భీష్మ  

(Search results - 96)
 • Rashmika Mandanna

  Entertainment31, Mar 2020, 4:38 PM IST

  కొత్త సినిమాలు కమిటవ్వని రష్మిక, కారణం తెలిస్తే షాకే!

  ఈ సంవత్సరం రష్మిక ఏ కొత్త చిత్రం సైన్ చేయలేదు. క్రితం సంవత్సరం ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం మాత్రమే సైన్ చేసింది.

 • undefined

  News29, Mar 2020, 3:34 PM IST

  పెళ్లి వాయిదా వేసుకుంటున్నా.. మీ ఆరోగ్యాన్ని ఆశించే నితిన్

  భీష్మ చిత్ర ఘనవిజయం హీరో నితిన్ లో ఉత్సాహాన్ని నింపింది. అదే జోరుతో నితిన్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు అంటూ అభిమానులు సంబరపడ్డారు. నితిన్ బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ కార్డు పడబోతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపించాయి.

 • Nithiin

  News24, Mar 2020, 4:02 PM IST

  సీఎం కేసీఆర్ ని కలిసిన హీరో నితిన్.. ఆత్మీయ ఆలింగనం(ఫోటోస్)

  భీష్మ హిట్ తో జోష్ మీదున్న నితిన్ ఓ మంచి పని కోసం ముందుకు వచ్చాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పై పోరాడేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 • Nithiin

  News23, Mar 2020, 2:30 PM IST

  బాలీవుడ్ లో నితిన్ 'భీష్మ' రీమేక్.. రొమాంటిక్ హీరోతో బడా నిర్మాత ప్లాన్?

  యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ భీష్మ. నితిన్ సరైన సమయంలో ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. నితిన్, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కింది.

 • ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మహేష్...గ్యాంగస్టర్ పాత్రే కానీ ..రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఇది కొత్త విషయం. ఓ పెద్ద పారిశ్రామక వేత్తతో పర్యావరణ రక్షణ కోసం పోరాడే పాత్ర అని తెలుస్తోంది.

  Entertainment23, Mar 2020, 9:07 AM IST

  బ్రేకింగ్:మహేష్ కొత్త చిత్రం ఫైనల్, డైరక్టర్ ఎవరంటే..

  మొత్తానికి మహేష్ బాబు కొత్త చిత్రం దర్శకుడు ఫైనలైజ్ అయ్యారు. ఎన్నో ఆలోచనలు, లెక్కలు తర్వాత ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యింది. ఈ ప్రాజెక్టు ఎంపికలో మహేష్ భార్య నమ్రత నిర్ణయానికే ప్రయారిటీ ఇచ్చారంటున్నారు. లిమెటెడ్ బడ్జెట్ లో తయారయ్యే ఈ సినిమా ...రిలీజ్ కు ముందే లాభాలు బాటలో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు.

 • ಮಹೇಶ್‌ ಬಾಬು: ಸಂಭಾವನೆ 18 ಕೋಟಿ ರೂ.

  Entertainment20, Mar 2020, 4:51 PM IST

  కన్ఫూజన్ లో మహేష్,కెరీర్ లో ఇదే మొదటిసారిట

  పూర్తి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టు తో ముందుకు వెళ్దామా లేక మహర్షి, భరత్ అనే నేను తరహా సినిమాలు చేయాలా అనేది ఓ డైలమాగా ఉందిట. స్టార్ డైరక్టర్స్ అందరూ బిజీగా ఉన్నారు. 

 • తనపై నిరంతం నిఘా పెట్టే ప్రక్క కంపెనీ ఎంప్లాయి రఘుబాబు,తనతో పాటు తిరుగుతూ తన వెనకే గోతులు తీసే వెన్నెల కిషోర్ ని సైలెంట్ గా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అటు కెరీర్ ని, ఇటు ప్రేమని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాడు, రాఘవన్ ని ఏం మైండ్ గేమ్ లు ఆడి ఎదుర్కొన్నాడు.. అసలు అంత పెద్ద భీష్మ కంపెనీ బాధ్యతలు నితిన్ చేతిలో ఎలా పెట్టారు..? వంటి విషయాలు తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.

  News18, Mar 2020, 9:28 PM IST

  ఓ సారి చేతులు కాలాయి.. నితిన్ మళ్ళీ కాల్చుకుంటాడా ?

  యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. నితిన్ నటించిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నితిన్ మూడు వరుస చిత్రాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

 • Mahesh babu

  Entertainment17, Mar 2020, 12:57 PM IST

  షాక్ :మహేష్ ని ఇంప్రెస్ చేసి, డైరక్షన్ ఛాన్స్ కొట్టేసాడు

  మహేష్ తో సినిమా చేయాలని ఏ దర్శకుడు కు ఉండదు . రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో అనీల్ రావిపూడికి ఆ చిరకాల వాంఛ నెరవేరింది. ఆ తర్వాత ఇప్పుడు గీతా గోవిందం తో హిట్ కొట్టిన పరుశరామ్ సూపర్ స్టార్ ని డైరక్ట్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరో యంగ్ డైరక్టర్ కు ఆ అవకాసం వచ్చిందని సమాచారం.

 • Megastar Chiranjeevi

  News16, Mar 2020, 2:59 PM IST

  మెగాస్టార్ ని కలసిన భీష్మ డైరెక్టర్.. చిరుని ముట్టుకుని జోకులు!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ మూవీ మంచి విజయం సాధించింది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన భీష్మ ప్రేక్షకులని మెప్పించింది.

 • rang dhe

  News11, Mar 2020, 2:39 PM IST

  RRR రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసిన నితిన్!

  ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తనికి సినిమా ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.  ఇక నెక్స్ట్ అదే తరహాలో సక్సెస్ అందుకొవాలని నితిన్ కష్టపడుతున్నాడు. నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 

 • టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్ పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా చర్చ సాగుతోంది.

  News8, Mar 2020, 11:57 AM IST

  నితిన్ పెళ్లిపై ఎఫెక్ట్ పడిందా .. కరోనా దెబ్బతో ఏం చేయబోతున్నారంటే ?

  యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక నితిన్ వరుస ఫ్లాపులకు ఈ చిత్రం అడ్డుకట్ట వేసింది.

 • దర్శకుడు వెంకీ కుడుములకు యంగ్ భీష్మ హగ్..

  News3, Mar 2020, 2:49 PM IST

  భీష్మ 10 రోజుల కలెక్షన్స్.. లాభాల పంట!

  యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. చలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించారు.

 • వెంకీ కుడుముల తయారు చేసుకున్న ఫన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో బాగా వర్కౌట్ అయ్యాయి.

  News1, Mar 2020, 12:55 PM IST

  'భీష్మ' కు ఇది పరీక్షా సమయం

  నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. పిబ్రవరి 21 న విడుదైన ఈ చిత్రం నితిన్ కెరియర్‌లోను అత్యధిక వసూళ్లను రాబడుతోంది. 

 • Nithiin

  News28, Feb 2020, 4:06 PM IST

  అక్కడ సెక్స్ సీన్లు ఇక్కడ వద్దు.. నితిన్ భయం అదే!

  ఎన్నడూ లేనంతగా నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అయిపోతున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన భీష్మ చిత్రంతో నితిన్ సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

 • Bheeshma

  News28, Feb 2020, 12:43 PM IST

  ఆర్టీసీ బస్సులో 'భీష్మ' సినిమా.. స్పందించిన కేటీఆర్!

  హైదరాబాద్ నుండి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ఈ సినిమాని ప్రదర్శిస్తుండగా ఓ ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి ట్విట్టర్ ద్వారా ఆ చిత్ర బృందానికి పంపించాడు.