మహానటి  

(Search results - 126)
 • Keerthy Suresh

  News9, Feb 2020, 7:08 PM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహానటి.. ఫొటోస్

  క్రేజీ బ్యూటీ కీర్తి సురేష్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. మహానటి చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. మహానటి చిత్రం తీసుకువచ్చిన క్రేజ్ తో ప్రస్తుతం కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  News4, Feb 2020, 8:46 AM IST

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

 • Allu Arjun

  News3, Feb 2020, 7:06 PM IST

  గ్రాండ్ పార్టీ.. క్రేజీ డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ మెమొరబుల్ పిక్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పార్టీలకు ఫేమస్.. ఈ విషయాన్ని బన్నీనే ఓ వేదికపై తెలిపాడు. చిత్ర పరిశ్రమలో మహానటి లాంటి కీలక చిత్రాలు సక్సెస్ సాధించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా పార్టీ ఇచ్చాడు.

 • Savitri

  News18, Dec 2019, 6:24 PM IST

  పాత బంగారం: సావిత్రి ఫస్ట్ 'మేకప్ స్టిల్' తీసినప్పటి విశేషాలు

  ఒక రోజు ఉదయం ఒకాయన ఒక అమ్మాయితో మా ఇంటికి వచ్చారు. ఈ అమ్మాయి నా కూతురు. సినిమాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతోంది. మీరు ఈ స్టిల్స్ తీస్తే నిర్మాతలకు చూపించటానికి సౌకర్యంగా ఉంటుంది అని అన్నారు. ఆయన పేరు చౌదరి గారు.  ఆయన కోరినట్లే, ఆ అమ్మాయిని వివిధ భంగిమల్లో ఫొటోలు తీసాను.

 • vijay devarakonda

  News30, Nov 2019, 2:17 PM IST

  ఎన్నారై పాత్రలో దేవరకొండ, స్టోరీ లైన్ ఇదే!

  ఈ దర్శకుడు గతంలో   యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన చిత్రం 'హుషారు' .  యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి  హిట్ సినిమాగా నిలిచింది.  

 • మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ గురువు శేఖర్ కమ్ముల. లీడర్ - లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలకు నాగ్ అశ్విన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు.

  News15, Nov 2019, 7:53 AM IST

  ‘మహానటి’ డైరక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. లేటెందుకు?

  చాలా సార్లు సరైన స్క్రిప్టు వర్క్ కూడా చేసుకోకుండా రంగంలోకి దూకేస్తూంటారు. ఓ ప్రక్కన రైటర్స్ తో చర్చిస్తూనే మరో ప్రక్క షూటింగ్ లాగించేస్తూంటారు. లేటు అయితే తమ క్రేజ్ తగ్గిపోతోందని భావించే దర్శకులకు విభిన్నంగా ఉన్నారు నాగ్ అశ్విన్.  ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ అనిపించుకున్న ఆయన ఆ తర్వాత ఏ సినిమాను ప్రారంభించలేదు.

 • Dulquer Salmaan

  News28, Oct 2019, 11:55 AM IST

  మహానటి యాక్టర్ మరో మల్టీస్టారర్..  టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్

  మలయాళం స్టార్ హీరో మమ్ముంటి తనయుడైన దుల్కర్ సల్మాన్ ఏ పాత్ర చేసిన ఇట్టే క్లిక్కవుతుంది. ఒకే బంగారం సినిమా టాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. మహానటిలో జెమిని గణేశన్ పాత్రని తనదైన శైలిలో ప్రజెంట్ చేసిన ఈ కుర్ర హీరో మంచి ప్రశంసలు అందుకున్నాడు.

 • keerthi suresh

  News17, Oct 2019, 12:06 PM IST

  ఆకాశ వీధిలో అందాల జాబిలి.. మహానటి కీర్తి రేర్ పిక్స్!

  ప్రస్తుతం ఉన్న జెనరేషన్ హీరోయిన్లలో అందంతో పాటు అభినయం కలగలిపిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కీర్తి సురేష్ ఒకరు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ మొదటినుండి కూడా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలే చేసుకుంటూ వచ్చింది. 

 • Samantha

  News13, Oct 2019, 4:56 PM IST

  96 రీమేక్ లో సమంత లుక్ ఇదే.. నన్నే సవాల్ చేసింది!

  సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత అద్భుతమైన పాత్రలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా వివాహం తర్వాత సమంతకు అద్భుతమైన అవకాశాలు వాస్తున్నాయి. రంగస్థలం. మహానటి లాంటి చిత్రాలతో సమంత గత ఏడాది ప్రశంసలు దక్కించుకుంది. 

 • కీర్తి సురేష్: ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ

  News10, Oct 2019, 7:25 PM IST

  మహానటి బాలీవుడ్ మైదాన్.. లేటెస్ట్ అప్డేట్

  బాక్స్ ఆఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నఈ మహానటి ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. సౌత్ లో సక్సెస్ అయినట్టుగానే నార్త్ లో కూడా మంచి విజయాలు అందుకోవాలని ఈ మలయాళీ బ్యూటీ ఫిట్ నెస్ లో మార్పులు కూడా తెచ్చింది.

 • nithin

  News8, Oct 2019, 4:28 PM IST

  'మహానటి'తో నితిన్ సినిమా మొదలైంది!

  యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' 

 • Nag Ashwin

  ENTERTAINMENT6, Sep 2019, 4:17 PM IST

  మహేష్, పవన్ ఫ్లాప్ సినిమాలపై మహానటి డైరెక్టర్ కామెంట్!

  ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా నాగ అశ్విన్ గుర్తింపు పొందాడు. ఇక గత ఏడాది విడుదలైన మహానటి చిత్రంతో నాగ అశ్విన్ తన సత్తా మొత్తం బయట పెట్టాడు. మహానటి చిత్రం అద్భుత విజయం సాధించడమే కాదు.. జాతీయ అవార్డులు సైతం కొల్లగొట్టి ప్రశంసలు దక్కించుకుంది. 

 • keerthy suresh

  ENTERTAINMENT26, Aug 2019, 4:19 PM IST

  టీజర్: అప్పుడు మహానటి.. ఇప్పుడు మిస్ ఇండియా

   

  మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మహానటి తరువాత కీర్తి నటిస్తున్న డైరెక్ట్ సోలో తెలుగు సినిమా మిస్ ఇండియా. సినిమా టీజర్ ని ఎట్టకేలకు చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 • maidan

  ENTERTAINMENT19, Aug 2019, 3:38 PM IST

  మహానటి బ్యూటీ మైదాన్ మొదలైయ్యింది!

  కోలీవుడ్ - టాలీవుడ్ ఇండస్ట్రీలలో బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకొని జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్న మహానటి బ్యూటీ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాతో రెడీ అవుతోంది. 

 • Samantha

  ENTERTAINMENT19, Aug 2019, 1:02 PM IST

  సమంతకి ఇంత స్వార్ధమా..?

  అక్కినేని ఇంటి కోడలు సమంతకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.