మణిరత్నం  

(Search results - 47)
 • undefined

  Entertainment27, Aug 2020, 12:37 PM

  సుహాసిని, త్రివిక్రమ్‌, ప్రకాష్ రాజ్‌లకు తనికెళ్ల భరణి ఛాలెంజ్‌ (వీడియో)

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ  విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన తనికెళ్ళ భరణి.. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం , డైరెక్టర్ త్రివిక్రమ్ , సినీ నటులు నాజర్ , ప్రకాష్ రాజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు.

 • <p>Mani Ratnam</p>

  Entertainment3, Aug 2020, 5:46 PM

  పెద్ద స్కెచ్చే: మణిరత్నం ని పడేయటానికే ఈ ఫొటో షూట్ ?

  రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో మాళవిక.. చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేయటం ఆమె అభిమానులకు ఆనందం కలగచేస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతూ నెటిజన్లుని ఆకట్టుకుంటున్నాయి.

 • undefined

  Entertainment26, Jul 2020, 2:39 PM

  సాయి పల్లవి డిజిటల్‌ ఎంట్రీ.. మణిరత్నం దర్శకత్వంలో!

  మణిరత్నం, నెట్‌ఫ్లిక్స్‌లు సంయుక్తంగా నవరస పేరుతో తొమ్మిది ఎపిసోడ్స్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌ను ఒక్కో దర్శకుడు రూపొందించనున్నారు. ఇందులో పరువు హత్యల నేపథ్యంలో ఓ ఎపిసోడ్ రూపొందనుంది. ఈ ఎపిసోడ్‌కు అసురన్‌  ఫేం వెట్రిమారన్‌ దర్శకత్వం వహించనున్నాడు.

 • <p>Allu arjun, sukumar</p>

  Entertainment22, Jul 2020, 8:49 AM

  అల్లు అర్జున్ రిక్వెస్ట్... సుకుమార్ వెబ్ సిరీస్‌

  తనకు తొలి సినిమా ఆర్య వంటి హిట్ ఇచ్చి ..ఇప్పుడు పుష్ప వరకూ ప్రయాణం చేస్తున్న అల్లు అర్జున్ అడిగితే సుకుమార్ కాదంటారా..ఇప్పుడు అదే జరిగిందని సమాచారం. అల్లు అర్జున్ కోరికపై సుకుమార్ సైతం వెబ్ సీరిస్ కు అంకురార్పణ చేసారట.

 • మణిరత్నం సినిమాకు పనిచేయడంపై సింహకుట్టి గతంలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో సన్నివేశాలను పోలినట్టుగానే తన కొడుకు జీవితంలో కూడ జరగడం యాధృచ్ఛికమే .

  Entertainment15, Jul 2020, 11:54 AM

  మ‌ణిర‌త్నం ‘నవరస’ లో తెలుగు స్టార్స్ ఎవరు?

  పేరుకు త‌గ్గ‌ట్టే తొమ్మిది ఎపిసోడ్ల‌తో సాగే వెబ్ సిరీస్ ఇది. ఒక్కో ఎపిసోడ్‌కీ ఒక్కో ద‌ర్శ‌కుడు. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో హీరో. మ‌ణిర‌త్నం స్వ‌యంగా ఓ ఎపిసోడ్ కి ద‌ర్శ‌క‌త్వం వహిస్తారు. మిగిలిన ఎనిమిదీ ఎనిమిదిమంది ద‌ర్శ‌కుల‌కు అప్ప‌గిస్తారు. మణిరత్నం, గౌతమ్‌ వాసుదేవ మీనన్, కార్తీక్‌ నరేన్, నంబియార్, అరవింద స్వామి ఒక్కో ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తారట. మిగతా ఎపిసోడ్స్‌కి చెందిన దర్శకుల ఎంపిక జరగలేదని సమాచారం.

 • undefined

  Entertainment3, Jul 2020, 3:00 PM

  కళ్లు చెదిరే ఇంటీరియర్... భూతల స్వర్గంలా‌ సుహాసినీ మణిరత్నంల ఇల్లు

  ఇండియన్‌ స్క్రీన్‌ మీద తిరుగులేని లెజెండరీ దర్శకుడు మణిరత్నం. తన సినిమాలో ప్రతీ ఫ్రేమ్‌ ఓ గ్రీటింగ్‌ కార్డ్‌లా ప్లాన్ చేసే మణిరత్నం తన ఇంటిని కూడా అలాగే రూపొందించుకున్నాడు. తెలుగు హీరోయిన్ హీరోయిన్‌ సుహాసినీని పెళ్లాడిన ఈ సెల్యూలాయిడ్ మాస్టర్‌, తన ఇంటిని కూడా కళ్లు చెదిరే ఇంటీరియర్‌తో డిజైన్ చేయించుకున్నాడు.

 • undefined

  Entertainment28, Jun 2020, 4:32 PM

  `పోండి సార్ మీతో కటీఫ్.. మీరేమీ రిప్లై ఇవ్వక్కర్లేదు`

  ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా వర్మ తీరుపై స్పందించాడు. `ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని  చూసి మన తెలుగువాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం...మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏమేమో చేస్తున్నారు ..పోండి సార్ మీతో కటీఫ్` అంటూ ఆర్జీవీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు రామజోగయ్య.

 • undefined

  Entertainment15, May 2020, 4:49 PM

  ఈమె ట్రెండ్ సెట్‌ చేసిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌.. గుర్తు పట్టారా..?

  లెజెండరీ దర్శకుడు మణిరత్నం రూపొందించిన ఒకే ఒక్క సినిమా గీతాంజలి. మన్మథుడు నాగార్జున ఇమేజ్‌ను మార్చేసిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయింది. అసలు గీతాంజలి సినిమాను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తికాదేమో. ప్రేమ వ్యవహారం అంటేనే తప్పుగా భావించే కాలంలో హీరోయిన్‌ బిగ్గరగా లేచిపోదామా అని డైలాగ్ పెట్టడం ఓ సాహసమే.

 • <p>Dulquer Salmaan</p>

  Entertainment10, May 2020, 2:01 PM

  అఫీషియల్: తెలుగులో మరో చిత్రం కమిటైన దుల్కర్

  మణిరత్నం తెరకెక్కించిన 'ఓకే బంగారం' సినిమాతో దుల్కర్ హిట్ కొట్టాడు. అంతేకాదు, ఈ సినిమాతో ఆయన తమిళ్ లో పాటు తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.  ఆ తర్వాత  'మహానటి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ కూడా అయ్యి క్లిక్ అయ్యాయి. ఈ మధ్య విడుదలయిన 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి సక్సెస్ ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 

 • undefined

  Andhra Pradesh24, Apr 2020, 8:29 AM

  మా సంసారంలో నిప్పులు పోయకు.. చిరుకి పీవీపీ రిక్వెస్ట్

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్ లో చేసి చూపించారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.

 • దీనితో మంచి సీజన్ కోసం చిరంజీవి తన సినిమాని 2021 సమ్మర్ కు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మణి శర్మ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు.

  Entertainment9, Apr 2020, 1:06 PM

  షాకింగ్ : 'ఆచార్య' నుంచి త్రిష ఔట్ కు చిరు చెప్పిన కారణం

  చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే క్రియేటివ్‌ డిఫెర్సెన్స్‌ వల్ల ‘ఆచార్య’ చిత్రం నుంచి తాను తప్పుకున్నట్లు త్రిష సోషల్‌ మీడియా ద్వారా త్రిష వెల్లడించారు.

 • undefined

  Entertainment News7, Apr 2020, 5:50 PM

  మణిరత్నంకు ప్రపోజ్‌ చేసిన యంగ్ హీరోయిన్

  చెలియా సినిమా రిలీజ్‌ అయిన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర కథానాయిక అదితీరావ్ హైదరి ఓ ఆసక్తికర ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది. చిత్ర దర్శకుడు మణిరత్నంకు రోజ్‌ ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది ఈ బ్యూటీ.

 • maniratnam

  Entertainment23, Mar 2020, 3:43 PM

  సెల్ఫ్ క్వారంటైన్లో మణిరత్నం కుమారుడు

  ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్‌ నటి సుహాసినిల కుమారుడు నందన్‌ మణిరత్నం అదే చేస్తున్నారు. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.
   

 • kanulu kanulanu dochayante
  Video Icon

  Entertainment28, Feb 2020, 1:11 PM

  నేను రీమేక్స్ కి వ్యతిరేకిని : దుల్కర్ సల్మాన్

  మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్‌ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్‌ గానటించిన సినిమా ‘కనులు కనులను దోచాయంటే’. 

 • maniratnam

  News3, Jan 2020, 10:39 AM

  హాట్ టాపిక్: మణిరత్నం కొత్త చిత్రం ఫస్ట్ లుక్, ఆయన పేరు లేదు!

  ఈ సినిమాని `బాహుబలి` తరహాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా క్రూలో పాటల రచయిత పేరు వైరముత్తు కనపడకపోవటం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.