మసీదు
(Search results - 57)NATIONALJan 9, 2021, 11:27 AM IST
బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు : సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్..
అయోధ్యలో మసీదు కూల్చివేత స్థలంలో నూతన రామమందిరం నిర్మాణమవుతున్న టైంలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ముందు దాఖలైన పిటిషన్ బీజేపీ సీనియర్ నేతల్లో గుబులు రేపుతోంది. అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
TelanganaNov 22, 2020, 4:51 PM IST
యుద్ధమంటే.. ఫౌంహౌస్‌లో గ్లాసుల గలగలలు కాదు: రఘునందన్ పంచ్‌లు
ప్రతి పౌరుడు తనకు నచ్చిన బడికి, నచ్చిన గుడికి, మసీదు, చర్చికి వెళ్లే అవకాశాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
NATIONALOct 1, 2020, 11:05 PM IST
నకిలీ కుట్ర ఆరోపణలు.. 30 ఏళ్ల తర్వాత న్యాయం
మూడు దశాబ్ధాల క్రితం దురదృష్టకర బాబ్రీ మసీదు కూల్చివేతపై నేర పూరిత కుట్ర కేసు పెట్టాలని నాటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐపై ఒత్తిడి తెచ్చింది.
NATIONALOct 1, 2020, 9:12 PM IST
బాబ్రీ కూల్చివేత.. ఉమాభారతి ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు: సత్యపాల్ జైన్
బాబ్రీ మసీదు కూల్చివేతలో బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా తదితర నేతలను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే
Andhra PradeshOct 1, 2020, 5:08 PM IST
మీరేం చేశారు: పవన్ తో నారాయణ పొత్తు వ్యాఖ్యలపై సోము వీర్రాజు ఫైర్
బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వాణీ, మురళీ మనోహర్ జోషి కుట్రచేశారనడం సరికాదన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇందుకు సంబంధించి సిపిఐ నారాయణ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఆయన అన్నారు
NATIONALSep 30, 2020, 5:01 PM IST
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: ఎవరీ సురేంద్ర యాదవ్....
ఈ కేసు విచారణను స్వీకరించక ముందు సురేంద్ర కుమార్ యాదవ్ ఫైజాబాద్ ఏడీజే కోర్టులో జడ్జిగా పనిచేసేవాడు. ఆయనకు ఫైజాబాద్ కోర్టులో జడ్జిగా ఫస్ట్ పోస్టింగ్.ఈ కేసు తీర్పును వెల్లడించిన తర్వాత ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ తీసుకొన్నారు.
NATIONALSep 30, 2020, 4:21 PM IST
బాబ్రీ మసీదు కూల్చివేత: సీబీఐ జడ్జి ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ ఏడాది పొడిగింపు
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. 28 ఏళ్ల తర్వాత ఈ కేసుపై తీర్పును వెలువరించింది కోర్టు. ఈ కేసును విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు 2005 నుండి ఈ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ విచారిస్తున్నారు.NATIONALSep 30, 2020, 4:03 PM IST
బాబ్రీ తీర్పును స్వాగతించిన అద్వానీ, జోషి
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి లాల్‌కృష్ణ అద్వానీ ప్రకటించారు.
NATIONALSep 30, 2020, 2:56 PM IST
బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: హైకోర్టులో సవాల్ చేయనున్న ముస్లిం పర్సనల్ లా బోర్డు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ సహా 32 మందిపై కేసును సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు కొట్టివేసింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని గిలానీ ప్రకటించారు.TelanganaSep 30, 2020, 2:30 PM IST
అందరూ నిర్దోషులైతే మసీదును ఎవరు కూలగొట్టారు? అసదుద్దీన్ ఓవైసీ
బాబ్రీమసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. మసీదు దానికదే కూలిపోయిందా అని ఆయన ప్రశ్నించారు.
NATIONALSep 30, 2020, 2:00 PM IST
కుట్ర లేదు: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పు తర్వాత స్వీట్లు తిన్న మురళీ మనోహార్ జోషీ
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదని రుజువైందన్నారు. ఆనాడూ తాము నిర్వహించిన ర్యాలీలు, ప్రదర్శనల్లో ఏ కుట్రలో భాగం కాదన్నారు. తాము సంతోషంగా ఉన్నామని ఆయన చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత జోషీ స్వీట్లు పంచారు.
NATIONALSep 30, 2020, 1:42 PM IST
బాబ్రీ తీర్పు: ఆధారాలకు సంబంధించి కోర్టు కీలక వ్యాఖ్యలు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
NATIONALSep 30, 2020, 1:40 PM IST
జై శ్రీ రామ్: బాబ్రీ కుల్చివేత కేసుపై కోర్టు తీర్పు తర్వాత అద్వానీ
ఈ తీర్పు వెల్లడైన తర్వాత ఎల్ కే అద్వానీ బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పు రామ జన్మభూమి ఉద్యమం పట్ల తన వ్యక్తిగత, బీజేపీ నమ్మకం, నిబద్ధతను రుజువు చేస్తోందన్నారు.NATIONALSep 30, 2020, 12:21 PM IST
బాబ్రీ మసీదు కేసులో అద్వానీ సహా అందరూ నిర్దోషులే: కోర్టు సంచలన తీర్పు
అయోధ్యలో బాబ్రీ మస్జీద్ కూల్చివేత కేసులో మరికాసేపట్లో సుప్రీమ్ కోర్టు తన తీర్పునువెలువరించింది. 28 సంవత్సరాలుగా వివాదాస్పదమైన రామజన్మభూమి స్థలంలోని మస్జీద్ ని కూలగొట్టిన కేసులో లక్నో స్పెషల్ కోర్టు తుది తీర్పును ఇచ్చింది
NATIONALSep 30, 2020, 11:23 AM IST
బాబ్రీ మసీదు కూల్చివేత: ఎప్పుడు ఏం జరిగిందంటే?
బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో బీజేపీ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహార్ జోషీ, ఉమా భారతి లపై ఆరోపణలు ఉన్నాయి.