భూమా అఖిలప్రియ  

(Search results - 32)
  • anuradha

    Vijayawada10, Oct 2019, 12:40 PM IST

    భూమా అఖిలప్రియ భర్తపై కేసు.. వైసీపీ ప్రభుత్వంపై అనురాధ విమర్శలు

    అఖిలప్రియ భర్త భార్గవ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని, చదువుకున్న వ్యక్తి అని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో మాత్రం ప్రభుత్వం భిన్నంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డడిపై బాధితురాలు సరళ ఐదుపేజీల ఫిర్యాదు  రాసిందని... దానిని బట్టి  పాలన ఎలా ఉందో తెలిసిపోతోందని ఆయన అన్నారు.

  • Andhra Pradesh8, Oct 2019, 10:20 PM IST

    పరారీ యత్నంలో పోలీసులపైకి కారు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పై హైదరాబాదులోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఆళ్లగడ్డ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

  • bhuma akhilapriya

    Districts3, Oct 2019, 7:55 PM IST

    ప్రజలే ముఖ్యం.. అవసరమైతే గంగుల నానితో భేటీ: భూమా అఖిలప్రియ

    పార్టీలకతీతంగా యురేనియం పై యుద్ధం చేద్దామన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. కర్నూల్ జిల్లా  రుద్రవరం మండలం లో జరుగుతున్న యురేనియం తవ్వకాలను  పార్టీలకు అతీతంగా అడ్డుకుందామని ఆమె పిలుపునిచ్చారు

  • bhuma akhilapriya

    Districts3, Oct 2019, 11:48 AM IST

    మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై కేసు నమోదు

    మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

  • bhuma akhilapriya

    Andhra Pradesh29, Sep 2019, 9:01 AM IST

    అధికారులపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్

    సర్వే జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. శనివారం రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు అఖిలప్రియ అక్కడకు చేరుకున్నారు. 

  • bhuma akhilapriya

    Andhra Pradesh21, Sep 2019, 4:22 PM IST

    కేంద్ర మంత్రితో భూమా అఖిలప్రియ భేటీ: బిజెపిలోకి గెంతు?

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఎపి మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ కలిశారు. అఖిలప్రియ బిజెపిలో చేరుతారంటూ గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డితో భేటీ రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

  • bhuma akhilapriya

    Vijayawada11, Sep 2019, 10:02 AM IST

    భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టు: పోలీసులతో వాగ్వివాదం

    చంద్రబాబు తలపెట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు టీడీపి నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. అందులో భాగంగా నోవా టెల్ హోటల్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన భూమా అఖిలప్రియను కూడా హౌస్ అరెస్టు చేశారు.

  • bhuma akhilapriya

    Andhra Pradesh17, Aug 2019, 1:35 PM IST

    భూమా అఖిలప్రియ సీటుకు ఎసరు తెచ్చిన మహేష్ రెడ్డి

    భూమా వర్గం చెల్లా చెదురు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అఖిలప్రియపై పడింది. భూమా వర్గంలో కొందరు జగత్ విఖ్యాత్ రెడ్డిని  భూమా వర్గానికి నాయకత్వం వహించేందుకు రప్పించాలని  కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో విఖ్యాత్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ సర్వత్రా సాగుతోంది

  • bhuma akhilapriya

    Andhra Pradesh1, Aug 2019, 7:47 AM IST

    జగన్ వస్తే వర్షాలు కాదు, ఉన్న నీరు ఇంకిపోతుంది: భూమా అఖిలప్రియ ఘాటు విమర్శలు

    వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ తిట్టిపోశారు. పట్టిసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పిన వైసీపీ ఇప్పుడే అదే నీరును ఎలా విడుదల చేస్తారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 
     

  • bhuma akhilapriya

    Andhra Pradesh31, Jul 2019, 9:09 PM IST

    వారు ఉద్యోగస్తులు కాదు 50ఇళ్ల పనోళ్లు: గ్రామ వాలంటీర్లపై భూమా అఖిలప్రియ ఫైర్

    ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గ్రామవాలంటీర్ కు ఒక రేటు, సబ్ స్టేషన్లో ఉద్యోగానికి ఒక రేటు, బోరు కావాలంటే ఒకరేటు, ఇల్లు కావాలంటే ఒకరేటు, రోడ్డుకు ఇంత అని చొప్పున బోర్డు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఇది ఆళ్లగడ్డ ప్రజల దౌర్భాగ్య పరిస్థితి అని భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ ఆరోపణలు తాను చేస్తున్నవి కాదని కడప, నెల్లూరు జిల్లాల నుంచి వస్తున్న ప్రజలు చెప్తున్నారని చెప్పుకొచ్చారు. 

  • bhuma vs av subbareddy

    Andhra Pradesh26, Jul 2019, 1:33 PM IST

    గంగుల ఫ్యామిలీ టార్గెట్: భూమా అఖిలప్రియ సోదరులు అందుకే...

    గంగుల ఫ్యామిలీని ఢీకొట్టేందుకు భూమా అఖిలప్రియ సోదరులు బీజేపీలో చేరినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ  చేరికల వెనుక కొందరి హస్తం ఉందనే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

  • 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ  ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు.  తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.

    Andhra Pradesh26, Jul 2019, 10:48 AM IST

    అఖిలప్రియకు షాక్: బీజేపీలో చేరిన సోదరులు మహేష్ , కిషో‌ర్‌ రెడ్డిలు

    భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. భూమా కిషోర్ రెడ్డి, మహేష్‌ రెడ్డిలు  శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.

  • 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ  ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు.  తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.

    Andhra Pradesh9, Jun 2019, 5:16 PM IST

    పార్టీ మార్పుపై తేల్చేసిన భూమా అఖిలప్రియ

    అధికారంలో ఉన్న సమయంలో బాద్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని. ఓటమి పాలైనా ప్రజలకు ఎలాంటి కస్టం కలగకుండా పనిచేస్తానని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చిచెప్పారు.

  • కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన మంత్రి భూమా అఖిలప్రియ ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో భూమా అఖిలప్రియ వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చేరారు. ఈ దఫా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు బ్రిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో  భూమా అఖిలప్రియ ఓటమి చెందారు. భూమా నాగిరెడ్డి , శోభా నాగిరెడ్డి దంపతుల కూతురే అఖిలప్రియ

    Andhra Pradesh29, May 2019, 1:26 PM IST

    అక్కడే ఉంటే పోయేది: ఓటమిపై భూమా అఖిలప్రియ అంతర్మథనం

    ఆళ్లగడ్డలో తాము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని భూమా అఖిల ప్రియ చెప్తున్నారట. తాము వైసీపీలో ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్లమని చెప్తున్నారట. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిందని ఆమె అభిప్రాయపడ్డారట.  
     

  • bhuma family

    Andhra Pradesh12, Apr 2019, 12:35 PM IST

    ఆళ్లగడ్డ ఘర్షణలు: భూమా అఖిలప్రియ భర్తపై కేసు

    కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో  పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత నెలకొంది. భూమా, గంగుల వర్గీయుల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు.