మంత్రాలు  

(Search results - 6)
 • <p>arrest&nbsp;</p>

  NATIONAL2, Oct 2020, 10:24 AM

  దారుణం: మంత్రాల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన గ్రామస్తులు

  ఈ గ్రామంలో ఆదివాసీలు,, చిన్న రైతులు, రోజు వారీ కూలీలు నివసిస్తున్నారు.గ్రామంలోని రమావతి అనే మంత్రాలు నేర్చుకొంటుందని స్థానికులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకొంటున్న ఘటనలకు ఆమె కారణమని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.

 • <p style="text-align: justify;">మరి చిరంజీవి నిజంగానే బాలయ్యను ఆహ్వానిస్తారా..? ఆహ్వానిస్తే బాలయ్య వెళతారా..? వైసీపీ అధినేతను కలుసుకునేందుకు బాలయ్య సుముఖత వ్యక్తం చేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సినీ జనాలు.</p>

  Entertainment8, Jun 2020, 10:01 AM

  ఇలాంటి వైరస్ లు నన్నేమీ చేయలేవు!: బాలకృష్ణ

  ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. భారత దేశంలోనూ ఎంతో మంది  ప్రాణాలు కోల్పోయారు.  అయితే ప్రజలు  జీవనోపాధి కోల్పోకూడదనే లాక్‌డౌన్‌ని ఎత్తేసింది ప్రభుత్వం. ఈ నేపధ్యంలో షూటింగ్ లు ఫర్మిషన్స్ ఇవ్వాలా..థియేటర్స్ ఓపెన్ చెయ్యాలా అనే విషయమై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి నేతృత్వంలో జరిగిన చర్చలకు బాలయ్యని పిలవకపోవటం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో బాలయ్య ..ఈ కరోనా సిట్యువేషన్ పై ఏ కామెంట్ చేసారనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

 • <p><br />
नाबालिक लड़कियों के आरोपों के मुताबिक जब पिता की करतूत मां से बताई तो आरोपी ने माफी मांगकर मामला शांत करवा दिया।(प्रतीकात्मक फोटो)</p>

  NATIONAL5, Jun 2020, 10:04 AM

  నీలో దెయ్యం ఉంది.. నేను పొగడతానని చెప్పి...

  సదరు యువతిని స్వామిజీ పరీక్షించి.,. ఆమెపై మంత్రాలు ప్రయోగించారని, దెయ్యం పట్టిందని చెప్పాడు. పిరియాపట్టణ దర్గా వద్దకు తీసుకొస్తే దెయ్యాన్ని వదిలిస్తానని చెప్పి వెళ్లాడు.

 • At Uddandarayunipalem Amaravati Women performed puja
  Video Icon

  Andhra Pradesh25, Dec 2019, 5:37 PM

  AP Capitals : ఓ వైపు మంత్రాలు..మరోవైపు శాపనార్థాలు...

  అమరావతిరాజధాని శంకుస్థాపన ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో నీరు, మట్టి వద్ద కృష్ణా జిల్లా ఆడపడుచులు పూజలు చేశారు. 

 • BLACK MAGIC

  Districts29, Sep 2019, 1:11 PM

  కాకినాడలో క్షుద్రపూజలు: అర్ధరాత్రి అరుపులు.. ఉలిక్కిపడ్డ జనం

  కాకినాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. నగరంలోని రాయుడుపాలెం శ్రీనివాస్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా అరుపులు, కేకలు, మంత్రాలు వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు

 • undefined

  Astrology14, Sep 2018, 3:26 PM

  జ్యోతిష్యం.. జీవన సమస్యలు - పరిష్కార మంత్రాలు

  జీవన సమస్యలు - పరిష్కార మంత్రాలు