మద్దాల గిరి
(Search results - 5)GunturJan 24, 2020, 9:30 PM IST
మద్దాలి గిరికి కీలక పదవి... అధికారికంగా ప్రకటించిన వైసిపి సర్కార్
ప్రతిపక్ష టిడిపికి షాకిచ్చి వైసిపికి చేరువైన గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ కి ప్రభుత్వం కీలకపదవి కట్టబెట్టింది.
Andhra PradeshJan 19, 2020, 10:52 AM IST
వంశీ, మద్దాల గిరికి టీడీపీ విప్:వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు
వైసీపీకి జై కొట్టిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడ ఆ పార్టీ శాసనససభా పక్షం విప్ జారీ చేసింది. టీడీపీ నుండి సస్పెన్షన్కు గురైన వల్లభనేని వంశీమోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడ టీడీపీ విప్ జారీ చేసింది. పార్టీ ఆదేశాల ప్రకారంగా నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
GunturJan 1, 2020, 12:54 PM IST
అధికారంలో వుండగా ఆ తప్పు చేశా... ఫలితమే: చంద్రబాబు ఆవేదన
టిడిపి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అధికార పార్టీలోకి చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
TelanganaDec 30, 2019, 6:05 PM IST
న్యూస్ @ 90 సెకండ్స్
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీలో చేరనున్నారు. సోమవారం నాడు గిరి క్యాంప్ కార్యాలయంలో జగన్ను కలిశారు.
Andhra PradeshJul 27, 2019, 1:28 PM IST
పొనుగుపాడులో ఉద్రిక్తత, టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యుల అరెస్ట్ (వీడియో)
గుంటూరు జిల్లా పొనుగుపాడులో రోడ్డుకు అడ్డగంగా గోడకట్టిన వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టిన పరిస్థితిని పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ వేసింది.