Search results - 880 Results
 • murder

  Telangana27, May 2019, 8:03 AM IST

  భార్యను ‌రాడ్‌తో కొట్టి, కొడుకును నీటి తొట్టెలో ముంచి: ఓ వ్యక్తి కిరాతకం

  హైదరాబాద్ సనత్‌నగర్‌లో దారుణం జరిగింది. భార్యను, కన్నబిడ్డను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి,.

 • Andhra Pradesh26, May 2019, 10:01 AM IST

  అనుమానం.. పెనుభూతం: భార్యను దారుణంగా చంపిన భర్త

  చిత్తూరులో దారుణం జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు.

 • Tamilnadu

  NATIONAL25, May 2019, 1:26 PM IST

  భర్త గొంతు కోసేసిన భార్య.. పెద్ద డ్రామా సృష్టించింది!

  అనుమానం ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. తమిళనాడులోని కామక్కల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త గొంతు కోసి హతమార్చిన భార్య ఏమి తెలియనట్లు నాటకాలు మొదలు పెట్టింది. చివరకు ఆమె బండారాన్ని పోలీసులు బయట పెట్టారు. 

 • child girl abuse

  Telangana25, May 2019, 12:55 PM IST

  మైనర్ కూతురుపై కన్న తండ్రి అత్యాచారం...రెడ్ హ్యండెడ్ గా భార్యకు చిక్కి

  సభ్యసమాజం సిగ్గుపడే సంఘటన తెలంగాణ రాజధాని  హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కామాంధుడు గతకొంతకాలంగా ఇలా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా... తాజాగా అతడి భార్యకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబట్టాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అఘాయిత్యం గురించి బయటపడింది.  

 • Amber Heard

  ENTERTAINMENT21, May 2019, 4:49 PM IST

  వెలుగులోకి వస్తున్న స్టార్ హీరో భార్య దారుణాలు.. మద్యం బాటిళ్లతో దాడి!

  కొన్ని హాలీవుడ్ చిత్రాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. అందులో క్రేజీ హీరో జానీ డెప్ నటించిన పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్ ద్వారానే జానీ డెప్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా నిలిచాడు. 

 • Sonam Kapoor

  ENTERTAINMENT20, May 2019, 7:51 PM IST

  మరొకరి భార్యపై అసభ్యంగా.. హీరోకి బుద్ది చెప్పిన స్టార్ హీరోయిన్!

  క్రేజీ హీరో వివేక్ ఒబెరాయ్ భారత చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. వివేక్ ఒబెరాయ్ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కానీ తాజాగా వివేక్ చేసిన ఓ ట్వీట్ అతడికి చిక్కులు తెచ్చిపెడుతోంది. పలువురు మహిళా సెలెబ్రిటీలు, నెటిజన్లు వివేక్ ఒబెరాయ్ పై మండిపడుతున్నారు. 

 • భార్యను శారీరకంగా సుఖపెట్టలేక ఓ భర్త... మరో వ్యక్తిని మరీ భార్య గదిలోకి పంపించాడు. తాను చేయలేని పనిని ఆ వ్యక్తి చేసిందుకు... తన భార్యకు శారీరిక సుఖం ఇచ్చినందుకు 1500 డాలర్లు టిప్ గా ఇచ్చాడు. ఈ వింత సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.

  Lifestyle20, May 2019, 2:42 PM IST

  భార్యను సుఖపెట్టలేక.. వేరే వ్యక్తికి డబ్బు ఇచ్చి మరీ...

  భార్యను శారీరకంగా సుఖపెట్టలేక ఓ  భర్త... మరో వ్యక్తిని  మరీ భార్య గదిలోకి పంపించాడు. తాను చేయలేని పనిని ఆ వ్యక్తి చేసిందుకు... తన భార్యకు శారీరిక సుఖం ఇచ్చినందుకు 1500 డాలర్లు టిప్ గా ఇచ్చాడు. 

 • arrested

  Telangana20, May 2019, 11:39 AM IST

  అంతమాత్రానికే భార్యను, పిల్లలను అమ్మేశాడు

  ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే నెపంతో ఓ భర్త తన భార్య, ఇద్దరు చిన్నారులను రూ. 3 లక్షలకు విక్రయించిన ఘటన హైద్రాబాద్‌ చాంద్రాయణగుట్టలో చోటు చేసుకొంది.

 • murder in road

  Andhra Pradesh19, May 2019, 8:51 AM IST

  భర్తను చంపిన భార్య: విసిగి వేసారి చేసిన పని

  చిత్తుగా తాగుతూ అతను భార్యను ప్రతి రోజూ వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన అతని భార్య ఇనుపరాడ్డుతో సురేష్ తలపై గట్టిగా కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. 

 • DATHU

  CRICKET18, May 2019, 4:24 PM IST

  సొంత భార్యపైనే ఒలింపిక్ క్రీడాకారుడి వేధింపులు...పోలీస్ కేసు నమోదు

  భారత రోవింగ్ క్రీడాకారుడు దత్తు బాబన్ భోకనోల్ పై వేధింపుల  కేసు నమోదయ్యింది. గత కొంత కాలంగా అతడు తనను  శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నాడంటూ అతడి భార్య నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  అతడిపై  పోలీసులు ఐపీసీ  498 ఎ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

 • pullaraos wife
  Video Icon

  Telangana18, May 2019, 2:37 PM IST

  మంత్రి భార్యను నన్నే టోల్ ఫీజు అడుగుతావా: ప్రత్తిపాటి భార్య వెంకటకుమారి చిందులు (వీడియో)

  నల్గొండ: మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద మంత్రి ప్రత్తిపాటి పుల్లా రావు భార్య వెంకటకుమారి మల్ చల్ చేశారు. టోల్ ఫీజు చెల్లించనని సిబ్బందిపై చిందులు వేశారు. నేను మంత్రి భార్యను. టోల్ ఫీజు చెల్లించను. టోల్ ఫీజు అడగడానికి మీకెంత ధైర్యం స్టిక్కర్ కనబడటం లేదా అంటూ ఆమె హంగామా చేశారు. సిబ్బంది కూడా ఆమెకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో చేసేది లేక ఫీజు చెల్లించి ఉడాయించారు మంత్రిగారి సతీమణి.

 • Rohit Ritika

  CRICKET18, May 2019, 1:42 PM IST

  వరల్డ్ కప్‌ ‌కు ముందు ప్రాక్టీస్ గాలికొదిలేసి... భార్యలతో భారత ఆటగాళ్ల షికార్లు

  ఇంగ్లాండ్ వేదికగా మరికొద్దిరోజుల్లో జరిగే ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ జట్లన్ని ప్రత్యేకంగా సిద్దమవుతున్నాయి.  ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా,  సౌతాఫ్రికా వంటి జట్లు ఐపిఎల్ మధ్యలో నుండే తమ ఆటగాళ్లను స్వదేశానికి రప్పించుకున్నారు. ప్రపంచ కప్ లో పాల్గొనే ఆటగాళ్లతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తూ వారిని మెగా టోర్నీ కోసం సంసిద్దం చేస్తున్నాయి. ఇలా అన్ని జట్లు  ప్రాక్టీస్ లో మునిగితేలుతుంటే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న భారత జట్టు మాత్రం ఇప్పటివరకు ప్రాక్టీస్ ను ప్రారంభించలేదు. బిసిసిఐ ప్రత్యేకంగా ఆటగాళ్లను సంసిద్దం చేయడం మాట అటుంచితే వ్యక్తిగతంగా కూడా క్రికెటర్లు ప్రాక్టీస్ కు దూరంగా వుంటున్నారు. 

 • నార్నే శ్రీనివాస రావు చిలకలూరిపేటలో మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన మంత్రి పత్తిపాటి పుల్లారావును ఢీకొనాల్సి ఉంటుంది. అయితే, కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న ఆ నియోజకవర్గంలో ఆ కత్తితోనే కోయాలనే ఉద్దేశంతో జగన్ ఉన్నారని, అందువల్ల నార్నేను పోటీకి దింపాలని అనుకుంటున్నారని అంటున్నారు.

  Telangana18, May 2019, 11:38 AM IST

  ఏపీ మంత్రి భార్యకు తెలంగాణలో చేదు అనుభవం

  ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు.. తెలంగాణలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం ఉదయం ఆమెతో టోల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు.

 • Andhra Pradesh assembly Elections 201918, May 2019, 7:33 AM IST

  చెవిరెడ్డికి టీడీపీ అభ్యర్థి భార్య సవాల్

  చెవిరెడ్డికి టీడీపీ అభ్యర్థి భార్య సవాల్ విసిరింది. ఎవరెన్ని డ్రామాలు ఆడినా చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి అన్నారు. 

 • తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

  Andhra Pradesh17, May 2019, 8:14 PM IST

  మేము సిద్ధం, మీరు సిద్ధమా: చెవిరెడ్డికి నాని భార్య సవాల్

  పోలింగ్ జరిగిన మరుసటి రోజే తాము 25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని స్పందించిన ఈసీ చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందిచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదు చోట్ల రీపోలింగ్ కే కాదు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు తాము సిద్ధమని అందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధమా అంటూ సుధారెడ్డి సవాల్ విసిరారు.