ENTERTAINMENT16, Feb 2019, 10:13 AM IST
భార్యతో అర్ధనగ్నంగా ఫోటో దిగి.. హీరో తీరుపై నెటిజన్ల ఫైర్!
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్ చేసేస్తున్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తోన్న పనులు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది.
Telangana15, Feb 2019, 4:38 PM IST
నా భార్యతో కలిసి నిరాహారదీక్షకు దిగుతా: జగ్గారెడ్డి సంచలన ప్రకటన
గతంలో తెలంగాణ రాష్ట్రానికి నీటిపారుదల మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సొంత జిల్లా ఉమ్మడి మెదక్ కు తీరని అన్యాయం చేశారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సింగూరు, మంజీర జలాలను ఇక్కడి నుండి వేరు ప్రాంతాలకు తరలించుకుపోయి జిల్లా ప్రజలు ప్రస్తుతం దాహంతో అల్లాడిపోయేలా చేశారని అన్నారు. ఇలా ఇరిగేషన్ మంత్రిగా హరీష్ చేసిన జలదోపిడికి వ్యతిరేకంగా తన భార్య నిర్మలా రెడ్డితో కలిసి ఈ నెల 18వ తేదీ నుండి రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
Telangana15, Feb 2019, 12:38 PM IST
ప్రియుడితో రాసలీలలు: భర్తను హత్య చేయించిన భార్య
ఓ దివ్యాంగుడి భార్యతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొన్న హోంగార్డు... తమ మధ్య సంబంధానికి అడ్డుగా ఉన్న అతడిని పథకం ప్రకారం హత్య చేశాడు
Telangana14, Feb 2019, 6:21 PM IST
దివ్యాంగుడైన భర్తను హతమార్చిన భార్య...పోలీస్ సాయంతో
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుడన్న జాలీ, దయ లేకుండా ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. ఇలాంటి దారుణాలను అడ్డుకోవాల్సిన ఓ పోలీసే ఈ హత్యలో మహిళకు సహకరించాడు. ఇలా భార్యా, పోలీస్ కలిసి దివ్యాంగుడిని పొట్టనపెట్టుకున్న విషాద సంఘటన అంబర్ పేటలో చోటుచేసుకుంది.
Telangana14, Feb 2019, 11:37 AM IST
వైఫ్ ఫోన్‌కు రహస్యంగా యాప్ కనెక్ట్: భార్యను హత్య చేసిన భర్త
తన భార్యపై అనుమానంతో రఫీ అనే వ్యక్తి దుబాయ్ నుండి భార్య ఎవరెవరితో చాటింగ్ చేస్తోందో తెలుసుకొనేందుకు ఓ ప్రత్యేకమైన యాప్‌ను ఉపయోగించాడు.
Telangana13, Feb 2019, 3:28 PM IST
భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ తన భార్యతో కలిసి లొంగిపోయాడు. సుధాకర్‌పై జార్ఖండ్ ప్రభుత్వం కోటి రూపాయాల రివార్డును కూడ ప్రకటించింది.
ENTERTAINMENT13, Feb 2019, 2:19 PM IST
నా భార్యని గౌరవించకుండా.. నటిపై శ్రీశాంత్ కామెంట్స్!
బిగ్ బాస్ హిందీ సీజన్ 12లో కంటెస్టంట్ గా పాల్గొన్న శ్రీశాంత్ తరచూ వివాదాలతో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. శ్రీశాంత్ విన్నర్ అవుతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నటి దీపికా కాకర్ టైటిల్ కొట్టేసి శ్రీశాంత్ కి షాక్ ఇచ్చింది.
Telangana13, Feb 2019, 10:46 AM IST
వివాహేతర సంబంధం.. భర్త ఇంటి ముందు భార్య ధర్నా
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాల్లాంటి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతోందని భావిస్తుండగా.. అనుకోని కలకలం వారి సంసారంలో రేగింది.
Telangana13, Feb 2019, 10:37 AM IST
అనుమానం: లాడ్జీలో భార్యను చంపేసి భర్త పరారీ
భార్యపై అనుమానంతో ఓ లాడ్జీలో ఆమెను హత్య చేసి దుబాయ్‌కు పారిపోయాడు నిందితుడు ఈ ఘటన హైద్రాబాద్‌లో చోటు చేసుకొంది.Andhra Pradesh11, Feb 2019, 4:46 PM IST
పిల్లలు పుట్టడం లేదని భార్యను..
భార్యకు పిల్లలు పుట్టడం లేదని ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. ఆమెను చీకటి గదిలో ఎవరికీ తెలియకుండా కట్టేశాడు.
Telangana11, Feb 2019, 3:56 PM IST
శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం...భార్యా భర్తల మృతి
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లివస్తూ ఓ వృద్ద దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భార్యా భర్తలు మృతిచెందగా మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh11, Feb 2019, 8:25 AM IST
కౌంటర్: మోడీ భార్య పేరును లాగిన చంద్రబాబు
విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. "మోడీకి భార్య ఉందనే విషయం మీకు తెలుసా? ఆమె పేరు జశోదా బెన్, ఆయన భార్యనూ కుటుంబాన్నీ వదిలేశాడు" అని ఆయన వ్యాఖ్యానించారు.
Telangana11, Feb 2019, 7:54 AM IST
మాట్లాడుకుందాం రమ్మని....భార్య, 4 నెలల కొడుకును సజీవ దహనం చేసిన భర్త
భార్యను, నాలుగు నెలల కొడుకును సజీవదహనం చేశాడో భర్త.. వివరాల్లోకి వెళితే...జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేశ్, గూడురుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించుకున్నారు.
Andhra Pradesh10, Feb 2019, 12:34 PM IST
భార్యతో అక్రమ సంబంధం... యువకుడిని ముక్కలుగా నరికి చంపిన భర్త
వివాహేతర సంబంధం ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం దిగువపూడి గ్రామానికి చెందిన వంశీ స్థానికంగా ఉన్న త్రివేణి క్రషర్లో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.
Telangana8, Feb 2019, 8:19 PM IST
సూత్రధారి శిఖాచౌదరియే: జయరాం భార్య పద్మశ్రీ ఆరోపణ
తన భర్త హత్యలో కుట్ర ఉంది అని అందుకు శిఖాచౌదరియే కారణమంటూ ఆరోపించారు. ఈ హత్యలో సూత్రధారి శిఖా చౌదరి అని, రాకేష్ రెడ్డి కేవలం పాత్ర ధారి అంటూ ఆమె ఆరోపించారు. తన భర్త ఉమెనైజర్ అంటూ శిఖాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కేసును లోతుగా విచారించాలని ఆమె పోలీసులను కోరింది.