మరదలు
(Search results - 11)EntertainmentJan 3, 2021, 6:26 PM IST
మహేష్ మరదలు, భార్య అప్పట్లో... ఒకరు నిప్పు, మరొకరు నీరు!
నమ్రత అప్పట్లో తన చెల్లి శిల్పా శిరోద్కర్ తో దిగిన ఓ ఫోటో పంచుకున్నారు. నమ్రత, శిల్పా పింక్ డ్రెస్ ధరించి మెస్మరైజింగ్ కళ్ళతో ఆకర్షించేలా ఉన్నారు. ఇక ఆ ఫొటోకు ఫైర్ అండ్ ఐస్, భిన్న ధృవాలు... అంటూ క్యాప్షన్ పెట్టారు. నమ్రత పంచుకున్న ఆ ఫొటోకు శిల్పా శిరోద్కర్ స్పందించారు. మనది లైఫ్ టైం బంధం అంటూ ఆమె నమ్రతకు ఐ లవ్ యూ చెప్పారు.
TelanganaJul 23, 2020, 10:30 AM IST
బావ, మరదలు మాష్టర్ ప్లాన్.. అరకోటి చోరీ చేసి..
ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బాలిక తన బావతో కలిసి ఈ డబ్బులు చోరీ చేయడం గమనార్హం.
TelanganaMay 27, 2020, 7:44 AM IST
ఇప్పటికే రెండు పెళ్లిళ్లు పెటాకులు: మరదలి కోసం వ్యాపారి హత్య
సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఎరువుల వ్యాపారి ఉదయ్ కుమార్ రెడ్డి హత్య కేసును కొమురవెల్లి పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. తన మరదలు తనకు దక్కదనే కోపంతో ఓ వ్యక్తి అతన్ని హత్య చేశాడు.
TelanganaMay 25, 2020, 6:12 PM IST
9 మందిని చంపేసి బావిలో పడేసిన సంజయ్ ఇతనే
మక్సూద్ మరదలు రఫికాతో సహజీవనం చేసి, ఆమెను హత్య చేసిన సంజయ్ కుమార్ యాదవ్ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం కుటుంబాన్నే మట్టుపెట్టాడు.
CricketJan 1, 2020, 1:37 PM IST
ప్రియురాలితో హార్దిక్ న్యూఇయర్ సంబరాలు... నెటిజన్ల రెస్పాన్స్ ఇదే
హార్దిక్ పోస్టుకి నెటిజన్లు బాగా స్పందించారు. కాంగ్రాంట్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. జంట బాగున్నారంటూ మెచ్చుకుంటున్నారు. పాండ్యా ఇది పోస్టు కాసేపటికే, పాండ్యా మరదలు పంఖురి శర్మ మొదటగా స్పందించారు.
Andhra PradeshOct 23, 2019, 11:35 AM IST
మరదలితో వివాహేతర సంబంధం...టీడీపీ నేతకు జైలు శిక్ష
వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు. బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
NATIONALSep 30, 2019, 9:03 AM IST
తమ్ముడి భార్యపై కన్నేసిన కామాంధుడు... నాలుగేళ్లుగా
వ్యాపారం రీత్యా తమ్ముడు ప్రతి రోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వాడు. ఇదే అదునుగా భావించిన అన్నయ్య.. ఓ రోజు ఒంటరిగా ఉన్న మరదలు దగ్గరకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు సహకరించకుంటే పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తూ నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు.
Andhra PradeshMar 7, 2019, 11:34 AM IST
చంద్రబాబు మరో టార్గెట్ పెద్దిరెడ్డి: ఆయనపై మంత్రి మరదలు దూకుడు
రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అందువల్లే ఆయన చిత్తూరు జిల్లా బోర్డర్ కూడా దాటడం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మళ్లీ పట్టం కడతారా లేక అనీషారెడ్డిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాలి.
TelanganaJan 27, 2019, 11:18 AM IST
బావ కోసం మరదలు, మరదలి కోసం బావ...రెండు కుటుంబాల్లో విషాదం
తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురైన బావామరదళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోమరంభీం జిల్లా వాంకిడి మండలం మహాగాంకు చెందిన భరత్, గౌరుబాయి బావామరదళ్లు.. వీరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
Aug 30, 2017, 12:24 AM IST
Mar 17, 2017, 9:36 AM IST