్.. దర్శకుడు,హీరోలపై చర్య డిమాండ్!

  మహాభారతంలోని గొప్ప వ్యక్తి అయిన భీష్మాచార్యుడిని అవమానించేలా ఈ సినిమా ఉందని మలక్‌పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంఘం అధ్యక్షుడు పెంటం రాజేశ్ ఆరోపించారు. 

 • kangana

  NewsJan 22, 2020, 4:07 PM IST

  స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా రనౌత్ బెదురూ లేకుండా మాట్లాడేస్తుంది. తానాజీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సైఫ్ అలీఖాన్ ఇండియా గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. 

 • ఆ స్పెస్ ఇప్పుడు జక్కన్నకు బాగా కనెక్ట్ అయ్యింది. కానీ కథలో హీరోలు ఎవరిపై యుద్ధం చేస్తారు.. నిజాం నవాబుల మీదనా? బ్రిటిష్ రాజుల మీదనా? కలిసి వారు చేసిన పోరాటాలు ఏమిటనేది తెరపై చూడాలి అని జక్కన్న చెబుతున్నాడు.

  NewsDec 30, 2019, 4:35 PM IST

  ‘మహాభారతం’ మొత్తం తీస్తా : రాజమౌళి

  మహాభారతంలోని ఒక్క పార్ట్ అయినా మీరు పూర్తి చేస్తారని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. మహాభారతం మొత్తం నేను పూర్తి చేయగలను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

 • undefined

  NATIONALDec 28, 2019, 4:33 PM IST

  దుర్యోధన, దుశ్శాసన: బీజేపీ నేతలపై యశ్వంత్ సిన్హా మహాభారతం పంచ్

  పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలో నెలకొన్న తాజా పరిస్థితుల పై మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా బీజేపీ పార్టీని ఉధ్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

 • হৃত্বিকের ছবি

  NewsDec 24, 2019, 3:10 PM IST

  మహాభారతం పార్ట్ 1.. కృష్ణావతారంలో హృతిక్‌?

  సిల్వర్ స్క్రీన్ పై గతకొంత కాలంగా స్టార్ హీరోలందరు ఒక కథపై చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అదే మహాభారతం. ఈ సినిమా మొదలుపెట్టాలని ఈ తరం తారలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వర్కౌట్ కావడం లేదు. కొందరు బడ్జెట్ కారణంగా ఆగిపోతుంటే మరికొందరు స్క్రిప్ట్ విషయంలో ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు.

 • ap governor

  GunturDec 14, 2019, 6:02 PM IST

  ఆ విషయంలో ఉపాధ్యాయులే కీలకం...: గవర్నర్ బిశ్వభూషణ్

  పావని సేవా సమితి నేతృత్వంలో రూపుదిద్దుకున్న మహాభారతం, రామాయణం, భగవద్గీత పురాణ ఆధ్యాత్మిక పుస్తకాలను ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ విడుదలచేశారు.  

 • undefined

  NewsOct 25, 2019, 7:37 PM IST

  మహాభారతం: ద్రౌపదిగా దీపికా పదుకొనె.. ఆమె యాంగిల్ లోనే కథ!

  పురాణగాథ మహాభారతం ఆధారంగా ఇప్పటికే వెండితెరపై అనేక చిత్రాలు వచ్చాయి. కానీ మహాభారతం సముద్రం లాంటి కథ. మహాభారతంపై ఎన్ని సినిమాలైనా తెరకెక్కించవచ్చు. బాలీవుడ్ లో మహాభారతం చిత్రాన్ని తెరక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. 

 • undefined

  NATIONALSep 22, 2019, 9:30 AM IST

  మహాభారతం రిపీట్: జూదంలో భార్యను ఒడ్డి.. ఓడిన భర్త.

  ఆనాడు దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చుకొచ్చి వివస్త్రురాలిని చేస్తుంటే, సహాయానికి కృష్ణుడు వచ్చాడు. కానీ ఈ కలియుగంలో అది సాధ్యమా చెప్పండి? ఆ మహిళే తన తెలివితేటలు ఉపయోగించి చాకచక్యంగా వారి బారి నుండి తప్పించుకొని తన మానప్రాణాలను దక్కించుకుంది. 

 • తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ లు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి.దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

  TelanganaAug 14, 2019, 6:35 PM IST

  వాళ్లిద్దరూ కృష్ణార్జునులైతే మరి కౌరవులు, పాండవులు ఎక్కడ?: రజనీకాంత్ పై ఓవైసీ మండిపాటు

  ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ, అమిత్ షాలు కృష్ణార్జునుల్లా వ్యవహరించారని రజనీకాంత్ ప్రశంసించారు. వారిద్దరూ కృష్ణార్జునులు అయితే పాండవులు, కౌరవులు ఎవరు అంటూ ప్రశ్నించారు. దేశంలో మరో మహాభారతం కావాలని మీరు అనుకుంటున్నారా?’ అంటూ విమర్శల దాడి చేశారు. 

 • om praksh

  ENTERTAINMENTJun 18, 2019, 9:38 AM IST

  బాలీవుడ్ లో మరో మహాభారతం!

  ఎంతో ప్రతిష్టాత్మకమైన మహాభారతంను తెరపైకి తేవాలంటే చాలా కష్టమైన పని అని అందరికి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మహా సముద్రమంత కథను రెండు గంటల్లో చూపించడం అంత సాధారణమైన విషయం కాదు.