భూకంపం  

(Search results - 49)
 • earth quake

  INTERNATIONAL25, Mar 2020, 2:23 PM IST

  రష్యాలో భూకంపం: సునామీ హెచ్చరికలు

  జపాన్ కు ఉత్తరాన ఉన్న కురిల్ దీవులకు సెవెరోకు 135 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు గుర్తించారు.ఈ భూకంప కేంద్రానికి 620 మైళ్ల దూరంలో సునామీ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది.

   

 • ভরসন্ধ্যায় কেঁপে উঠল ঘর, উত্তরবঙ্গে ভূমিকম্পে থরহরিকম্প মানুষ--- শনিবার ভরসন্ধ্য়ায় কেঁপে উঠল ঘর বাড়ি। মৃদু ভূমিকম্পেই কপালে ভাঁজ পড়ল উত্তরবঙ্গবাসীর। তড়িঘড়ি ঘর ছেড়ে নেমে এলেন তারা। ভূমিকম্পের প্রভাব পড়েছে আলিপুরদুয়ার, শিলিগুড়ি,কোচবিহার,জলপাইগুড়িতে। যদিও ভূমিকম্পে কোনও ক্ষয়ক্ষতির খবর পাওয়া যায়নি। জানা গিয়েছে, রিখটার স্কেলে ভূমিকম্পের তীব্রতা ৫.০। সন্ধে ৬টা ১৭ মিনিটে কম্পন মৃদু কম্পন  অনুভূত হয়েছে উত্তরবঙ্গে। আসলে ভূমিকম্পের কেন্দ্রস্থল অসমের বঙাইগাঁও। সেখান থেকেই এই কম্পন ছড়িয়ে পড়েছে। কম্পন সাধারণ মানুষের মধ্য়ে আতঙ্কের পরিবেশ সৃষ্টি করেছে। অতীতে দেখা গিয়েছে, ভূমিকম্পের কিছু ঘণ্টার মধ্য়ে ফের আফটার শকের মুখোমুখি  হয় আক্রান্ত এলাকা। এক্ষেত্রেও সেরকম কিছুর আশঙ্কায়  ভীত শঙ্কিত পরিবেশ সৃষ্টি হয়েছে।

  INTERNATIONAL9, Mar 2020, 12:40 PM IST

  అమెరికాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.9 గా నమోదు

   ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం నాడు రాత్రి భూకంపం వాటిల్లింది.  రిక్టర్ స్కేల్‌పై భూకంపత తీవ్రత 5.9గా నమోదైంది.

 • earth quake

  INTERNATIONAL29, Jan 2020, 7:46 AM IST

  కరేబియన్ దీవుల్లో భూకంపం: సునామీ హెచ్చరికలు


   కరేబియన్ దీవుల్లో బుధవారం నాడు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో భూకంపం సంభవించింది.జమైకా, క్యూబా, కేమన్ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది.దీంతో యునైటెడ్ స్టేట్స్


   

 • Turkey

  INTERNATIONAL25, Jan 2020, 10:17 AM IST

  టర్కీలో భూకంపం.. 35సార్లు కంపించిన భూమి, 18 మంది మృతి!

  టర్కీ దేశాన్ని భయంకర భూకంపం ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. బిజీ బిజీ నగరాల్లో జనాల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల కాలంలో ఆ దేశంలో భూకంప తీవ్రత పెరుగుతోంది.

 • earth quake

  NATIONAL20, Dec 2019, 6:07 PM IST

  ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు

  ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలో కూడ పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకొన్నాయి.

 • Earthquake

  NATIONAL19, Nov 2019, 8:21 PM IST

  ఉత్తరాదిలో భూప్రకంపనలు: రోడ్ల మీదకు పరుగులు తీసిన ఢిల్లీ వాసులు

  ఉత్తరాదిలో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి 7.05 గంటల సమయంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి

 • undefined

  INTERNATIONAL24, Sep 2019, 6:15 PM IST

  పాక్‌‌ను వణికించిన భూకంపం: 15 మంది మృతి, భారీగా ఆస్తినష్టం

  పాకిస్తాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి సుమారు 15 మంది మృతి చెందగా, 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. 

 • earth quake

  NATIONAL25, Jul 2019, 1:01 PM IST

  మహారాష్ట్రలో వరుస భూకంపాలు: ఒకరి మృతి

  మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో  వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. బుధవారం నాడు అర్ధరాత్రి నాలుగు సార్లు భూకంపం సంభవించింది. భూకంపాల కారణంగా గోడకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు.

 • ভূমিকম্প

  NATIONAL20, Jul 2019, 7:28 AM IST

  అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

  గత కొద్దిరోజులుగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. దీంతో.. ప్రజు భయంతో వణికిపోయారు.
   

 • earthquake

  INTERNATIONAL7, Jul 2019, 10:36 PM IST

  ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

  ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. సునామీ హెచ్చరికను జారీ చేశారు. 

 • earthquake

  INTERNATIONAL6, Jul 2019, 10:35 AM IST

  కాలిఫోర్నియాలో భూకంపం: 25 ఏళ్లలో ఇదే అతి పెద్దది

  లాస్‌ఏంజెల్స్‌ ప్రాంతానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల కొన్ని ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెప్పారు.

 • earth quake 4

  INTERNATIONAL24, Jun 2019, 10:29 AM IST

  ఇండోనేషియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

  ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.  భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. గంటల వ్యవధిలోనే ఇండోనేషియాలో రెండు దఫాలు భూకంపం సంభవించింది.
   

 • earth quake 4

  NATIONAL20, Jun 2019, 10:58 AM IST

  మహారాష్ట్రలో భూకంపం: భయంతో పరుగులు తీసిన ప్రజలు

  ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో మహారాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

 • undefined

  INTERNATIONAL18, Jun 2019, 9:49 AM IST

  చైనాని వణికించిన భూకంపం...11మంది మృతి

  చైనాని భూకంపం వణికించింది. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది.

 • ভূমিকম্প

  INTERNATIONAL26, May 2019, 4:39 PM IST

  పెరూలో 8 తీవ్రతతో భారీ భూకంపం

  పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.0గా నమోదైంది. ఆదివారం తెల్లవారుజామున 2.41 గంటలకు భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.